ప్రపంచపు తొలి సోలార్-వపర్డ్ ఫ్యామిలీ కార్

By Ravi

సౌరశక్తితో నడిచే వాహనాల గురించి మన ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. చాలా వరకు ఈ సోలార్ పవర్డ్ కార్లు సింగిల్ సీటర్, టూసీటర్ సామర్థ్యం కలిగి ఉండేవి. అయితే, ఒక చిన్న (నులుగురు సభ్యులు కలిగిన) కుటుంబం సోలార్ కారులో ప్రయాణించేలా ఓ అధునాత సోలార్-పవర్డ్ కారును అభివృద్ధి చేశారు డచ్‌కు చెందిన విద్యార్థులు.

నెథర్లాండ్స్‌లోని ఐంధోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకు చెందిన విద్యార్థులు సృష్టించిన అద్భుతమే ఈ సౌరశక్తితో నడిచే కారు. ఈ కారు పేరు 'స్టెల్లా' (Stella). ఇది ప్రపంచపు తొలి సోలార్ పవర్డ్ ఫ్యామిలీ కారు. ఇందులో నలుగురు వ్యక్తులు కూర్చునే స్థలంతో పాటుగా, లగేజ్ స్పేస్ కూడా ఉంటుంది. ఈ సోలార్ కారు రేంజ్ 600 కిలోమీటర్లు.

స్టెల్లా కారులో ఉపయోగించిన సోలార్ సెల్స్ కారు నడవటానికి కావల్సిన ఎలక్ట్రిసిటీ కన్నా అధిక ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తాయి. ఇలా మిగిలిన ఎలక్ట్రిసిటీని పవర్‌గ్రిడ్ (బ్యాటరీ)లో స్టోర్ చేయటం జరుగుతుంది. అంటే పగలంతా సోలార్ ఎనర్జీతో కారును నడిపినప్పటికీ, రాత్రి కాగానే సోలార్ ఎనర్జీ ఉండదు కాబట్టి, బ్యాటరీలో నిక్షిప్తమై ఉన్న పవర్‌ను ఉపయోగించుకొని కారును నడిపే వీలుంటుంది.

కార్బన్ ఫైబర్, అల్యూమినియం వంటి తేలికపాటి పదార్థాలను మరియు ఏరోడైనమిక్ డిజైన్‌ను ఉపయోగించి ఫ్యూచర్ కారును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సోలార్ టీమ్ ఐంధోవెన్ ఈ స్టెల్లా సోలార్ కారును అభివృద్ధి చేసింది. పబ్లిక్ రోడ్లపై తిప్పేందుకు ఈ కారుకు అనుమతి కూడా లభించింది. ఆరు విభిన్న డిపార్ట్‌మెంట్‌లకుచెందిన 22 మంది విద్యార్థులు ఏడాది పాటు శ్రమించి ఈ కారును తయారు చేశారు.

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

సౌరశక్తితో నడిచే ఫ్యామిలీ కారు

Most Read Articles

English summary
The world's first solar-powered car that can tote around the whole family and produce electricity as well has been developed, Dutch students claim. The solar-powered cars manufactured to date are usually built for just one person - not very useful when the need is to carry passengers.
Story first published: Tuesday, July 9, 2013, 15:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X