వాహనాలపై జంతువుల అటాక్ - ఫొటోలు

By Ravi

మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడో లేక అడవిలో సఫారీ రైడ్‌కు వెళ్లినప్పుడో జంతువులు మనం కంట పడటం సహజం. కానీ అవే జంతువులు వాహనాల వెంట పడితే మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తటం ఖాయం. ఏ భారీ జంతువు పాదం క్రింద పడి పచ్చడవుతామో లేక ఏ జంతువు పంజాకు పలహారం అయిపోతామోనని క్షణక్షణం భయపడుతుంటాం.

ఇది కూడా చూడండి: కోపంతో కిర్రెక్కిపోయిన ఆఫ్రికా మధగజాలు..!

కోపం క్రూర జంతువులకే కాదు, అప్పుడప్పుడూ సాధు జంతువులు కూడా వస్తుంటుంది. అలాంటప్పుడు అవి కూడా వాహన చాలకులకు చుక్కలు చూపిస్తుంటాయి. ఈ కథనంలో వాహనాలను అటాక్ చేసిన కొన్ని జంతువుల ఫొటోలను చూద్దాం రండి..!

వాహనాలపై జంతువుల అటాక్!

ఏయ్.. అరటి పండు ఇస్తావా.. లేక వైపర్ ఇంచేయమంటావా..?

వాహనాలపై జంతువుల అటాక్!

బానెట్ ఎక్కిన బీర్ (ఎలుగుబంటి)..

వాహనాలపై జంతువుల అటాక్!

తొండంతో ఒక్కటిస్తే వెతకడానికి ఏళ్ల సమయం పట్టుద్ది..

వాహనాలపై జంతువుల అటాక్!

కారును నీట ముంచిన నీటి ఏనుగు.. బహుశా లేటెస్ట్ కార్ వాష్ ఏమో..

వాహనాలపై జంతువుల అటాక్!

అడ్డ గాడిద కాదు అలాగని నిలువు గాడిద కాదు.. ఇదీ అడవి గాడిద..

వాహనాలపై జంతువుల అటాక్!

బుల్లి పులి రాజా.. అది ఐస్‌క్రీం కాదు నాన్నా.. ఐరన్..!

వాహనాలపై జంతువుల అటాక్!

కోతికి చేతికి కొబ్బరి చిప్ప అది పాత సామెత.. కోతికి చేతికి కారు ఇది కొత్త సామెత..

వాహనాలపై జంతువుల అటాక్!

జెడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ అంటే ఇదేనేమో.. విఐపిలూ మీకు ఈ టైప్ సెక్యూరిటీ కావాలా..?

వాహనాలపై జంతువుల అటాక్!

చీతా మార్షల్స్.. అల్లరి చేస్తే ఆహారమైపోతారు..

వాహనాలపై జంతువుల అటాక్!

హలో మిస్టర్.. ఏదీ నీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ బుక్ చూపించు..

వాహనాలపై జంతువుల అటాక్!

బ్రతికుంటే బచ్చలాకు తినొచ్చు.. ముందుకు పరిగెత్తించు మామా..

వాహనాలపై జంతువుల అటాక్!

నీ దారి నీది.. నా దారి నాది.. కాదని కలబడితే..

వాహనాలపై జంతువుల అటాక్!

రోడ్డపై రచ్చ రచ్చ చేద్దామని వచ్చా.. అయితే, ఇప్పుడేంటి?

వాహనాలపై జంతువుల అటాక్!

నీ కారు గట్టిదా.. లేక నా కొమ్ములు గట్టివా తేల్చుకుందాం రా..!

వాహనాలపై జంతువుల అటాక్!

నాకు ఈ ఎర్ర కారు నచ్చింది.. ఇది నేను ఇవ్వను బాబా..

వాహనాలపై జంతువుల అటాక్!

ఓ ఏనుగు రాజా.. సెల్ఫ్ స్టార్ట్ అవ్వటం లేదని ఓ పట్టు పడుతున్నావా ఏంటి?

వాహనాలపై జంతువుల అటాక్!

హలో.. ముందు చెక్ పోస్ట్ ఉంది.. కారులో బీర్లు, బిర్యానీలు ఉంటే ఇక్కడే వదిలేసి పోండి..

వాహనాలపై జంతువుల అటాక్!

ఇది మా ఊరు.. నీ లాంటి చిన్న కార్లకు ఇక్కడ ఎంట్రీ లేదు.. వెళ్లి ఏ లారీలోనో, రోడ్డు రోలర్‌పైనే రాపో..

వాహనాలపై జంతువుల అటాక్!

ఏందీ.. నన్ను ఓవర్‌టేక్ చేయాలని చూస్తున్నావా..? పచ్చడైపోతావ్ జాగ్రత్త!

Most Read Articles

English summary
With the ever growing human population we are increasingly encroaching into areas inhabited by wild animals. As humans encroach animal habitats and roads regularly cut through forests vehicles disturbing leads to human animal encounters, sometime with disastrous results. 
Story first published: Saturday, March 29, 2014, 15:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X