వీడియో: చీమల పుట్టలా వస్తూనే ఉన్నారు..

By Ravi

మనదేశంలో ఇటీవలి కాలంలో స్కూటర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై గేర్లుండే మోటార్‌సైకిళ్ల కన్నా గేర్లు లేని స్కూటర్లను నడపటమే సులువని చాలా మంది మోటారిస్టులు భావిస్తుండటంతో, దేశంలో స్కూటర్ల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. సరే.. ఆ విషయం అటుంచితే, ఇదిగో ఈ వీడియో చూడండి, ఇదేదో స్కూటర్ ర్యాలీ అనుకుంటే పొరపాటే.

ఇది కూడా చదవండి: గూగుల్ సంస్థలో చేరిన మాజీ ఫోర్డ్ సీఈఓ, ఎందుకంటారు?

ఇది తైవాన్ దేశంలో నిత్యం కనిపించే దృశ్యమే. చీమల పుట్టలో నుంచి చీమలు గుంపులుగా బయటకు వచ్చినట్లు, ఓ సిగ్నల్ వద్ద స్కూటర్లను నడిపే వారు ఎలా వస్తున్నారో చూడండి. తైవాన్ దేశంలో స్కూటర్లను వినియోగించే వారు, చిన్న చిన్న దూరాలకు అక్కడి వారు స్కూటర్లనే ఆశ్రయిస్తుంటారు. కానీ ఇంతటి రద్దీలో స్కూటర్ నడపటం అంటే, అదెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఎవరైనా తొలిసారి ఈ వీడియోని చూస్తే, మోటారిస్టులు ర్యాలీగా స్కూటర్‌పై వెళ్తున్నారోమో అనిపిస్తుంది. కానీ, ఇది అక్కడి వారికి మాత్రం ఇది షరా మామూలే. ట్రాఫిక్ ఇక్కట్లను తప్పించుకొని తమ గమ్యాలను త్వరగా చేరుకోవాలనుకునే వారు ఇలా స్కూటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆ అద్భుతమైన దృశ్యాన్ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి మరి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/rGp2MpKJ0nA?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
We came across this video in Taiwan where a sea of what must be thousands of scooters waiting at a red light. The scene looks to be an off ramp but if you think its going to be a cacophony of horning, angry commuters, you couldn't be more wrong.&#13;
Story first published: Thursday, July 17, 2014, 16:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X