ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్రూయిజ్ షిప్స్

మానవుడి ప్రయాణ అవసరాలు తీర్చడంలో పెద్ద ఓడలు (షిప్స్) కూడా ఎంతో కీలక భూమిక పోషిస్తుంటాయి. నాటు పడవల నుండి లగ్జరీ క్రూయిజ్ షిప్‌ల వరకు వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు నీటిపై ప్రయాణించే వెసలుబాటును కల్పిస్తున్నాయి ఈ నౌకలు.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన రహదారి

మనం ఇదివరకటి కథనంలో టైటానిక్ 2 షిప్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు ఈ కథనంలో ప్రపంచంలో కెల్లా అత్యంత పెద్దదైన, అతి విలాసవంతమైన లగ్జరీ క్రూయిజ్ షిప్‌ల గురించి తెలుసుకుందాం రండి..!

ఆకాశహర్మ్యాలను తలపించే భవంతులతో కూడిన మెగా షిప్పులు సముద్రంపై సంచరిస్తూ, ప్రజల రవాణా అవసరాలను తీర్చుతుంటాయి. అలాంటి వరల్డ్ బెస్ట్ టాప్ - 25 మెగా షిప్స్‌ను ఈ ఫొటో ఫీచర్‌లో చూడండి.

Allure of the Seas

Allure of the Seas

'అల్యూర్ ఆఫ్ ది సీస్' రాయల్ కరేబియన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 2,25,282 టన్నులు. ఇందులో 5400 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 6360 ప్రయాణీకులు).

అల్యూర్ ఆఫ్ ది సీస్

అల్యూర్ ఆఫ్ ది సీస్

అల్యూర్ ఆఫ్ ది సీస్ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్రూయిజ్ షిప్. దీని మొత్తం పొడవు 1181.167 అడుగులు. దీనిని తొలిసారిగా 2010వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Oasis of the Seas

Oasis of the Seas

'వయాసిస్ ఆఫ్ ది సీస్' కూడా రాయల్ కరేబియన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 2,25,282 టన్నులు. ఇందులో 5400 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 6360 ప్రయాణీకులు).

వయాసిస్ ఆఫ్ ది సీస్

వయాసిస్ ఆఫ్ ది సీస్

అల్యూర్ ఆఫ్ ది సీస్ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్రూయిజ్ షిప్. దీని మొత్తం పొడవు 1181 అడుగులు. దీనిని తొలిసారిగా 2009వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Norwegian Epic

Norwegian Epic

'నార్వేజియన్ ఎపిక్' నార్వేజియన్ క్రూయిజ్ లైన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,55,873 టన్నులు. ఇందులో 4100 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 5183 ప్రయాణీకులు).

నార్వేజియన్ ఎపిక్

నార్వేజియన్ ఎపిక్

నార్వేజియన్ ఎపిక్ మొత్తం పొడవు 1181 అడుగులు. దీనిని తొలిసారిగా జూన్ 2010లో పరిచయం చేశారు.

Freedom of the Seas

Freedom of the Seas

'ఫ్రీడమ్ ఆఫ్ ది సీస్' రాయల్ కరేబియన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,54,407 టన్నులు. ఇందులో 3634 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 4375 ప్రయాణీకులు).

ఫ్రీడమ్ ఆఫ్ ది సీస్

ఫ్రీడమ్ ఆఫ్ ది సీస్

ఫ్రీడమ్ ఆఫ్ ది సీస్ మొత్తం పొడవు 1112 అడుగులు. దీనిని తొలిసారిగా 2006వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Liberty of the Seas

Liberty of the Seas

'లిబర్టీ ఆఫ్ ది సీస్' రాయల్ కరేబియన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,54,407 టన్నులు. ఇందులో 3634 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 4375 ప్రయాణీకులు).

లిబర్టీ ఆఫ్ ది సీస్

లిబర్టీ ఆఫ్ ది సీస్

లిబర్టీ ఆఫ్ ది సీస్ మొత్తం పొడవు 1112 అడుగులు. దీనిని తొలిసారిగా 2007వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Independence of the Seas

Independence of the Seas

'ఇండిపెండెన్స్ ఆఫ్ ది సీస్' రాయల్ కరేబియన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,54,407 టన్నులు. ఇందులో 3634 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 4375 ప్రయాణీకులు).

ఇండిపెండెన్స్ ఆఫ్ ది సీస్

ఇండిపెండెన్స్ ఆఫ్ ది సీస్

ఇండిపెండెన్స్ ఆఫ్ ది సీస్ మొత్తం పొడవు 1112 అడుగులు. దీనిని తొలిసారిగా 2008వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Queen Mary 2

Queen Mary 2

'క్వీన్ మేరీ 2' కనార్డ్ లైన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,48,528 టన్నులు. ఇందులో 2592 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 3090 ప్రయాణీకులు).

