వీడియో: 1982 హోండా మోటోకాంపో ఫోల్డింగ్ స్కూటర్

ఈనాటి మన వీడియోలో మనం చూడబోయేది ఓ విచిత్రమైన హోండా స్కూటర్‌ని. ఇటీవలి కాలంలో పలు ఆటోమొబైల్ కంపెనీలు అతిచిన్న పరిమాణంలో ఉండే ఉత్పత్తులను లేదా ఫోల్డింగ్ చేసుకునే సౌకర్యం కలిగిన ఉత్పత్తులను (ఉదాహరణకు అతిచిన్న కార్లు, అతిచిన్న మోటార్‌‌సైకిళ్లు మొదలైనవి) తయారు చేస్తున్నాయి. కానీ వాస్తవానికి హోండా 1982లోనే ఇలాంటి ప్రయత్నాలకు తెరలేపింది.

ఇదిగో ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ఓ 1982 హోండా ఫోల్డింగ్ స్కూటర్. దీనిపేరు హోండా ఎన్‌సిజెడ్50బి మోటోకాంపో. ఇదొక ఫోల్డింగ్ స్కూటర్. చూడటానికి ఓ సూట్‌కేస్ పరిమాణంలో ఉండే ఈ స్కూటర్ హ్యాండిల్, సీట్‌ను పూర్తిగా మడిచి పెట్టవచ్చు.

ఈ హోండా ఫోల్డింగ్ స్కూటర్‌లో 49సీసీ, 2-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించే వారు. ఈ ఇంజన్ గరిష్టంగా 2.5 హార్స్ పవర్‌ల శక్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ను 1981 నుంచి 1983 మధ్య కాలంలో మాత్రమే ఉత్పత్తి చేశారు. మరి ఈ స్కూటర్ అన్‌ఫోల్డ్, దానిపై అలా అలా ఓ స్మాల్ రైడ్‌కి వెళ్లొద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/57lDauqtpzc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
When you see the bike in the video you are sure to wonder what the hell is that! Well it does look like a briefcase with wheels, it is and it is not too. It is Honda's pocket or briefcase bike in this case. It is a motorcycle of the past by Honda, this is not a new machine. The Japanese built this bike as a fun and compact bike called the Honda NCZ 50 Motocompo.&#13;
Story first published: Monday, June 9, 2014, 9:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X