ఉన్నది లేనట్లు.. లేనది ఉన్నట్లు.. చూపించే ప్రకటన

By Ravi

కొనుగోలుదారుల దృష్టిని ఆకట్టుకునేందకు ఆటోమొబైల్ కంపెనీలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తుంటారు. తాజాగా, హోండా అందిస్తున్న సిఆర్-వీ ఎస్‌యూవీని ప్రమోట్ చేసేందుకు గాను కంపెనీ ఓ విశిష్టమైన ప్రకటనను తయారు చేసింది.

ఈ ప్రకనటనలో దృష్టి భ్రమ (ఆప్టికల్ ఇల్యూజన్) కాన్సెప్ట్‌తో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేసింది హోండా. ఈ ప్రకటనను చూసిన వాళ్లు ఎవరైనా ఔరా అని ముక్కుపై వేలేసుకోవటం ఖాయం. (ఆ ప్రకటనను క్రింది వీడియోలో చూడోచ్చ).

'సాధ్యం కానిదేదీ లేదు' (నథింగ్ ఈజ్ ఇంపాజిబల్) అనే థీమ్‌తో హోండా తమ సిఆర్-వి ఎస్‌యూవీ కోసం ఈ ప్రకటనను రూపొందించింది. యూరోపియన్ ఆడియన్స్ కోసం రూపొందించిన ఈ క్రియేటివ్ టెలివిజన్ ప్రకటనను మనం కూడా చూద్దాం రండి.
<center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/UelJZG_bF98?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center>

Most Read Articles

English summary
Automakers these days are employing the most unconventional methods to grab the attention of buyers. This time it's Honda's turn to captivate its European audience with a creative TV spot for the CR-V. The theme of the ad is 'nothing is impossible', which is illustrated with some mind boggling illusions and just like Volvo's ads there are no special effects involved. Take a look.&#13;
Story first published: Saturday, October 26, 2013, 16:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X