వీడియో: ఎలాంటి సపోర్ట్ లేకుండా ట్రక్కుపైకి జెసిబి

By Ravi

అసాధ్యాన్ని సుసాధ్యం చేయటంలో మన భారతీయులు ఎల్లప్పుడూ ముందుంటారు. సాధారణంగా జెసిబి ప్రొక్లెయినర్‌ను ట్రక్కులోకి ఎక్కించాలంటే, సదరు ట్రక్కుకు వెనుక భాగంలో ఏటవాలుగా ఉండే భారీ ఇనుప ప్లేట్లు అవసరం అవుతాయి. కానీ, ఈ వీడియోలోని జెసిబి ఆపరేటర్‌కు అలాంటి ఏర్పాటు ఏమీ అవసరం లేదు.

ఎలాంటి సపోర్ట్ లేకుండానే సింపుల్‌గా అతను జెసిబి ప్రొక్లెయిన్‌ను ఎలా ట్రక్కుపైకి ఎక్కించాడో మీరే చూడండి. ఓ మినీ ట్రక్కు పైకి జెసిబి డిగ్గర్‌ను సపోర్టుగా ఉంచి, జెసిబి ముందు భాగాన్ని పైకి లేపిన తర్వాత, డిగ్గర్‌ను తిరిగి వెనుకకు తిప్పి దానిని నేలపై సపోర్టుగా ఉంచి రోడ్డుపై మిగిలిన వెనుక భాగాన్ని ట్రక్కుపైకి తీసుకెళ్లాడు. ఇదంతా చూడటానికి డ్రమాటిక్‌గా అనిపిస్తుంది.

మరి ఆ టాలెంటెడ్ ఇండియన్ స్కిల్‌ను మనం కూడా ఈ వీడియోలో చూద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/dbHvMajApvw?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
We came across this amazing clip of a small excavator being loaded on to a truck. It's true poetry in motion, with one smooth operator that show's the world how it's done. We won't tell you more, check it out.&#13;
Story first published: Friday, July 25, 2014, 11:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X