ఫేస్‍‌బుక్ వీడియో: ఫార్ములా వన్ కారు మనిషిని గుద్దితే..
By Ravi
వాయు వేగంతో దూసుకు వెళ్లే ఫార్ములా వన్ కార్లు ఒకదానితో ఒకటి గుద్దుకుంటేనే ఆ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, అలాంటి ఫార్ములా వన్ కారు మనిషి గుద్దితే, అతడు ఖచ్చితంగా ప్రాణాలతో మాత్రం బయటపడే అవకాశం లేదు. కానీ, ఇక్కడ ఓ అదృష్టవంతుడు మాత్రం చిన్న గాయం కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
సాధారణంగా ఫార్ములా వన్ సర్క్యూట్‌పై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు మార్షల్స్‌ను నియమిస్తుంటారు. ఎవరైనా హద్దులు మీరు ప్రవర్తిస్తుంటే, ఈ మార్షల్స్ చర్యలు తీసుకుంటారు. కానీ మార్షల్సే హద్దు మీరితే.. అవును ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియోలో అలాంటి మార్షల్‌ను చూద్దాం రండి..!
మొన్నామధ్య జపాన్‌లో భూకంప బాధితుల కోసం నిధులను కలెక్ట్ చేసుకునేందుకు రెడ్ బుల్ రేసింగ్ బృందం ఛారిటీ ఫార్ములా వన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సెబాస్టియన్ బ్యూమీ ఎఫ్ 1 కారును నడుపుతుండగా, ఓ మార్షల్ హఠాత్తుగా ఫార్ములా వన్ కారుపై నుంచి ట్రాక్ జంప్ చేయటానికి ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నం బెడిసి కొట్టడంతో అతడు ఎగిరి ట్రాక్ అవతల పడ్డాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ పెద్దగా గాయాలు కాలేదు. ప్రమాదమని తెలిసి తెలిసి ఎవరైనా ఇలాంటి పిచ్చి పనులు చేస్తారా?
Post by DriveSpark.
Most Read Articles
English summary
Story first published: Monday, April 21, 2014, 18:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X