వీడియో: అదుపుతప్పి నీటిలోకి వెళ్లిపోయిన బుగాటి వేరాన్

By Ravi

బుగాటి వేరాన్.. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కారు ఇది. ఇలాంటి కారును కంట్రోల్ చేయాలంటే మన ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే, ఇదిగో ఈ వీడియోలో చూసినట్లుగా జరుగుతుంది.

ఇది కూడా చూడండి: ఫెరారీ కారును టెస్ట్ డ్రైవ్ కు తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశారు

ఫాస్టెస్ట్ కార్లను కొనుగోలు చేయటం ఎంత కష్టమో, వాటిని కంట్రోల్ చేయటం కూడా అంతే కష్టం. ఈ వీడియోని గమనిస్తే, ఇందులో వేగంగా వెళ్తున్న ఓ బుగాటి వేరాన్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న నదిలోకి వెళ్లిపోయింది. మితిమీరన వేగాన్ని అదుపు చేయలేనందు వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అవతలి రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని తన కెమరాలో బంధించాడు.

బుగాటి వేరాన్ విషయానికి వస్తే, ఈ సూపర్‌‌కారులో 8.0 లీటర్, డబ్ల్యూ16 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇదివరకు బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ అత్యంత వేగవంతమైన ప్రొడక్షన్ వెర్షన్ కారుగా గిన్నిస్ రికార్డును కలిగి ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 430.998 కిలోమీటర్లు (గంటకు 267.81 మైళ్లు).
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/4NJmB1F2mdE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Bugatti Veyron is among the top supercars around the world. However, as we have been mentioning in previous articles, not all can handle these beasts. We have here the same story, the difference is this time the vehicle goes for a swim.&#13;
Story first published: Monday, July 21, 2014, 8:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X