విమాన ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

By Anil

ప్యాసింజర్ మరియు కమర్షియల్ విమానాల మార్కెట్లో అంతర్జాతీయ ఎయిర్‌బస్ మరియు బోయింగ్ పెద్దగా వ్యవహరిస్తున్నాయి.కెనడాకు చెందిన బాంబర్‌‌డైయర్ అనే ఏరోస్పేస్ సంస్థ ముందు తెలిపిన రెండు సంస్థలు ఉత్పత్తి చేసే విమానాలకు సాటిలేని విధంగా అత్యంత విలాసవంతమైన సిఎస్100 విమాన్ని ఆవిష్కరించింది.

ఎయిర్‌బస్ మరియు బోయింగ్ సంస్థల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద మూడవ విమాన తయారీ సంస్థగా బాంబర్‌డైయర్‌లు నిలిచింది. స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్‌కు సిఎస్100 అనే మొదటి విమానాన్ని డెలివరీ ఇచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

బాంబర్‌డైయర్ సంస్థ కెనడీయర్ రీజనల్ జెట్ విమానాలను కూడా తయారు చేసింది. వీటిని డెల్టా, అమెరికన్ ఎయిల్ లైన్స్, గరుడ మరియు చైనా ఎక్స్‌ప్రెస్ ఎయిర్ లైన్స్ వంటి వాటికి అందించింది.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

అయితే ఇప్పుడు బాంబర్‌డైయర్ సంస్థ స్విస్ ఎయిర్ లైన్స్‌కు డెలివరీ ఇచ్చిన సిఎస్100 విమానం కెనడీయర్ రీజనల్ జెట్ కన్నా పెద్దగా సౌకర్యవంతంగా ఉంటుంది.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

బాంబర్‌డైయర్ యొక్క సి-సిరీస్ కుటుంబానికి చెందిన న్యారో బాడీ, ట్విన్ ఇంజన్, మీడియం రేంజ్ జెట్ విమానాలు ఎంబ్రాయర్ ఇ195-ఇ2 విమానాలకు గట్టి పోటీగా ఉండేవి.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

అయితే ఈ సిఎస్100 నూతన ప్యాసింజర్ విమానంలో సుమారుగా 150 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

మిగతా ప్యాసింజర్ విమానాలతో పోల్చుకుంటే విశాలమైన సీట్లు, పెద్ద విండోలు మరియు ఇంటీరియర్ పరంగా కూడా అత్యధిక విశాలంగా ఉంటుంది.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

వెడల్పాటి సీట్లు గురించి మాట్లాడేటప్పుడు బోయింగ్ 737 లో 17.3 ఇంచుల సీటు, ఎయిర్‌బస్ ఎ319 లో 18.0 ఇంచుల సీటు, ఎంబ్రాయర్ ఇ195-ఇ2 లో 18.3 ఇంచులు వీటితో పోల్చుకుంటే సిఎస్100 విమానంలో 19.0 ఇంచుల వెడల్పాటి సీటు కలదు.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

సిఎస్100 విమానంలో ప్రాట్&విట్నీ కు చెందిన పిడబ్ల్యూ1500జి ఇంజన్‌లను వినియోగించారు.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

బాంబర్‌డైయర్ వారి విమానం గరిష్టంగా 6,112 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

ఇంజన్‌ గరిష్టం వేగంతో, తక్కువ ఉద్గారాలను వెదజల్లే మరియు ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ సిఎస్100 విమానాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసారు.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు బాంబర్‌డైయర్‌కు చెందిన ఈ మొదటి సిఎస్100 ప్యాసింజర్ విమానాన్ని డెలివరి ఇచ్చింది.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

స్విస్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సంస్థ జూలై 15 నుండి ఈ సిఎస్100 విమానం ద్వారా సేవలు ప్రారంభించింది.

ప్రయాణికులకు కొత్త విమానాన్ని పరిచయం చేసిన బాంబర్‌‌డైయర్

దీనిని జ్యూరిచ్ నుండి ప్యారిస్‌లోని చార్లెస్ డి గల్ల్ విమానాశ్రయం వరకు నడపనున్నారు.

Most Read Articles

English summary
Bombardier Delivers First Cs100 Passenger Plane Swiss
Story first published: Friday, July 22, 2016, 16:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X