ఆంధ్రప్రదేశ్ రాష్ట రవాణా రిజిస్ట్రేషన్ కోడ్ నెంబర్లు

By Ravi

Reg No
ఏ వాహనానికి రిజిస్ట్రేషన్ సంఖ్య తప్పనిసరి. రిజిస్ట్రేషన్ నెంబరు లేకుండా లేదా తప్పుడు రిజిస్ట్రేషన్ సంఖ్య కలిగిన వాహనాలను ఉపయోగించడం చట్టరీత్యా నేరం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, మీరు రిజిస్ట్రేషన్ కోడ్ నెంబర్ చూడగానే, అది ప్రాంతానికి చెందినదో చెప్పగలరా..? మనకు మహా అయితే ఐదో పదో కోడ్ నెంబర్లు గుర్తుంటాయి.

అందుకే ఈ కథనంలో మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వర్తించే ఆర్టీఓ రిజిస్ట్రేషన్ కోడ్ నెంబర్లను ఇప్పుడు ఈ కథనంలో తెలుకుందాం. ఆటోమొబైల్ యూజర్లకు ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని మా ఉద్దేశ్యం. మరి ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహన చట్టం 1989లోని నిబంధన 80 ప్రకారం వివిధ ప్రాంతాలకు కేటాయించిన రిజిస్ట్రేషన్ కోడ్‌లు క్రింది విధంగా ఉన్నాయి:

(గమనిక: T, U, V, W, X మరియు Y సిరీస్‌లను ప్రత్యేకంగా రవాణా వాహనాలకు మాత్రమే (ట్రాక్టర్లు, ట్రైలర్లతో కలిపి) ఉపయోగిస్తారు)

AP 01 - అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్
AP 02 - అనంతపూర్, హిందూపూర్
AP 03 - చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, రాజంపేట
AP 04 - కడప, ప్రొద్దుటూరు
AP 05 - కాకినాడ, అమలాపురం
AP 06 - రాజమండ్రి
AP 07 - గుంటూరు, తెనాలి, పిడుగురాళ్ల, రేపల్లె, నరసారావు పేట
AP 08 - గుంటూరు
AP 09 - ఖైరతాబాద్
AP 10 - సికింద్రాబాద్
AP 11 - మలక్‌పేట
AP 12 - బహుదూర్‌పురా
AP 13 - మెహిదీపట్నం
AP 14 - కరీంనగర్
AP 15 - కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి
AP 16 - విజయవాడ, గుడివాడ
AP 17 - మచిలీపట్నం, నందిగామ
AP 18 - నూజివీడు
AP 19 - క్రిష్ణా జిల్లా
AP 20 - ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి
AP 21 - కర్నూలు, నంధ్యాల, ఆధోని
AP 22 - మహబూబ్ నగర్, గద్వాల్
AP 23 - సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్
AP 24 - నల్గొండ, సూర్యాపేట
AP 25 - నిజామాబాద్, కామారెడ్డి
AP 26 - నెల్లూరు, కావలి, సూళ్లురుపేట, గూడూరు
AP 27 - ఒంగోలు, చీరాల, మార్కాపురం
AP 28 - రంగారెడ్డి
AP 29 - రంగారెడ్డి
AP 30 - శ్రీకాకుళం, పలాస
AP 31 - విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లి
AP 32 - విశాఖపట్నం
AP 33 - గాజువాక
AP 34 - విశాఖపట్నం
AP 35 - విజయనగరం
AP 36 - వరంగల్, జనగాం
AP 37 - ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు
AP 38 - పశ్చిమ గోదావరి

Most Read Articles

English summary
Here is the information about Andhra Pradesk State RTO Registration Codes. This is under Rule 80 of the Andhra Pradesh Motor Vehicles rules, 1989. The series with T,U,V,W,X and Y shall be used exclusively for transport vehicles (including Tractors & Trailers).
Story first published: Friday, May 31, 2013, 15:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X