Just In
- 14 min ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 1 hr ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్‌లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 2 hrs ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 16 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
Don't Miss
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Movies ఆరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ రాసి మరీ!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ నౌకలు ఒక చోట కలయికతో రికార్డు
ప్రపంచపు మూడు అతి పెద్ద నౌకలు చరిత్రలో తొలిసారిగా ఒక ప్రదేశంలో కలుసుకొన్నాయి. మరియు కలిసి ప్రయాణించి రికార్డు సృష్టించాయి.
ప్రపంచలో
అతి
పెద్ద
క్రూయిజ్
షిప్పులు
మూడు
ఉన్నాయి.
రాయల్
కరేబియన్
ఇంటర్నేషనల్‌కు
చెందిన
వయాసిస్
తరగతి
నౌకలు
వయాసిస్
ఆఫ్
సీస్,
అల్లురే
ఆఫ్
సీస్
మరియు
హార్మనీ
ఆఫ్
ది
సీస్.
సప్త
సముద్రాలను
చుట్టసే
ఈ
నౌకలు
తమ
మాతృ
ప్రదేశం
అయిన
ఎవర్గ్లేడ్స్
పోర్టును
చేరుకున్నాయి.
ప్రపంచపు
అతి
పెద్ద
నౌకలు
ఒక
చోటకు
చేరుకోవడం
ఇదే
మొదటిసారి.
ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ నౌకలు మొట్టమొదటి సారిగా ఫ్లోరిడాలోని లాడెరాల్ అనే తీరంలో కలిసి ప్రయాణించాయి.
ఈ మూడు లగ్జరీ క్రూయిజ్ నౌకల్లో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి, సెంట్రల్ పార్క్, 12,000 చెట్లు, ఫ్లో రైడర్, సర్ఫ్ సిమ్యులేటర్స్, 82 అడుగులు పొడవున్న జిప్ వైర్, విలాసవంతమైన మల్టీ లెవల్ సూట్స్, సీలింగ్ మీద కిటికీలు మరియు అవుట్ డోర్ అక్వా థియేటర్ వంటివి కలవు.
2009 లో వయాసిస్ ఆఫ్ ది సీస్, 2010 లో అల్లురే ఆఫ్ ది సీస్ రెండు నౌకలు ఆయా సంవసత్సరాల్లో ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ నౌకలుగా రికార్డుకెక్కాయి.
పైన తెలిపిన రెండు నౌకల ఎత్తుకన్నా ఒక్క అడుగు ఎత్తుతో, 2,25,000 టన్నుల బరువుతో అందుబాటులోకి వచ్చిన హార్మనీ ఆఫ్ ది సీస్ అధికారికంగా ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ నౌకగా రికార్డు సృష్టించింది.
ప్రతి నౌకలో కూడా సుమారుగా 2,747 వ్యక్తిగత గదులు, 6,700 పడక మంచాలు మరియు 7,148 మంది వరకు ప్రయాణించే సౌకర్యం కలదు.
ఇంత వరకు ప్రపంచపు అతి పెద్ద నౌకలు కాస్త అటు ఇటుగా మూడు ఉన్నాయి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మూడింటిని నిర్మించిన అదే సంస్థ ఎస్టిఎక్స్ సెయింట్-నజైర్ షిప్‌యార్డ్, ఫ్రాన్స్‌లో నాలుగవ నౌకను నిర్మిస్తోంది.
క్రితం రికార్డులను బ్రేక్ చేస్తూ నిర్మితమవుతున్న నౌకను వయాసిస్ శ్రేణిలోనే నిర్మిస్తున్నారు. మిగతా మూడు నౌకలకు తోబుట్టువుగా అందుబాటులోకి రానున్న ఈ నౌక 2018 నాటికి సముద్రం మీద పరుగులు పెట్టనుంది.
- 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక అనూహ్యంగా ఒడ్డుకు చేరిన వైనం
- ప్రపంచంలో ఇది ఒక వింత...నౌకల్ని మోస్తున్న నౌకలు
- టైటానిక్ షిప్ మరియు టైటానిక్ సినిమాకు మధ్య గల తేడాలు
- వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్ (పూర్తి చిత్రాలతో..)
సముద్రంలో ఉన్న భయంకరమైన దెయ్యం నౌకలు, వాటి వెనక దాగున్న రహస్యాలు ...!!
ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన, ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ షిప్ గురించి ఆసక్తికర విషయాలు