వావ్.. 4 సెకండ్లలో 100 కి.మీ. వేగం; గ్రాండ్ చిరోకీ రికార్డ్

సాధారణంగా ఆఫ్-రోడ్ వాహనాలు వాటి భారీ నిర్మాణం, ఏరోడైనమిక్స్ కారణంగా తక్కువ సమయంలో ఎక్కువగా వేగాన్ని అందుకోలేవు. బుగాటి, లాంబోర్గినీ, ఫెరారీ వంటి సూపర్ కార్లు మాత్రమే కేవలం 4 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తాయి. కానీ గ్రాండ్ చిరోకీ లాంటి ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ ఈ వేగాన్ని అందుకోవాలంటే ఎంత సమయం పడుతుంది..? దీనికి కూడా జస్ట్ 4 సెకండ్లు మాత్రమే సరిపోతుంది. ఈ కథేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ఫియట్‌కు చెందిన ప్రముఖ ఎస్‌యూవీ బ్రాండ్ 'జీప్' రూపొందించిన 2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి (స్పోర్ట్స్ వెర్షన్) అతి తక్కువ సమయంలో ఈ వేగాన్ని అందుకొని కొత్త రికార్డును సృష్టించింది. ఈ 2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి ఎస్‌యూవీలో శక్తివంతమైన 6.4 లీటర్ హెమి వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 470 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.8 సెకండ్ల సమయంలోనే 0-100 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టగలదు (చివరి స్లైడ్‌లో వీడియోలో తిలకించవచ్చు).

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

2014 జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి

4 సెకండ్లలో 100 కి.మీ. వేగం; గ్రాండ్ చిరోకీ రికార్డ్

Most Read Articles

English summary
The 2014 Jeep Grand Cherokee SRT, seen in the gallery below, is by no means a lumbering giant. The 470 HP, 6.4-liter Hemi V8 powered SUV straight out of the factory can reach 0-60 mph or 96 km/h in an impressive 4.8 seconds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X