ఐయస్‌ఐయస్ తీవ్రవాదుల నాశనానికి బ్రహ్మాస్త్రం ప్రయాగించనున్న రష్యా ప్రధాని పుతిన్

By Anil

సిరియా దేశం ఐయస్ఐయస్ తీవ్రవాద వర్గానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయితే అదే సమయంలో రష్యా కూడా ఈ తీవ్రవాద సంస్థను మట్టు బెట్టాలని ఆలోచిస్తూ ఉంది. అందులో భాగంగానే సిరియా మిలిటరి యొక్క డిప్యుటి విభాగం రష్యాతో సంప్రదింపులు జరిపింది. ఇప్పడు ఈ రెండు దేశాల మిలిటరీ విభాగాలు కలిసి మూకుమ్మడిగా ఐయస్ఐయస్ తీవ్రవాద సంస్థ మీద భీకర యుద్దానికి పూనుకున్నాయి.
Also Read: ఇక్కడ ఉన్న రోడ్డు సిగ్నల్స్‌ని చదివి నవ్వకుండా ఉండగలరా?

అయితే అత్యంత శక్తివంతమైన తీవ్రవాద సంస్థ అయిన ఐయస్‌ఐయస్ సామ్రాజ్యాన్ని నాశనం చేయడం అంత సులభం కాదని రష్యా నిర్ణయించింది. దీని కోసం రష్యా ప్రధాన మంత్రి వ్లాదిమిర్ పుతిన్ సిరియాకు ప్రత్యేకమైన మిస్సైల్ మరియు యుద్ధ పరికరాలను అందించాలని నిర్ణయించాడు. ఇప్పడు రష్యా రక్షణ రంగం వాటని తయారు చేసే పని‌లో ఉంది.
Also Read: రన్‌వే మీద అగ్నికి ఆహుతైన బోయింగ్ విమానం

మరి వ్లాదిమిర్ పుతిన్ ఐయస్ఐయస్ తీవ్రవాద సంస్థను నాశనం చేయడానికి ఎటువంటి సాయుధ వాహనాలను అందిస్తున్నాడో క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి....
గమనిక: ఈ క్రింది ఫోటో ఫీచర్‌లో ఉన్న 15 వ కథనంలో మీరు ఎప్పుడూ ఊహించని విషయాలు ఉన్నాయి.

మిస్సైల్ మద్య గల తేడాలు

మిస్సైల్ మద్య గల తేడాలు

సాధారణ మిస్సైల్ కి మరియు నవీకరించిన మిస్సైల్ కి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇది ఐయస్ఐయస్ తీవ్రవాదుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఎందుకంటే ఇది తీవ్రవాద సామ్రాజ్యాలను నాశనం చేయగలిగే శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి కనుక.

Photo credit: Vitaly V. Kuzmin/Wiki Commons
అత్యంత రహస్యమైన మిస్సైల్

అత్యంత రహస్యమైన మిస్సైల్

ఇక్కడ గల మిస్సైల్ పేరు బ్లేజింగ్ సన్. ఈ మొత్తం వాహనం మరియు ఇందులో గల యుద్ధ పరికరాలు అన్ని కూడా TOS -1A అనే బ్రాండ్ పేరుతో పిలవబడుతున్నాయి.

Photo credit: Goodvint/Wiki Commons
ప్రపంచానికి దీని తొలి పరిచయం

ప్రపంచానికి దీని తొలి పరిచయం

దాదాపుగా చాలా వరకు ఎన్నో మిస్సైల్‌లను ఆఫ్ఘనిస్తాన్ అత్యంత రహస్యంగా దీనిని 1988 లో ఉపయెగించింది. ఆ తరువాత రష్యా 1999 దీనిలో ఉపయోగించింది.|

Photo credit: Alexei Kuznetsov/Wiki Commons
 కొండలను సైతం ఎక్కేస్తుంది.

కొండలను సైతం ఎక్కేస్తుంది.

ఈ సాయుద వాహనం అడవులను, కొండలను, ఎగుడుదిగుడు ఉపరితలాలు ఎలాంటి భూ భాగాన్నైనా అతి సునాయాసంగా ఎక్కేస్తుంది మరియు శత్రువులను మట్టు బెట్టే దానిలో దీనికి పోటిగా ఏది తగలలేదు.

Photo credit: Vitaly V. Kuzmin/Wiki Commons
 అగ్ని గోళాలు

అగ్ని గోళాలు

ఇక్కడ ఉన్న మిస్సైల్ కి ఓ ప్రత్యేక్యత ఉంది. అంది అత్యంత శక్తివంతమైన అగ్ని గోళాలను శత్రు స్థావరాల మీదకు ఎంతో వేగంగా విసురుతుంది. కళ్లు మూసితెరచే లోపే పెను విధ్వంసాన్ని సష్టించేస్తుంది. యుద్ధ ప్రాంతాన్ని మొత్తం అగ్ని ప్రయళంగా మార్చేస్తుంది.