క్వీన్ మేరీ 2

క్వీన్ మేరీ 2

క్వీన్ మేరీ 2 మొత్తం పొడవు 1130 అడుగులు. దీనిని తొలిసారిగా 2004వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Norwegian Breakaway

Norwegian Breakaway

'నార్వేజియన్ బ్రేక్‌వే' నార్వేజియన్ క్రూయిజ్ లైన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,46,600 టన్నులు. ఇందులో 4028 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు.

నార్వేజియన్ బ్రేక్‌వే

నార్వేజియన్ బ్రేక్‌వే

నార్వేజియన్ బ్రేక్‌వే మొత్తం పొడవు 1062 అడుగులు. దీనిని తొలిసారిగా 2013వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Royal Princess

Royal Princess

'రాయల్ ప్రినెస్స్' ప్రిన్సెస్ క్రూయిజ్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,41,000 టన్నులు. ఇందులో 3600 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు.

రాయల్ ప్రినెస్స్

రాయల్ ప్రినెస్స్

రాయల్ ప్రినెస్స్ మొత్తం పొడవు 1083 అడుగులు. దీనిని తొలిసారిగా 2013వ సంవత్సరంలో పరిచయం చేశారు.

MSC Divina

MSC Divina

'ఎమ్ఎస్‌సి డివినా' ఎమ్ఎస్‌సి క్రూయిజెస్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,39,400 టన్నులు. ఇందులో 3502 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 4325 ప్రయాణీకులు).

ఎమ్ఎస్‌సి డివినా

ఎమ్ఎస్‌సి డివినా

ఎమ్ఎస్‌సి డివినా మొత్తం పొడవు 1093 అడుగులు. దీనిని తొలిసారిగా 2012వ సంవత్సరంలో పరిచయం చేశారు.

MSC Preziosa

MSC Preziosa

'ఎమ్ఎస్‌సి ప్రెజియోసా' ఎమ్ఎస్‌సి క్రూయిజెస్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,39,072 టన్నులు. ఇందులో 3502 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 4325 ప్రయాణీకులు).

ఎమ్ఎస్‌సి ప్రెజియోసా

ఎమ్ఎస్‌సి ప్రెజియోసా

ఎమ్ఎస్‌సి ప్రెజియోసా మొత్తం పొడవు 1093 అడుగులు. దీనిని తొలిసారిగా 2013వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Navigator of the Seas

Navigator of the Seas

'నావిగేటర్ ఆఫ్ ది సీస్' రాయల్ కరేబియన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,38,279 టన్నులు. ఇందులో 3114 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 3807 ప్రయాణీకులు).

నావిగేటర్ ఆఫ్ ది సీస్

నావిగేటర్ ఆఫ్ ది సీస్

నావిగేటర్ ఆఫ్ ది సీస్ మొత్తం పొడవు 1020 అడుగులు. దీనిని తొలిసారిగా 2002వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Mariner of the Seas

Mariner of the Seas

'మెరైనర్ ఆఫ్ ది సీస్' రాయల్ కరేబియన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,38,279 టన్నులు. ఇందులో 3114 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 3807 ప్రయాణీకులు).

మెరైనర్ ఆఫ్ ది సీస్

మెరైనర్ ఆఫ్ ది సీస్

మెరైనర్ ఆఫ్ ది సీస్ మొత్తం పొడవు 1020 అడుగులు. దీనిని తొలిసారిగా 2003వ సంవత్సరంలో పరిచయం చేశారు.

MSC Splendida

MSC Splendida

'ఎమ్ఎస్‌సి స్ప్లెండిడా' ఎమ్ఎస్‌సి క్రూయిజెస్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,37,936 టన్నులు. ఇందులో 3274 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 3900 ప్రయాణీకులు).

ఎమ్ఎస్‌సి స్ప్లెండిడా

ఎమ్ఎస్‌సి స్ప్లెండిడా

ఎమ్ఎస్‌సి స్ప్లెండిడామొత్తం పొడవు 1093 అడుగులు. దీనిని తొలిసారిగా 2009వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Explorer of the Seas

Explorer of the Seas

'ఎక్స్‌ప్లోరర్ ఆఫ్ ది సీస్' రాయల్ కరేబియన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,37,308 టన్నులు. ఇందులో 3114 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 3840 ప్రయాణీకులు).

ఎక్స్‌ప్లోరర్ ఆఫ్ ది సీస్

ఎక్స్‌ప్లోరర్ ఆఫ్ ది సీస్

ఎక్స్‌ప్లోరర్ ఆఫ్ ది సీస్ మొత్తం పొడవు 1020 అడుగులు. దీనిని తొలిసారిగా 2000వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Voyager of the Seas

Voyager of the Seas

'వోయేజర్ ఆఫ్ ది సీస్' రాయల్ కరేబియన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,37,276 టన్నులు. ఇందులో 3114 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 3840 ప్రయాణీకులు).

