అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేస్తే ఎలా ఉంటుంది.

By Anil

చాలా మంది ప్రజలు విమాన ప్రయాణాలు చాలా ప్రమాదకరమైనవని భావించి విమాన సేవలను వినియోగించుకోలేకపోతున్నారు. ఒక రకంగా చూస్తే వీరి అనుమానాలు కూడా నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే గాలిలోకి ఎగిరిని ప్రాణాలు ఎపుడు హరి.. అంటాయో ఎవరికి ఎరుక.

అందుకే ఇప్పుడు రానున్న విమానాలలో ఎటువంటి ప్రమాదాలు జరిగినా సురక్షితంగా ప్రాణాలతో బయటపడే టెక్నాలజీని రూపొందిస్తున్నారు. ఇదేం టెక్నాలజీ అని అశ్చర్యపోతున్నారా...? ఓ సారి క్రింద గల కథనాన్ని గమనించండి మీకే అర్థం అవుతుంది

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

గాలిలో ఉన్న విమానాలలో సాంకేతిక లోపం తలెత్తితే యముడు దగ్గరికి వచ్చినట్లే. ఎందుకంటే ఆ సమయంలో ప్రాణాలు దగ్గించుకునే అవకాశాలు దాదాపు చాలా వరకు తక్కువ. ఓ సారి ప్రక్కనున్న చిత్తమాళికను గమనించండి. సాంకేతిక లోపం తలెత్తిన వాటికి ఉదాహరణ

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

తరువాత ఏం జరిగిందో ఊహించారా...? అలా సాంకేతిక లోపాలకు గురైన విమానాలు ఇలా అత్యంత భయంకరంగా కూలిపోతాయి.

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

విమానం ఇలా గాలిలోకి ఎగిరిన తరువాత ఏదైనా అగ్ని ప్రమాదం ఉందని తెలిస్తే ఇందులో ఉన్న ప్రత్యేక టెక్నాలజీ విమానంలోని ప్రయాణికుల క్యాబిన్‌ను సురక్షితంగా క్రిందకు జారవిడుస్తుంది.

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

ఆ తరువాత ప్రయాణికులు ఉన్న క్యాబిన్‌లో గల ప్యారాచుట్‌లు విచ్చుకుని క్యాబిన్‌ను సురక్షితంగా క్రిందకు దించుతాయి.

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

ఎటువంటి ప్రమాదం జరగకుండా క్యాబిన్‌ను నేల మీదకు ప్యారాచుట్ దించుతుంది. ఇందులో మీరు గమనించినట్లయితే క్యాబిన్ క్రింద భాగంలో సురక్షితమైన ల్యాండింగ్‌ ప్యాడ్లను అమర్చారు.

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

ఒక వేళ ప్రమాదం సముద్రాల మీద సంభవిస్తే. ఇదిగో ఇలా నీటి మీద ల్యాండ్ అవుతుంది. ఆ తరువాత ఇది మునిగి పోకుండా ఉండటానికి ప్రత్యేకంగా క్యాబిన్ క్రింది వైపున తేలియాడే పదార్థాలను కల్పించారు.

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

విమాన గాలిలోకి ఎగిరిన అతి తక్కువ సమయంలోనే ప్రమాదం జరగవచ్చు. ఆ సమయంలో విమానం నుండి క్యాబిన్ విడిపోయే విధానం ఇక్కడ చూడవచ్చు.

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

విమానం ల్యాండ్ అయ్యేటపుడు కూడా ప్రమాదం సంభవిచవచ్చు. అలాంటి సమయంలో విమానం నుండి ప్రమాణికులు గల క్యాబిన్ వేరుగా ఏర్పడటం ఇక్కడ మీరు గమనించవచ్చు.

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

ప్రయాణికులు గల క్యాబిన్ నేల మీద దిగుతున్న ఫోటో

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

ప్రయాణికులు గల క్యాబిన్ నీటి ఉపరితలం మీద దిగుతున్న ఫోటో

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

విమానం ప్రయాణానికి సిద్దమైన తరువాత ఇదిగో ఇలా ప్రయాణికుల క్యాబిన్‌ను లారీ ద్వారా తీసుకువచ్చి విమానానికి అమర్చుతారు.

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

క్యాబిన్ విమానం నుండి వేరు అయిన తరువాత ప్రయాణికులు సురక్షింతంగా క్యాబిన్ నుండి బయటకు వచ్చే విధానం ఇందులో మీరు గమనించవచ్చు.

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం

ప్రస్తుతం ఈ పరిజ్ఞానం ప్రయోగ దశలో ఉంది. ఇది అందుబాటులోకి రావడానికి మరింత కాలం పట్టవచ్చు.

అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేసే పరిజ్ఞాణం
  1. చిన్న పక్షులు ఢీకొంటే పతనమవుతున్న విమానాలు: కారణం ఏంటి?
  2. ప్రపంచ వ్యాప్తంగా గల ఉత్తమ విమానాలు
  3. భారత దేశంలో ఉత్తమ సేవలు అందిస్తున్న విమానయాన సంస్థలు

Most Read Articles

English summary
Aircraft With Detachable Cabin Ejected During Emergency situations
Story first published: Tuesday, January 19, 2016, 10:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X