నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

By Anil

విమానయాన రంగంలో ఉన్న రికార్డుల్లో అతి పెద్ద విమానంగా ఆంటనోవ్ అనే విమానం కలదు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ ఎయిర్ ల్యాండర్ ఆంటనోవ్ కన్నా అతి పెద్దది. దీనిని ఇంగ్లాండ్ లోని కార్డింగ్‌టన్ గగన తలంలోకి ప్రయోగించారు. దీని గురించి మరిన్ని వివరాలు...

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

ఇది చూడటానికి భారీ శరీరంతో ఉన్న మానవ రూపంలో ఉంటుంది. ఈ ఎయిర్ ల్యాండర్ 10 గరిష్టంగా 302 అడుగులు పొడవు ఉంది.

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

ఇది పూర్తిగా హీలియమ్ తో నిండి ఉంటుంది. ఇందులోని హీలియమ్ చాలా ఆలస్యంగా లీక్ అవుతుంది. ఎలాంటి రంధ్రాలు లేకుండా ఉండే దీనికి ఏడాదికి పది శాతం హీలియమ్ నింపాల్సి ఉంటుంది.

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

ఈ ఎయిర్ ల్యాండర్‌ను వాణిజ్య అవసరాల కోసం ఇంకా పరీక్షించలేదు. అయితే ఇది సుమారుగా10 టన్నుల వరకు బరువులను మోసుకేళ్లే సామర్థ్యం ఉంది.

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

అతి తక్కువ ఇంధనంతో నడిచే ఈ ఎయిర్‌ల్యాండర్ కన్వెన్షనల్ విమానాల కన్నా ఎక్కువ బరువును మోయగలవు.

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

ఇంగ్లాండ్ ఆధారిత హైబ్రిడ్ ఎయిర్ వెహికల్ డిజైన్ సంస్థ మొదటి సారిగా 2012లో అమెరికా ఆర్మీ కోసం ఎయిర్‌షిప్ ను తయారు చేసింది. కాని దానిని వినియోగించలేదు.

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

అయితే హైబ్రిడ్ ఎయిర్ వెహికల్ తయారీ సంస్థ 2013లో ఎయిర్‌ల్యాండర్ నమూనాలను అమెరికా ప్రభుత్వం నుండి కొనుగోలు చేసింది. వీటి ఆధారంగా సరికొత్త ఎయిర్‌ల్యాండర్‌లను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తోంది.

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

ప్రస్తుతం విజయవంతంగా నింగిలోకి ఎగిరిన ఎయిర్‌ల్యాండర్ 10 ల కన్నా ఐదు రెట్లు ఎక్కువ బరువును మోయగలిగే సామర్థ్యంతో డిజైన్ చేయనున్నారు.

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

అయితే ప్రస్తుతం విమాన రంగ ప్రియులను తన వైపుకు తిప్పుకు ఎయిర్ ల్యాండర్ 10 ఉన్న చోట నుండి టేకాఫ్ తీసుకోగలదు మరియు ల్యాండింగ్‌కు అధిక స్థలం కూడా అవసరం లేదు.

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

ఈ ఎయిర్ ల్యాండర్ 500 అడుగుల ఎత్తు వద్ద 35 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది.

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

తక్కువ దూరాలకైతే దాదాపు 5 టన్నుల బరువును తీసుకువెళ్లగలదు. ఎయిర్‌ల్యాండర్ ఎయిర్‌షిప్ ప్రపంచ విమాన చరిత్రలోనే సరికొత్త విప్లవాలకు తెరలేపనుంది.

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

ఎయిర్‌ల్యాండర్ విమానం కోసం రన్‌వే అవసరం లేదు. ఇది నీటిపై, ఇసుకపై లేదా మంచుపై కూడా ల్యాండ్ కాగలదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, రవాణా మార్గంలేని మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు ఈ ఎయిర్‌షిప్ చక్కగా ఉపయోగపడుతుంది.

ఎయిర్ ల్యాండర్ 10 నింగిలోకి ప్రయాణిస్తున్నపుడు తీసిన వీడియోను తిలకించగలరు

నింగికేగిన ప్రపంచపు అతి పెద్ద ఎయిర్‌ల్యాండర్

విమానాన్ని తయారు చేసిన ఒక సాధారణ పల్లె వాసి

బాలీవుడ్ తారలు, వారి కార్ నెంబర్ల వెనకున్న రహస్యాలు.....! !

Most Read Articles

English summary
Airlander 10 Takes Its Maiden Flight The Uk
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X