Photo credit: Vitaly V. Kuzmin/Wiki Commons

ప్రభావం

ప్రభావం

ఒక్క సారి ఈ మిస్సైల్ శత్రుస్థావరాల మీద కు దాడి చేసిందంటే దీని నుండి వెలువడే అగ్గి, నిప్పు మరియు వేడి ఆ ప్రాంతంలో దాదాపుగా 1,000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే దాదాపుగా అక్కడి పరిసరాల్ని మొత్తం బూడిద చేస్తుందన్నమాట.

Photo credit: Vitaly V. Kuzmin/Wiki Commons
ఆక్సిజన్ ను హరించేస్తుంది

ఆక్సిజన్ ను హరించేస్తుంది

ఈ మిస్సైల్‌ను ప్రయోగించినప్పుడు దీని నుండి వెలువడే అత్యంత శక్తివంతమైన బాంబులు శత్రు స్థావరాల మీద పడి అక్కడి ఉన్న ప్రాణ వాయువును హరించేసుకుంటుంది. దీనికి కారణం అవి ఎక్కువ మండే స్వబావాన్ని కలిగి ఉండటం వలన, మండేటప్పుడు వాటికి ఎక్కువగా ఆక్సిజన్ అవసరం ఉంటుంది.

Photo credit: RIA Novosti/Wiki Commons
భయంకరమైన విపత్తు

భయంకరమైన విపత్తు

ఉదాహరణకి ఒక సారి ఈ మిస్సైల్‌ కొండల మీద ఉన్న ఎనిమిది టవర్లను పేల్చేసిందంటే కందకాల మధ్య తల దాచుకున్న శత్రు మూకలను సైతం మట్టు పెట్టే కెపాసిటి ఈ మిస్సైల్‌కు ఉంది. భయంకరమైన విపత్తులను సృష్టించడంలో దీని సాటి మరేది రాదు.

Photo credit: Vitaly V. Kuzmin/Wiki Commons
 తీర నగరం వెంబడి

తీర నగరం వెంబడి

సిరియా దేశం ప్రధాన తీర నగరం వెంబడి ఐయస్ఐయస్ మిలిటెంట్లు దాడులు జరిపే అవకాశం ఉన్నందున. వారిని నిలువరించేందుకు రాకెట్ దాడులను జరపాలని నిర్ణయిస్తోంది.

Photo credit: Vitaliy Ragulin/Wiki Commons
పౌర యుద్ధాలలో

పౌర యుద్ధాలలో

ఈ మిస్సైల్‌ను పౌర యుద్దాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఇది ఆయుదాలను, బాంబులను మరియు మందు గుండును ఇది క్యారి చేయగలదు. అందుకు దీనిని పెద్ద పెద్ద యుద్దాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Photo credit: Vitaly V. Kuzmin/Wiki Commons

మిస్సైల్ ప్రభావ పరిధి

మిస్సైల్ ప్రభావ పరిధి

ఈ మిస్సైల్ వాహనాన్ని ప్రారంభించిన 6 నుండి 12 సెకండ్ల సమయంలోపే దాదాపు 500 నుండి 600 మీటర్ల వరకు ఇది బాంబులను విజయవంతంగా ప్రయోగించగలదు.

Photo credit: Vitaly V. Kuzmin/Wiki Commons
విడుదల నాటి విషయాలు

విడుదల నాటి విషయాలు

ఈ రష్యా మిస్సైల్ వాహనం T-72 రకం యుద్ధ ట్యాంకును కలిగి ఉంది. ఈ యుద్ధ వాహనం యొక్క బరువు దాదాపుగా 45.3 టన్నులు ఉంటుంది.

Photo credit: Vitaly V. Kuzmin/Wiki Commons

ఇంజన్ స్పెసిఫికేషన్స్

ఇంజన్ స్పెసిఫికేషన్స్

ఈ సాయుధ వాహనంలో 840 హార్స్‌పవర్ ని ఉత్పత్తి చేయగల v-84 డీజల్ ఇంజన్ కలదు. దీనిని ఒక సారి ఉపయోగించడం మొదలు పెడితే 540 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణించగలదు.

Photo credit: Vitaliy Ragulin/Wiki Commons
డ్రైవర్లు

డ్రైవర్లు

దీనిని ఒకే సారి ముగ్గురు వ్యక్తులు కలిసి నడపాల్సి ఉంటుంది. మరియు ఇందులో 24 మిస్సైల్స్ ను అమర్చి ఉంటారు.

ఎవరూ ఊహించనటువంటి విషయాలు

ప్రకృతిని ప్రేమించే యువత కోసం 'క్వాడ్' ఎలక్ట్రిక్ వాహనం

మా బలం, మాకు గర్వకారణం..... ఇండియాలో తయారైన మిలిటరీ వాహనాలు!!

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మైనింగ్ డంప్ ట్రక్కు 'బెలాజ్ 75710'

నువ్వా నేనా అని పోటీ పడుతున్న రాయల్ ఎన్ఫీల్ట్ మరియు బజాజ్ అవెంజర్

Most Read Articles

English summary
Important Details About Russian Blazing Sun Missile
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X