ప్రపంచ మార్గనిర్దేశకం ఇండియన్ ఇస్రో గురించి 20 ముఖ్య విషయాలు

By Anil

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఒకప్పుడు చిన్నగా ప్రారంభమైన నేడు దేశ వ్యాప్తంగా 13 కేంద్రాలలో ఇస్రో అడుగుపెట్టింది. సాధారణ అంతరిక్ష పరిశోధనా పరిజ్ఞానంతో పురుడు పోసుకున్న ఇండియన్ ఇస్రో నేడు ప్రపంచ దేశాలకే తలమానికంగా నిలిచింది.

ఇస్రో ఒడిలో ఎన్నో విజయాలు పొదిగాయి. భారత్‌ సాంకేతికంగా అభివృద్ది కావాలనే ఉద్దేశ్యంతో ఎర్పడిని ఇస్రో ఇప్పుడు విదేశాల శాటిలైట్లను ప్రయోగించి డబ్బును సంపాదిస్తోంది. స్వదేశీ జిపిఎస్ పరిజ్ఞానం(IRNSS) అలాగే దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ది చెందిన మొదటి పనర్వినియోగ రాకెట్ వంటి ఎన్నో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు అమెరికాకు చెందిన శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది ఇండియన్ ఇస్రో. ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ఘన కీర్తిని సంపాదించిన ఇండియన్ ఇస్రో గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన నిజాలు.....

01. ఇస్రో జన్మదినం

01. ఇస్రో జన్మదినం

నేడు ప్రపంచ దేశాల మన్ననలు పొందుతున్న ఇండియన్ ఇస్రో సరిగ్గా 1969 ఏడాదిలో గణతంత్ర దినోత్సవం జరుపుకున్న రోజున ప్రాణం పోసుకుంది. దీనికి ఇస్రో పితామహుడు విక్రం సారాభాయి జీవం పోశాడు.

02. భారత దేశపు మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం- ఎస్‌ఎల్‌వి-3

02. భారత దేశపు మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం- ఎస్‌ఎల్‌వి-3

ఇండియన్ ఇస్రో ఏర్పడిన తరువతా చిరస్మరణీయులు దివంగత అబ్దుల్ కలా గారి ఆధ్వర్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌వి-3 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

 03. ఇస్రో ఖర్చు

03. ఇస్రో ఖర్చు

గడిచిన 40 సంవత్సరాలలో ఇండియన్ ఇస్రో పెట్టిన ఖర్చు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఒక ఏడాదిలో పెట్టిన ఖర్చులో సగానికి సమానం.

04. ఇండియన్ ఇస్రో బడ్జెట్

04. ఇండియన్ ఇస్రో బడ్జెట్

భారత దేశపు ప్రభుత్వం యొక్క వ్యయంలో ఇస్రో బడ్జెట్‌ 0.34 శాతం ఉంది. స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) లో దీని వాటా 0.08 శాతముగా ఉంది.

05. భువన్

05. భువన్

భువన్ ను ఇండియన్ అభివృద్ది చేస్తోంది. ఇది వెబ్ ఆధారిత 3డీ శాటిలైట్ పరికరం. ఇన్ కార్నియేషన్ ను గూగుల్ ఎర్త్ లో ఇండియాను చూపించడానికి సహాయపడుతుంది.

 06. దేశ వ్యాప్తంగా 13 కేంద్రాలలో

06. దేశ వ్యాప్తంగా 13 కేంద్రాలలో

ఇండియన్ ఇస్రోకి దేశ వ్యాప్తంగా మొత్తం 13 ప్రాంతాలలో వివిధ రకాల పేర్లతో 13 ఇస్రో సెంటర్లు ఉన్నాయి.

07. సంపాదనలో కీలకంగా మారిన ఇస్రో

07. సంపాదనలో కీలకంగా మారిన ఇస్రో

ఇండియన్ ఇస్రో కేవలం దేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేయడం మాత్రమే కాకుండా, తక్కువ ఖర్చుతో శాటిలైట్లను ప్రయోగించడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ శాటిలైట్లను ఇస్రో రాకెట్లతో కక్ష్యలోకి ప్రయోగించడం మొదలు పెట్టాయి. ఈ మార్గం ద్వారా ఇండియన్ ఇస్రో గత ఏడాదిలో సుమారుగా 14 బిలియన్ రుపాయలను సంపాదించింది.

08. శాటిలైట్ డాటా

08. శాటిలైట్ డాటా

ఇండియన్ ఇస్రోలో ఉన్న ఉపగ్రహాల యొక్క సాంకేతికతను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది.

09. శాస్త్రవేత్తల బృందం

09. శాస్త్రవేత్తల బృందం

ఇండియన్ ఇస్రో ఆర్బిటల్ వెహికల్‌ను అభివృద్ది చేస్తున్నారు. అంతేకాకుండా బెంగళూరులోని ఇస్రో సెంటర్లో వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నారు అందులో భాగంగా వేదిక ముందు ఆసీనులైన శాస్త్రవేత్తల బృందం.

