అక్టోబర్‌లో అమ్ముడుపోయిన టాప్ 10 యుటిలిటీ వాహనాలు

By Ravi

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో యుటిలిటీ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. పెద్ద కారును కొనాలనుకునే కస్టమర్లలో చాలా మంది యుటిలిటీ వాహనాలను ఎంచుకుంటున్నారు. ప్రత్యేకించి నేటి యువత ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో వంటి మోడళ్లను ఎంచుకుంటుంటే, మధ్య వయస్కులు హోండా మొబిలియో, టొయోటా ఇన్నోవా, మహీంద్రా స్కార్పియో మొదలైన మోడళ్లను ఎంచుకుంటున్నారు.

ఏదేమైనప్పటికీ, దేశీయ విపణిలో ఎస్‌యూవీలు, ఎమ్‌పివిల అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. ఈ కథనంలో మనం గడచిన అక్టోబర్ నెలలో అమ్ముడుపోయిన టాప్ 10 యుటిలిటీ వాహనాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

అక్టోబర్‌లో అమ్ముడుపోయిన టాప్ 10 యుటిలిటీ వాహనాలు

తర్వాతి స్లైడ్‌లలో అక్టోబర్ నెలలో అమ్ముడుపోయిన టాప్ 10 కార్ల వివరాలను తెలుసుకోండి.

10. ఫార్చ్యూనర్

10. ఫార్చ్యూనర్

ఈ జాబితాలో టాప్ 10 స్థానంలో ఉన్నది టొయోటా ఫార్చ్యూనర్. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 1,491 ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి. అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2014) ఇవి 1,745 యూనిట్లుగా ఉన్నాయి.

9. టెర్రానో

9. టెర్రానో

ఈ జాబితాలో టాప్ 9 స్థానంలో ఉన్నది నిస్సాన్ టెర్రానో. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 1,528 టెర్రానో ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి. అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2014) ఇవి 1,768 యూనిట్లుగా ఉన్నాయి.

8. మొబిలియో

8. మొబిలియో

ఈ జాబితాలో టాప్ 8 స్థానంలో ఉన్నది హోండా మొబిలియో. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 2,985 మొబిలియో ఎమ్‌పివిలు అమ్ముడుపోయాయి. అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2014) ఇవి 5,329 యూనిట్లుగా ఉన్నాయి.

7. ఎక్స్‌యూవీ500

7. ఎక్స్‌యూవీ500

ఈ జాబితాలో టాప్ 7 స్థానంలో ఉన్నది మహీంద్రా ఎక్స్‌యూవీ500. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 3,100 ఎక్స్‌యూవీ500ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి. అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2014) ఇవి 3,035 యూనిట్లుగా ఉన్నాయి.

6. డస్టర్

6. డస్టర్

ఈ జాబితాలో టాప్ 6 స్థానంలో ఉన్నది రెనో డస్టర్. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 3,417 డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి. అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2014) ఇవి 3,410 యూనిట్లుగా ఉన్నాయి.

5. ఈకోస్పోర్ట్

5. ఈకోస్పోర్ట్

ఈ జాబితాలో టాప్ 5 స్థానంలో ఉన్నది ఫోర్డ్ ఈకోస్పోర్ట్. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 4,528 ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి. అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2014) ఇవి 4,515 యూనిట్లుగా ఉన్నాయి.

4. ఎర్టిగా

4. ఎర్టిగా

ఈ జాబితాలో టాప్ 4 స్థానంలో ఉన్నది మారుతి సుజుకి ఎర్టిగా. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 5,025 ఎర్టిగా ఎమ్‌పివిలు అమ్ముడుపోయాయి. అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2014) ఇవి 5,672 యూనిట్లుగా ఉన్నాయి.

3. స్కార్పియో

3. స్కార్పియో

ఈ జాబితాలో టాప్ 3 స్థానంలో ఉన్నది మహీంద్రా స్కార్పియో. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 5,095 స్కార్పియో ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి. అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2014) ఇవి 6,060 యూనిట్లుగా ఉన్నాయి.

2. ఇన్నోవా

2. ఇన్నోవా

ఈ జాబితాలో టాప్ 1 స్థానంలో ఉన్నది టొయోటా ఇన్నోవా. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 5,147 ఇన్నోవా ఎమ్‌పివిలు అమ్ముడుపోయాయి. అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2014) ఇవి 5,876 యూనిట్లుగా ఉన్నాయి.

1. బొలెరో

1. బొలెరో

ఈ జాబితాలో టాప్ 1 స్థానంలో ఉన్నది మహీంద్రా బొలెరో. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 9,090 బొలెరో ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి. అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2014) ఇవి 8,541 యూనిట్లుగా ఉన్నాయి.

Most Read Articles

English summary
Utility Vehicle sale are steadily increasing in Indian automobile market. Mahindra's best selling Bolero is leading this segment. Here is the best selling top 10 utility vehicles in October 2014.
Story first published: Saturday, November 22, 2014, 13:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X