కుక్క జోలికి వెళ్తే ఇలానే జరుగుతుంది.. (వీడియో)

కుక్క జోలికి వెళ్లకండి అని మనం చిన్నప్పుడే చదువుకొని ఉంటాం. కుక్కకు ఉండే విశ్వాసం మరే జంతువుకు ఉండదు అలాగే కుక్కుకు ఉండే తిక్క మరే జంతువుకు ఉండదు. అదేంటి ఆటోమొబైల్స్ వెబ్‌సైట్‌లో కుక్కలు గురించి రాస్తున్నారేంటి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా..! వాహన చాలకులు సాధారణంగా రోడ్డుపై నిత్యం గమనించే జంతువు కుక్కే. కుక్కతో మంచిగా ఉన్నంత వరకు ఫర్వాలేదు కానీ కోపం తెప్పిస్తే, అది చేసే హంగామా అంతా ఇంతా కాదు. దానికి కోపం తెప్పించిన వారికి అది చుక్కలు చూపిస్తుంది.

ఇది కూడా చదవండి.. జంతువులకు కోపం తెప్పిస్తే.. ఏం జరుగుతుందో మీరే చూడండి..

లండన్‌కు చెందిన బర్డ్‌బాక్స్ స్టూడియో జంతువులతో మంచిగా ఎలా మెలగాలో చూపించేందుకు ఓ యానిమేషన్ వీడియోను రూపొందించింది. కార్‌పార్క్ అనే పేరుతో నెట్‌లో విడుదలైన ఈ వీడియో కాస్తంత సరదాగాను, అలాగే సందేశాత్మకంగా ఉంటుంది. సాధారణంగా పార్కింగ్ ప్రదేశాల్లో మీ పక్కన ఉండే కార్లలో పెంపుడు కుక్కలు ఉండొచ్చు. అవి మిమ్మల్ని చూసి అరిచినప్పుడు మీకు కామ్‌గా మీ దారిన మీరు వెళ్లిపోకుండా, కుక్కతో ఆడుకోవాలనే చూస్తే ఈ వీడియోలో చూపినట్లే జరుగుతుంది.

మరి ఆ వీడియో ఏంటో చూసేద్దామా..?
<center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/iTWuZav-elY?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center>

Most Read Articles

English summary
Carpark, a short animation clip created by London's Birdbox Studio tells you to treat animals with respect in a sweet way. The scenario is a common one that you would encounter in a parking lot where you face a dog left behind in car beside yours, starts barking at you.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X