కల్వరి జలాంతర్గామి వేదికగా పరీక్షించిన మొదటి యాంటిషిప్ మిస్సైల్ సక్సెస్: ఇండియన్ నేవీ

కల్వరి జలాంతర్గామి వేదికగా పరీక్షించిన మొదటి యాంటిషిప్ మిస్సైల్ సక్సెస్:

By Anil

ఇండియన్ నేవీ నేడు అరేబియా సముద్రంలో జలాంతర్గామి వేదికగా మొదటి సారి యాంటిషిప్ మిస్సైల్‌ను పరీక్షించి విజయం సాధించింది. మొదటి తరగతి కల్వరి సబ్‌మెరైన్ వేదికగా ఈ పరీక్షను జరపినట్లు నేవీ అధికారులు వెల్లడించారు.

INS కల్వరి జలాంతర్గామి గురించి ఆసక్తికరమైన విశయాలు నేటి కథనం ద్వారా తెలుసుకుందాం రండి....

1. ఒప్పందం

1. ఒప్పందం

ఫ్రాన్స్ కు చెందిన టిసినెస్ రక్షణ రంగంతో 2005 లో ఆరు జలాంతర్గామిలను అందించే ఒప్పదం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ దాదాపుగా 20,000 కోట్ల రుపాయలు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రాజెక్ట్-75 అనే పేరును నిర్ణయించారు.

2. ఆరు జలాంతర్గాములు

2. ఆరు జలాంతర్గాములు

ఆరు కొత్త జలాంతర్గామిలను తయారి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరు జలాంతర్గామిలకు ఆరు విభిన్న ప్రసిద్ద దేవాలయాల పేర్లను పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన జలాంతర్గామికి INS కల్వరి అని నామకరణం చేశారు. దైవ బలంతోడైతే మంచిదే కదా మరి!

3. INS కల్వరి జలాంతర్గామి కొలతలు

3. INS కల్వరి జలాంతర్గామి కొలతలు

కల్వరి INS 66 మీటర్ల పొడవు, 6.2 మీటర్ల చుట్టు కొలతతో ఉంది. మరియు ఈ యుద్ధనౌక జలాంతర్గామి యొక్క బరువు 1,550 టన్నులుగా ఉంది.

4. దేశీయంగా తయారైన పరికరాలు

4. దేశీయంగా తయారైన పరికరాలు

ఫ్రిగేట్ INS కల్వరి జలాంతర్గామిలో దాదాపుగా 30 శాతం దేశీయంగా తయారైన పరికరాలను ఉపయోగించారు.

5. ఇంజన్

5. ఇంజన్

ఈ INS కల్వరి జలాంతర్గామి డీజల్ ఇంజన్ మరియు విద్యుత్ ఆధారిత మోటార్ల శక్తితో పని చేస్తుంది.

6. వేగం

6. వేగం

INS కల్వరి జలాంతర్గామిని నీటిలోకి ప్రవేశపెట్టిన్న తరువాత గంటకు 37 కిలోమీటర్ల వేగంతో మరియు నీటి ఉపరితలం మీద దాదాపుగా గంటకు 22 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

7. ప్రత్యేకతలు

7. ప్రత్యేకతలు

ఈ INS కల్వరి జలాంతర్గామి 350 మీటర్ల లోతు వరకు వెళ్ళగలదు. మరియు ఇది 40 సంవత్సరాల వరకు ఎటువంటి సమస్య రాకుండా పని చేయగలదు.

8. ఆయుధాలు

8. ఆయుధాలు

శత్రువులను అంతమొందించడానికి ఇందులో మిస్సైల్, ఆయుధాలు, క్రూయిస్ మిస్సైల్ వంటి అతి భయంకరమైన వెపన్స్ ఉన్నాయి.

9. ప్రయోగ దశలో

9. ప్రయోగ దశలో

ప్రస్తుతం మన భారత నౌకాదళ అధికారులు కల్వరి INS జలాంతర్గామిని సముద్రంలో పని తీరును పరీక్షిస్తోంది.

మరిన్ని విశేషాలు.

ISIS తీవ్రవాదుల నాశనానికి బ్రహ్మాస్త్రం ప్రయాగించనున్న రష్యా ప్రధాని పుతిన్

జపాన్ అణు విపత్తు యొక్క విషయాలు-నిర్ఘాంతపోయే సత్యాలు

మా బలం, మాకు గర్వకారణం..... ఇండియాలో తయారైన మిలిటరీ వాహనాలు!!

2020లో కార్లు ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో వస్తాయి-ప్రత్యేక సేకరణ

Most Read Articles

English summary
India 's new submarine frigate INS merits of Calvary !
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X