ఫేస్‌బుక్ వీడియో: లైన్ స్ప్లిట్టింగ్ - మీరు మాత్రం ఇలా చేయకండి

By Ravi

మనం గమనించినట్లయితే, రోడ్డుపై చాలా మంది మోటారిస్టులు నిబంధనలకు విరుద్ధంగా (వెనుకా ముందు చూసుకోకుండా) లైన్లు మారుతూ రయ్ రయ్‌మని దూసుకెళ్తూ ఉంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ వీడియో చూస్తే, ఇకపై లైన్ స్ప్లిట్టింగ్ చేయరేమో..!

ఎక్కువగా ద్విచక్ర వాహనాలను ఉపయోగించే వారు లైన్ స్ప్లిట్టింగ్‌కు పాల్పడుతూ ఉంటారు. ఒక నిర్ధిష్టమైన లైన్‌ను పాటించకుండా, తరచూ లైన్ మారుతూ వాహనాల మధ్యలో అటూ ఇటూ వెళ్లిపోతూ ప్రమాదాలను కావాలని కొనితెచ్చుకుంటుంటారు.

సయమం ఆదా చేసుకునేందుకో లేక తమ నైపుణ్యం ప్రదర్శించుకునేందుకో కొందరు ఇలా చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ, అవగాహనా రాహిత్యంతో కూడుకున్న లైన్ స్ప్లిట్టింగ్ చాలా ప్రమాదకరమైనది. ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియోలో ఓ మోటారిస్ట్ లైన్ స్ప్లిట్టింగ్ చేస్తూ ప్రమాదానికి గురైనన సంఘటను చూద్దాం రండి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో సదరు మోటారిస్టుకు ఎలాంటి ప్రాణహాని సంభవించలేదు.

Most Read Articles

English summary
Lane splitting. This is the term used for motorcycles overtaking vehicles by moving between lanes and travelling between vehicles. Yes, there is a term for it and two wheeler riders in India do it on a regular basis.
Story first published: Wednesday, May 21, 2014, 11:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X