Just In
- 10 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 12 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 13 hrs ago కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 15 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రపంచ వ్యాప్తంగా ఖండాతరాలను చుట్టేస్తున్న 19 నాన్-స్టాప్ విమానాలు
ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ల తరువాత అత్యత వేగవంతమైనవి విమానాలు అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా కొన్ని గంటల్లోనే చేరుకోవచ్చు. మిగతా ఇతర ప్రయాణ సాధనాలతో పోల్చితే వీటిని మించిన వేగం మరెందులోను ఉండదు.
ఈ
దశలో
ప్రపంచ
వ్యాప్తంగా
ఒక
ఖండంలోని
ప్రాంతం
నుండి
మరొక
ఖండంలోని
ఏ
ప్రాంతానికైనా
నాన్
స్టాప్‌గా
(ఎటువంటి
స్టాపులు
లేకుండా)
కొన్ని
గంటలు
పాటు
ఆకాశ
మార్గంలో
ప్రయాణించి
గమ్యస్థానాలకు
చేరుకునే
కొన్ని
విమానాలు
ఉన్నాయి.
వాటి
గురించి
పూర్తి
వివరాలు
క్రింది
కథనంలో....
19. ఎయిర్ ఇండియా 191
ఎయిర్ ఇండియాకు చెందిన విమానం 191 భారత్‌లోని ముంబాయ్ నుండి అమెరికాలోని న్యూయార్క్ మరియు న్యూజెర్సీలకు వెలుతుంది. సాధాణంగా ఎక్కువగా భారతీయులు యూరప్ మరియు అరబ్ దేశాలకు ఇండియానుండి ప్రయాణం అవుతుంటారు.
- ఎయిర్‌లైన్స్ : ఎయిర్ ఇండియా
- విమానం: బోయింగ్ 777-300
- ప్రయాణం దూరం: 12,599 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 15 గంటల 58 నిమిషాలు
- ఎయిర్‌లైన్స్: క్యాథ్యా పసిఫిక్ ఎయిర్ లైన్స్
- విమానం: బోయింగ్ 777-300
- ప్రయాణం దూరం: 12,562 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 14 గంటల 50 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: క్వాంటాస్-94 మరియు యునైటెడ్-98
- విమానాలు: ఎ380-800 మరియు బోయింగ్ 787-9
- ప్రయాణ దూరం : 12,771 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 15 గంటల 30 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: ఖతార్ 733
- విమానం: బోయింగ్ 777-200
- ప్రయాణ దూరం : 12,758 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 15 గంటల 16 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: సౌత్ ఆఫ్రికన్ 204
- విమానం: ఏ340-300
- ప్రయాణ దూరం : 12,845 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 14 గంటల 57 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: సదరన్ చైనా 300
- విమానం: బోయింగ్ 777-200
- ప్రయాణ దూరం : 12,871 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 14 గంటల 17 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: ఎమిరేట్స్ 221
- విమానం: ఏ380-800
- ప్రయాణ దూరం : 12,932 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 15 గంటల 17 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: ఖతార్ 713
- విమానం: బోయింగ్ 777-200
- ప్రయాణ దూరం : 12,947 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 15 గంటల 47 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: ఎథిహాద్ 161
- విమానం: బోయింగ్ 777-200
- ప్రయాణ దూరం : 12,984 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 14 గంటల 10 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: క్యాథ్యా పసిఫిక్ 831
- విమానం: బోయింగ్ 777-300
- ప్రయాణ దూరం : 12,984 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 14 గంటల 39 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: ఎమిరేట్స్ 225
- విమానం: ఏ380-800
- ప్రయాణ దూరం : 13,034 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 15 గంటల 37 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: అమెరికన్ ఎయిర్ లైన్స్ 137
