ఫేస్‌బుక్ వీడియో: పాల్ వాకర్‌కు రిమోట్ కార్లతో నివాళి
By Ravi
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హాలీవుడ్ చిత్రం గురించి బహుశా తెలియని కార్ ప్రియులంటూ ఎవ్వరూ ఉండరేమో. శక్తివంతమైన కార్లతో సినిమాలో నటీనటులు చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7వ సిరీస్‌లో నటించాల్సిన పాల్ వాకర్ కారు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా జరుగుతోంది.
వచ్చే ఏడాది వేసవి నాటికి ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7వ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, పాల్ వాకర్‌కు నివాళిగా మరో ట్రిబ్యూట్ వీడియో తెరపైకి వచ్చింది. పాల్ వాకర్ మరణానంతరం ఈ చిత్ర బృందం 7వ సిరీస్‌కు సంబంధించిన వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసినదే. కాగా.. రిమోట్ కార్లతో తయారు చేసిన ఓ రియలిస్టిక్ వీడియోని ఆ నటుడికి నివాళిగా అంకింత చేశారు.
ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియోలో చిన్న చిన్న రిమోట్ కార్లతో చిత్రీకరించిన ఓ షార్ట్‌ఫిల్మ్‌ను వీక్షిద్దాం రండి. ఇందులో ఉపయోగించిన షెవర్లే క్లాసిక్ కమారో, నిస్సాన్ జిటి-ఆర్, నిస్సాన్ సిల్వియా, పోలీస్ కార్లు అన్నీ కూడా రిమోట్‌తో నడిచేవే. వీడియోలో చూడటానికి ఇవి అచ్చం నిజమైన కార్ల మాదిరిగానే కనిపిస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఆ అద్భుతమైన వీడియోని మనం కూడా చూసేద్దాం.
Post by DriveSpark.
Most Read Articles
English summary
Story first published: Thursday, April 24, 2014, 15:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X