ఫార్ములా వన్ కార్లు ఎలా రూపాంతరం చెందాయంటే..

By Ravi

అత్యంత ప్రమాదకరమైన మరియు అంతే ఆశ్చర్యభరితమైన ఫార్ములా వన్ రేస్‌కు 60 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఒకప్పుడు బ్యారెల్ రూపంలో ఉండే ఈ ఫార్ములా కార్లు ఇప్పుడు అత్యంత అందంగా తయారయ్యాయి. అంతేకాదు.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా, ఈ ఫార్ములా వన్ కార్లు కూడా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ వస్తున్నాయి.

ఒకప్పుడు ఫార్ములా వన్ కార్లలో ముందువైపు స్ట్రైట్ 8 ఇంజన్లు ఉండేవి. అదే, ఇప్పటి ఫార్ములా వన్ కార్లలో వెనుక వైపు వి12 నుంచ వి8 వరకు ఇంజన్లను ఉపయోగిస్తున్నారు ఇంజనీర్లు. ప్రతిఏటా ఫార్ములా వన్ కార్లను కొత్తగా డిజైన్ చేయటం, టెక్నాలజీని మార్చటం ఆనవాయితీగా వస్తోంది. ఈ 60 ఏళ్ల చరిత్రలో ఫార్ములా వన్ కార్లు అనేక విధాలుగా రూపాంతరం చెందాయి.

అప్పటి ఫార్ములా వన్ కార్ల నుంచి ఇప్పటి ఫార్ములా వన్ కార్లను కేవలం రెండు నిమిషాల వీడియోలో మనం చూడొచ్చు. బొమ్మ కార్లతో యానిమేషన్ రూపంలో చూపించే ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/_GByFJjr1Fw?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
In its more than 60 year long history Formula 1 has changed drastically. From its humble beginnings where heavy barrel shaped cars with spoked wheels running on concrete tracks to the sleek, light and aerodynamic marvels of engineering that F1 race cars of today. From the front mounted straight eight engine to rear mounted V12 to V8 engines.&#13;
Story first published: Saturday, December 14, 2013, 17:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X