నేటి ఫేస్‌బుక్ వీడియో: డొక్కు బండే, కానీ భలే బండి..!
By Ravi
సాధారణంగా హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లు లీజర్/టూరింగ్ బైక్ ప్రయోజనం కోసం తయారు చేయబడిన క్రూజర్ మోటార్‌సైకిళ్లు. ఇవి రెగ్యులర్ 1000సీసీ స్పోర్ట్స్/సూపర్ బైక్‌ల మాదిరిగా అత్యంత వేగంగా పరుగులు తీయలేవు.
కానీ, ఈ వీడియోలో మనం చూడబోయే హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్ మాత్రం చాలా పవర్‌ఫుల్ బైక్. అయితే, ఇది ఒరిజినల్ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్ కాదు, మోడిఫై చేయబడినది. హిల్డో అనే బైక్ కస్టమైజర్ తన హ్యార్లీ బైక్‌ను తానే స్వయంగా కస్టమైజ్ చేసుకున్నాడు.
హిల్డో తయారు చేసిన ఈ బైక్ పేరు 'హ్యార్లీ ర్యాట్‌బైక్ చోపర్'. హిల్డో ఈ ఇంజన్‌ను స్వయంగా ట్యూనింగ్ చేయటం వలన దీని పవర్, పెర్ఫార్మెన్స్‌ను మరింత పెంచగలిగాడు. ఫలితంగా, ఇది రెగ్యులర్ హ్యార్లీ బైక్ కన్నా మరింత ఫాస్ట్‌గా వెళ్లగలదు.
హిల్డో తన హ్యార్లీ ర్యాట్‌బైక్ చోపర్‍‌తో 1000సీసీ ఇంజన్ కలిగిన హోండా ఫైర్‌బ్లేడ్ సూపర్‍‌బైక్ (170 హార్స్ పవర్)తో పోటీ పడటాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు. మరి ఆలస్యమెందుకు.. వీక్షించండి..!
DON'T MISS: FACEBOOK VIDEO OF THE DAY
Post by DriveSpark.
Most Read Articles
English summary
Story first published: Monday, April 7, 2014, 12:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X