వోయేజర్ ఆఫ్ ది సీస్

వోయేజర్ ఆఫ్ ది సీస్

వోయేజర్ ఆఫ్ ది సీస్ మొత్తం పొడవు 1020 అడుగులు. దీనిని తొలిసారిగా 1999వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Adventure of the Seas

Adventure of the Seas

'అడ్వెంచర్ ఆఫ్ ది సీస్' రాయల్ కరేబియన్‌కు చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,37,276 టన్నులు. ఇందులో 3114 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 3807 ప్రయాణీకులు).

అడ్వెంచర్ ఆఫ్ ది సీస్

అడ్వెంచర్ ఆఫ్ ది సీస్

అడ్వెంచర్ ఆఫ్ ది సీస్ మొత్తం పొడవు 1020 అడుగులు. దీనిని తొలిసారిగా 2001వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Disney Fantasy

Disney Fantasy

'డిస్నీ ఫాంటసీ' డిస్నీ క్రూయిజ్ లైన్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,29,750 టన్నులు. ఇందులో 2500 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 4000 ప్రయాణీకులు).

డిస్నీ ఫాంటసీ

డిస్నీ ఫాంటసీ

డిస్నీ ఫాంటసీ మొత్తం పొడవు 1155 అడుగులు. దీనిని తొలిసారిగా 2012వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Disney Dream

Disney Dream

'డిస్నీ డ్రీమ్' డిస్నీ క్రూయిజ్ లైన్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,29,690 టన్నులు. ఇందులో 2500 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 4000 ప్రయాణీకులు).

డిస్నీ డ్రీమ్

డిస్నీ డ్రీమ్

డిస్నీ డ్రీమ్ మొత్తం పొడవు 1155 అడుగులు. దీనిని తొలిసారిగా 2011వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Carnival Breeze

Carnival Breeze

'కార్నివాల్ బ్రీజ్' కార్నివాల్ క్రూయిజ్ లైన్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,28,500 టన్నులు. ఇందులో 3690 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 4724 ప్రయాణీకులు).

కార్నివాల్ బ్రీజ్

కార్నివాల్ బ్రీజ్

కార్నివాల్ బ్రీజ్ మొత్తం పొడవు 1004 అడుగులు. దీనిని తొలిసారిగా 2012వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Carnival Dream

Carnival Dream

'కార్నివాల్ డ్రీమ్' కార్నివాల్ క్రూయిజ్ లైన్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,28,251 టన్నులు. ఇందులో 3646 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 4631 ప్రయాణీకులు).

కార్నివాల్ డ్రీమ్

కార్నివాల్ డ్రీమ్

కార్నివాల్ డ్రీమ్ మొత్తం పొడవు 1004 అడుగులు. దీనిని తొలిసారిగా 2009వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Carnival Magic

Carnival Magic

'కార్నివాల్ మ్యాజిక్' కార్నివాల్ క్రూయిజ్ లైన్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,28,048 టన్నులు. ఇందులో 3609 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 4724 ప్రయాణీకులు).

కార్నివాల్ మ్యాజిక్

కార్నివాల్ మ్యాజిక్

కార్నివాల్ మ్యాజిక్ మొత్తం పొడవు 1004 అడుగులు. దీనిని తొలిసారిగా 2011వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Celebrity Reflection

Celebrity Reflection

'సెలబ్రిటీ రిఫ్లెక్షన్' సెలబ్రిటీ క్రూయిజెస్ లైన్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,26,000 టన్నులు. ఇందులో 3046 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు.

సెలబ్రిటీ రిఫ్లెక్షన్

సెలబ్రిటీ రిఫ్లెక్షన్

సెలబ్రిటీ రిఫ్లెక్షన్ మొత్తం పొడవు 1047 అడుగులు. దీనిని తొలిసారిగా 2012వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Celebrity Silhouette

Celebrity Silhouette

'సెలబ్రిటీ సిల్‌హౌట్' సెలబ్రిటీ క్రూయిజెస్ లైన్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,22,210 టన్నులు. ఇందులో 2886 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు.

సెలబ్రిటీ సిల్‌హౌట్

సెలబ్రిటీ సిల్‌హౌట్

సెలబ్రిటీ సిల్‌హౌట్ మొత్తం పొడవు 1047 అడుగులు. దీనిని తొలిసారిగా 2011వ సంవత్సరంలో పరిచయం చేశారు.

MSC Fantasia

MSC Fantasia

'ఎమ్ఎస్‌సి ఫాంటసియా' ఎమ్ఎస్‌సి క్రూయిజెస్‌కి చెందిన షిప్. దీని మొత్తం బరువు 1,37,936 టన్నులు. ఇందులో 3274 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 3900 ప్రయాణీకులు).

ఎమ్ఎస్‌సి ఫాంటసియా

ఎమ్ఎస్‌సి ఫాంటసియా

ఎమ్ఎస్‌సి ఫాంటసియా మొత్తం పొడవు 1093 అడుగులు. దీనిని తొలిసారిగా 2008వ సంవత్సరంలో పరిచయం చేశారు.

Most Read Articles

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X