నెట్టుర నెట్టు హైలెస్సా.. జోరుగా నెట్టు హైలెస్సా..

By Ravi

అయ్యయ్యో టైర్లు బురదలో కూరుకుపోయాయో..! వాహనం నడిపే వారిలో ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో ఈ సమస్యను ఎదుర్కొని ఉండే ఉంటారు. ప్రత్యేకించి వర్షాకాలంలో లేదా రోడ్డు సరిగ్గా లేని (మట్టి రోడ్లు ఉండే) ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలను మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కార్లు ఎక్కువగా బురదలో కూరుకుపోతుంటాయి. మరి వాటిని సేఫ్‌గా ఎలా బయటకు తీయాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇది కూడా చదవండి: అమేజింగ్ 3డి స్ట్రీట్ ఆర్ట్

బాగా తడిగా, బురదతో పేరుకు పోయిన రోడ్లపై మూర్ఖంగా కాకుండా, చాలా తెలివిగా డ్రైవ్ చేశాలి. ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినప్పటికీ టైర్లు బురదలో కూరుకుపోయి, వాహనం బయటకు రావటం క్లిష్టంగా మారుతుంది. అలాంటి సందర్భాల్లో టోయింగ్ ట్రక్కులకు కాల్ చేయటం, అవి వచ్చేంత వరకూ వేచి ఉండటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే, కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో బురదలో ఇరుక్కుపోయిన కారును బయటకు తీయవచ్చు. అదెలాగంటే..

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

నెట్టుర నెట్టు హైలెస్సా..

తర్వాతి స్లైడ్‌లలో బురదలో కూరుకుపోయిన కారును సేఫ్‌గా ఎలా బయటకు తీసుకురావాలో తెలుసుకోండి.

నెట్టుర నెట్టు హైలెస్సా..

మీ కారు టైర్లు బురదలో కూరుకుపోయినట్లయితే, మీ కారులో ఉన్న ప్రయాణీకులందరినీ కారు లోనుంచి దిగమని చెప్పి, వారిని కారు నుంచి సురక్షితమైన దూరంలో ఉండమని చెప్పండి.

నెట్టుర నెట్టు హైలెస్సా..

ఇలా కారు లోనుంచి ప్యాసింజర్లు క్రిందకు దిగటం వలన కారు బరువు చాలా వరకు తగ్గి, బురదలో కూరుకుపోయిన టైరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది.

నెట్టుర నెట్టు హైలెస్సా..

కారు టైర్లు బురదలో కూరుకుపోయినట్లయితే, స్టీరింగ్ వీల్‌ను కాసేపు అటూ ఇటూ తిప్పండి, ఇలా చేయటం వలన టైర్ల చుట్టూ కొంత ఖాలీ స్థలం ఏర్పడుతుంది. ఫలితంగా టైర్లు సులువుగా బురద లోనుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

నెట్టుర నెట్టు హైలెస్సా..

టైర్లు బురదలో కూరుకుపోయినప్పుడు యాక్సిలేషన్ విషయంలో అత్యంత జాగ్రత వహించాలి.

నెట్టుర నెట్టు హైలెస్సా..

ఇలాంటి సమయాల్లో ర్యాపిడ్ యాక్సిలరేషన్ (సింపుల్‌గా మొరటుగా యాక్సిలేట్) చేయకూడదు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

యాక్సిలరేటర్ పెడల్‌ను అతిసున్నితంగా ప్రెస్ చేస్తూ వాహనాన్ని బయటకు తీయటానికి ప్రయత్నించాలి.

నెట్టుర నెట్టు హైలెస్సా..

ర్యాపిడ్ యాక్సిలేషన్ చేసినట్లయితే, టైర్లకు బురదకు మధ్య రాపిడి మరింత పెరిగి, గుంత మరింత పెద్దదయ్యి వాహనం బయటకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

నెట్టుర నెట్టు హైలెస్సా..

ఒకవేళ కారు ముందుకు వెళ్లడం సాధ్యం కాకపోయినట్లయితే, రివర్స్ గేర్ అప్లయ్ చేసి నెమ్మదిగా వెనక్కు నడపటానికి ప్రయత్నించాలి.

నెట్టుర నెట్టు హైలెస్సా..

ఈ ట్రిక్ కూడా పనిచేయకపోయినట్లయితే, మీరు కారు లోనుంచి క్రిందకు దిగి టైర్ల చుట్టూ చేతులు లేదా వేరే ఏదైనా పరికరం/పనిముట్టు సాయంతో మట్టిని తీయండి.

నెట్టుర నెట్టు హైలెస్సా..

ఇలా టైర్ల చుట్టూ మటిని తీసిన తర్వాత టైర్ల క్రింది భాగంలో పొడిగా ఉండే గ్రావెల్‌ను కానీ లేదా బలంగా ఉండే కట్టె పుల్లలను కానీ ఉంచండి. ఇలా చేయటం వలన టైర్లకు మంచి ట్రాక్షన్ (గ్రిప్) ఏర్పడుతుంది.

నెట్టుర నెట్టు హైలెస్సా..

ఒకవేళ మీ చుట్టు పక్కల ప్రాంతంలో ఇలాంటి ఏవీ దొరకనట్లయితే, మీ కారులో ఉండే పాత దుప్పటి కానీ లేదా ఫ్లోర్ మ్యాట్లను కానీ టైరు క్రింద ఉంచి కారును బయటకు తీసుకురావటానికి ప్రయత్నించండి.

నెట్టుర నెట్టు హైలెస్సా..

టైర్ల థ్రెడ్స్‌లో బురద పేరుకుంటే, గ్రిప్ తగ్గి టైర్లు జారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా యాక్సిలరేట్ చేస్తే టైర్ థ్రెడ్స్‌లో ఇరుక్కున్న బురద తొలగిపోయే ఆస్కారం ఉంటుంది.

నెట్టుర నెట్టు హైలెస్సా..

ఇవన్నీ చేసినా ఫలితం శూన్యంగా ఉంటే, ఇక టోయింగ్ ట్రక్కుకు ఫోన్ చేయటమో లేదా రోడ్డుపై ఉన్న వారంతా కలిసి వాహనాన్ని ముందుకు నెట్టడానికి సాయం చేయటమో చేయాలి.

నెట్టుర నెట్టు హైలెస్సా..

తర్వాతి స్లైడ్‌లలో బురదలో ఇరుక్కుపోయిన కొన్ని కార్ల ఫొటోలను చూడండి.

నెట్టుర నెట్టు హైలెస్సా..

తర్వాతి స్లైడ్‌లలో బురదలో ఇరుక్కుపోయిన కొన్ని కార్ల ఫొటోలను చూడండి.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

నెట్టుర నెట్టు హైలెస్సా..

బురదలో ఇరుక్కు పోయిన కారు.

Most Read Articles

English summary
If you need to drive over a dirt road that has been turned into slippery mud by recent rains, you know it can be easy to get stuck. To avoid getting stuck or rolling your vehicle, you'll need some maneuvering skills.
Story first published: Friday, August 22, 2014, 12:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X