- విమానం: బోయింగ్ 777-300
- ప్రయాణ దూరం : 13,066 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 15 గంటల 08 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: ఎథిహాద్ 183
- విమానం: బోయింగ్ 777-300
- ప్రయాణ దూరం : 13,122 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 15 గంటల 13 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: ఎమిరేట్స్ 211
- విమానం: ఏ380-800
- ప్రయాణ దూరం : 13,138 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 16 గంటల 19 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: సౌదీ 41
- విమానం: బోయింగ్ 777-300
- ప్రయాణ దూరం : 13,404 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 15 గంటల 56 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: ఎమిరేట్స్ 215
- విమానం: ఏ380-800
- ప్రయాణ దూరం : 13,413 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 15 గంటలు
- ఎయిర్ లైన్స్: ఎథిహాద్ 171
- విమానం: బోయింగ్ 777-200
- ప్రయాణ దూరం : 13,497 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 15 గంటల 39 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: డెల్టా 201
- విమానం: బోయింగ్ 777-200
- ప్రయాణ దూరం : 13,597 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 16 గంటల 35 నిమిషాలు
- ఎయిర్ లైన్స్: క్వాంటాస్ ఫ్లైట్ 8
- విమానం: ఏ380-800
- ప్రయాణ దూరం : 13,822 కిలోమీటర్లు
- ప్రయాణం సమయం: 16 గంటలు
- ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమమైన పది అంతర్జాతీయ విమానాశ్రయాలు
- భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు
- ప్రపంచ వ్యాప్తంగా 2016 సంవత్సరానికి అత్యంత సురక్షితమైన ఎయిర్‌లైన్స్
18. క్యాథ్యా పసిఫిక్ 825/829
కెనడాలోని టొరాంటొ నుండి చైనాలోని హాంగ్‌కాంగ్ నగరానికి వెళుతుంది.
17.క్వాంటాస్-94 మరియు యునైటెడ్-98
లాస్ ఎంజిల్స్ నుండి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వరకు
16. ఖతార్ 733
డల్లాస్ లోని ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్ నుండి ఖతార్‌లోని దోహా వరకు
15. సౌత్ ఆఫ్రికన్ 204
న్యుయార్క్ నుండి జోహెన్నెస్ బర్గ్, సౌత్ ఆఫ్రికా వరకు
14. సదరన్ చైనా 300
న్యూయార్క్ నుండి చైనాలోని గువాంగ్జు వరకు
13. ఎమిరేట్స్ 221
దుబాయ్ (యు.ఎ.ఇ) నుండి టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్ వరకు
12. ఖతార్ 713
ఖతార్ లోని దోహా నుండి టెక్సాస్‌లోని హోస్టన్ వరకు
11. ఎథిహాద్ 161
యుఎఇ లోని అబుధాబి నుండి టెక్సాస్ లోని డల్లాస్ మరియు ఫోర్ట్ వర్త్ వరకు
10. క్యాథ్యా పసిఫిక్ 831
అమెరికాలోని న్యూయార్క్ నుండి చైనాలోని హాంగ్ కాంగ్ వరకు
Photo credit: Wiki Commons/Aero Icarus
09. ఎమిరేట్స్ 225
యుఎఇలోని దుబాయ్ నుండి కెనడాలోని శాన్ఫ్రాన్సిస్కో వరకు
08. అమెరికన్ ఎయిర్ లైన్స్ 137
టెక్సాస్‌లోని డల్లాస్-ఫోర్ట్ వర్త్ నుండి చైనాలోని హాంగ్‌కాంగ్ వరకు
07. ఎథిహాద్ 183
యుఎఇ లోని అబుధాబి నుండి కెనడాలని శాన్ ఫ్రాన్సిస్కో వరకు
06. ఎమిరేట్స్ 211
యుఎఇ లోని అబుధాబి నుండి టెక్సాస్ లోని హోస్టన్ వరకు
05. సౌదీ 41
సౌదీ అరేబియాలోని జెద్దాహ్ నుండి లాస్ ఏంజిల్స్ వరకు
04. ఎమిరేట్స్ 215
యుఎఇ లోని దుబాయ్ నుండి లాస్ ఏంజిల్స్ వరకు
03. ఎథిహాద్ 171
యుఎఇ లోని అబుధాబి నుండి లాస్ ఏంజిల్స్ వరకు
02. డెల్టా 201
సౌత్ ఆఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్ నుండి అట్లాంటా వరకు
01. క్వాంటాస్ ఫ్లైట్ 8
టెక్సాస్‌లోని డల్లాస్-ఫుట్ వర్త్ నుండి ఆస్ట్రేలియాలోని సిడ్నీ వరకు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక దూరం ప్రయాణించే నాన్ స్టాప్ సర్వీస్ ఇదే.