సైలెంట్‌గా 2013 ఎస్ఎక్స్4ను విడుదల చేసిన మారుతి

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, భారత మార్కెట్లో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'ఎస్ఎక్స్4'లో ఓ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్ స్పార్క్ గతంలో పలు కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా, మారుతి సుజుకి చడి చప్పుడు లేకుండా తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 'ఎస్ఎక్స్4' సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మునుపటి వెర్షన్ ఎస్ఎక్స్4 సెడాన్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో రూపొందించిన సరికొత్త 2013 ఎస్ఎక్స్4 సెడాన్‌ను పాత ధరకే కంపెనీ విడుదల చేసింది.

కొత్త 2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్ ధరలో ఎలాంటి మార్పులు లేవు. ఈ కొత్త మోడల్ ధరలు ఇలా ఉన్నాయి.

  • 2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4 విఎక్స్ఐ (పెట్రోల్) - రూ.7,38,115
  • 2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4 విఎక్స్ఐ (సిఎన్‌జి) - రూ.7,99,974
  • 2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4 జెడ్ఎక్స్ఐ (పెట్రోల్) - రూ.8,24,765
  • 2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4 విడిఐ (డీజిల్) - రూ.8,27,458
  • 2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4 జెడ్‌డిఐ (డీజిల్) - రూ.9,21,669

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

మారుతి సుజుకి చడి చప్పుడు లేకుండా తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 'ఎస్ఎక్స్4' సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మునుపటి వెర్షన్ ఎస్ఎక్స్4 సెడాన్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో రూపొందించిన సరికొత్త 2013 ఎస్ఎక్స్4 సెడాన్‌ను పాత ధరకే కంపెనీ విడుదల చేసింది.

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

ఈ కొత్త మోడల్ ధరలు ఇలా ఉన్నాయి.

* 2013 ఎస్ఎక్స్4 విఎక్స్ఐ (పెట్రోల్) - రూ.7,38,115

* 2013 ఎస్ఎక్స్4 విఎక్స్ఐ (సిఎన్‌జి) - రూ.7,99,974

* 2013 ఎస్ఎక్స్4 జెడ్ఎక్స్ఐ (పెట్రోల్) - రూ.8,24,765

* 2013 ఎస్ఎక్స్4 విడిఐ (డీజిల్) - రూ.8,27,458

* 2013 ఎస్ఎక్స్4 జెడ్‌డిఐ (డీజిల్) - రూ.9,21,669

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

కొత్త ఎస్‌ఎక్స్4 సెడాన్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. 2013 వెర్షన్ మారుతి సుజుకి ఎస్ఎక్స్4 మోడళ్లు పాత వెర్షన్ కన్నా 6 శాతం అధిక మైలేజీని (పెట్రోల్ - 16.51 కెఎమ్‌పిఎల్, డీజిల్ - 21.79 కెఎమ్‌పిఎల్, సిఎన్‌జి - 22.1 కి.మీ/కేజి) ఆఫర్ చేస్తాయని కంపెనీ పేర్కొంది.

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

కొత్త క్రోమ్-ఫినిష్ డ్యూయెల్ టోన్ ఫ్రంట్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, సరికొత్త హెడ్‌ల్యాంప్స్, డ్యూయెల్ టోన్ ఫాగ్ ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను గమనించవచ్చు.

ఇందులో విశాలమైన క్యాబిన్ స్పేస్, సరికొత్త డ్యాష్‌బోర్డ్, బ్లాక్ అండ్ బీజ్ ఇంటీరియర్స్, కొత్త ఫ్యాబ్రిక్ సీట్స్, క్రోమ్ ఫినిష్డ్ ఏసి వెంట్స్, క్రోమ్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్ వంటి ఇంటీరియర్ మార్పులను చేశారు.

బ్లూటూత్, నావిగేషన్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఆడియో సిస్టమ్, సింగిల్ స్క్రీన్‌పై మల్టిపుల్ యూసేజ్ ఆప్షన్, జిపిఎస్ కనెక్టివిటీ, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ రియర్ వ్యూ మిర్రర్స్ వంటి మార్పులు ప్రధానంగా చెప్పుకోదగినవి.

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4

2013 మారుతి సుజుకి ఎస్ఎక్స్4


కొత్త ఎస్‌ఎక్స్4 సెడాన్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. 2013 వెర్షన్ మారుతి సుజుకి ఎస్ఎక్స్4 మోడళ్లు పాత వెర్షన్ కన్నా 6 శాతం అధిక మైలేజీని (పెట్రోల్ - 16.51 కెఎమ్‌పిఎల్, డీజిల్ - 21.79 కెఎమ్‌పిఎల్, సిఎన్‌జి - 22.1 కి.మీ/కేజి) ఆఫర్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1586సీసీ ఇంజన్‌ 104.7 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (జెడ్ఎక్స్ఐ వేరియంట్)లతో లభిస్తుంది.

అలాగే, డీజిల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1248సీసీ ఇంజన్ 90 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే లభ్యమవుతుంది. కొత్త క్రోమ్-ఫినిష్ డ్యూయెల్ టోన్ ఫ్రంట్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, సరికొత్త హెడ్‌ల్యాంప్స్, డ్యూయెల్ టోన్ ఫాగ్ ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను గమనించవచ్చు.

ఇందులో విశాలమైన క్యాబిన్ స్పేస్, సరికొత్త డ్యాష్‌బోర్డ్, బ్లాక్ అండ్ బీజ్ ఇంటీరియర్స్, కొత్త ఫ్యాబ్రిక్ సీట్స్, క్రోమ్ ఫినిష్డ్ ఏసి వెంట్స్, క్రోమ్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్ వంటి ఇంటీరియర్ మార్పులను చేశారు. బ్లూటూత్, నావిగేషన్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఆడియో సిస్టమ్, సింగిల్ స్క్రీన్‌పై మల్టిపుల్ యూసేజ్ ఆప్షన్, జిపిఎస్ కనెక్టివిటీ, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ రియర్ వ్యూ మిర్రర్స్ వంటి మార్పులు ప్రధానంగా చెప్పుకోదగినవి.

Most Read Articles

English summary
India's largest carmaker Maruti Suzuki has silently launched the facelift version of its SX4 sedan. There is no change in the prices of 2013 Maruti Suzuki SX4 as compared to the outgoing model.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X