10. ఆంట్రిక్స్‌తో ఇస్రో ఒప్పందం

10. ఆంట్రిక్స్‌తో ఇస్రో ఒప్పందం

వాణిజ్యపరంగా అంతరిక్ష ఉత్పత్తుల కోసం ఇండియన్ ఇస్రో ఆంట్రిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కన్సల్టెన్సీ మరియు సాంకేతిక పరిజ్ఞానం బదిలో కోసం ఇస్రో దీనిని అభివృద్ది చేసుకుంది.

 11. ఆంట్రిక్స్ బోర్డ్ డైరక్టర్లు

11. ఆంట్రిక్స్ బోర్డ్ డైరక్టర్లు

ఇండియన్ ఇస్రో నెలకొల్పిన ఆంట్రిక్స్‌ బోర్డులో ఇద్దరు భారతీయ పారిశ్రామిక వేత్తలు బోర్డు సభ్యులుగా ఉన్నారు.అందులో రతన్ టాటా మరియు జంషెడ్ గోద్రేజ్.

12. కిమీకు రూ. 12 ధరతో అంతరిక్షంలోకి

12. కిమీకు రూ. 12 ధరతో అంతరిక్షంలోకి

ఇస్రో ప్రయోగించిన మార్స్ మిషన్ అత్యంత చౌకైనది. దీని మొత్తానికి అయిన ఖర్చు కేవలం 450 కోట్లు రుపాయలు మాత్రమే. అంటే కిలోమీటర్‌కు 12 రుపాయలు అన్నమాట.

13. మొదటి ప్రయత్నమే విజయం

13. మొదటి ప్రయత్నమే విజయం

మార్స్ మీదకు మొదటి ప్రత్నంలోనే విజయవంతంగా అడుగుపెట్టిన దేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

14. ఎక్కువ మంది బ్యాచిలర్స్

14. ఎక్కువ మంది బ్యాచిలర్స్

ఇండియాలో వివిధ రంగాల్లో ఉన్న శాస్త్రవేత్తలతో పోల్చితే ఇండియన్ ఇస్రోలో ఎక్కువ మంది బ్యాచిలర్ (పెళ్లికాని) శాస్త్రవేత్తలు ఉన్నారు.

15. కొనడం తెలియదు, తయారు చేసుకోవడమే తెలుసు

15. కొనడం తెలియదు, తయారు చేసుకోవడమే తెలుసు

ఇస్రో తమ అన్ని ప్రయోగాలకు కావాల్సిన ఉత్పత్తులను మరియు సాంకేతక పరిజ్ఞానాలను అస్సలు కొనదు. అన్నింటిని తమ సమక్షంలోనే తయారుచేసుకుంటుంది.

16. స్వతహాగా శాటిలైట్లను తయారుచేసుకుంటుంది

16. స్వతహాగా శాటిలైట్లను తయారుచేసుకుంటుంది

ప్రపంచ వ్యాప్తంగా సిక్స్ స్పేస్ ఏజెన్సీల సమక్షంలో శాటిలైట్లను తాయారు చేసుకుని వాటిని అంతరిక్షంలో పంపే దేశాల సరసన చేరి మొదటి స్థానంలో నిలిచింది.

17. విజయవంతంగా 23 పిఎస్‌ఎల్‌వి రాకెట్లు నింగిలోకి

17. విజయవంతంగా 23 పిఎస్‌ఎల్‌వి రాకెట్లు నింగిలోకి

ఇస్రో వరుసగా 23 పిఎస్‌ఎల్‌వీ రాకెట్లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

 18. ఇతర దేశాల శాటిలైట్లు కూడా

18. ఇతర దేశాల శాటిలైట్లు కూడా

ఇస్రో నేటి వరకు 65 శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించింది. ఇవి కాక సుమారుగా 29 విదేశీ శాటిలైట్లను కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించింది.

19. ఇస్రో చుట్టం

19. ఇస్రో చుట్టం

ఇస్రో కు ఇది చుట్టం, ఇది పాకిస్తాన్‌కు చెందిన అతరిక్ష పరిశోధనా సంస్థ.

20. ప్రారంభంలో ఇలా

20. ప్రారంభంలో ఇలా

ఇండియన్ ఇస్రో 1981 లో ఆపిల్ శాటిలైట్‌ను లాంచ్ చేయడానికి ఇలా ఎడ్ల బండి మీద తరలించారు.

ఇస్రోకు చెందిన మరిన్ని కథనాలు.....

ఐదు దేశాల పరిజ్ఞానికి మేటిగా ఇండియన్ నావిక్

భారత దేశానికి మరో గర్వకారణం: అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనున్న ఇస్రో

ఇస్రోకు చెందిన మరిన్ని కథనాలు.....

ఇండియన్ ఇస్రో దాటికి బెంబేలెత్తుతున్న అమెరికా

ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?

Most Read Articles

English summary
20 Facts About Isro Every Indian Must Know
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X