పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ లగ్జరీ కార్ కలెక్షన్

Posted by:

తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ మరణించి నేటితో సరిగ్గా నాలుగేళ్లు. జీవితంలో ఎన్నో ఆటంకాలను అధిగమించి, తన అద్భుతమైన సంగీతాన్ని మనకు పంచిన మైఖేల్ శారీరకంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. జాక్సన్ మరణానికి ఆయన వైద్యుడు సూచించిన అధిక్ డోస్ కలిగిన మందులే కారణమని విచారణలో వెల్లడైంది.

ఏదేమైనప్పటికీ, మైఖేల్ జాక్సన్ స్థానాన్ని మాత్రం మరెవ్వరూ భర్తీ చేయలేరు. మరి ఆయన జ్ఞాపకాలుగా మిగిలిన జాక్సన్ కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

గతంలో మైఖేల్ జాక్సన్‌కు చెందిన అనేక వస్తువులను వేలంలో విక్రయించాలని నిర్వహించారు. ఇందులో మైఖేల్ జాక్సన్ ఉపయోగించిన కార్లు కూడా ఉన్నాయి. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన ఆ వేలం రద్దయింది.

మైఖేల్ జాక్సన్ జ్ఞాపకాలుగా మిగిలిన జాక్సన్ కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

1999 రోల్స్ రాయిస్ సిల్వర్ సెరఫ్

మైఖేల్ జాక్సన్ వద్ద కనీసం నాలుగు లీమోజైన్లు ఉన్నట్లు సమాచారం. అందులో ఒకటి ఈ 1999 రోల్స్ రాయిస్ సిల్వర్ సెరఫ్.

1999 రోల్స్ రాయిస్ సిల్వర్ సెరఫ్

ఈ కారులోని ఇంటీరియర్లను 24 క్యారెట్ బంగారంతో డిజైన్ చేశారు.

1999 రోల్స్ రాయిస్ సిల్వర్ సెరఫ్

ఈ కారులో పవర్‌ఫుల్ 5.4 లీటర్ వి12 అల్యూమినియం ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 322 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్ప్తతి చేస్తుంది.

1990 రోల్స్ రాయిస్ సిల్వర్ స్పౌర్ 2

జాక్సన్ బహుశా రోల్స్ రాయిస్ అభిమాని కాబోలు. ఆయన ఉపయోగించిన ఈ 1990 రోల్స్ రాయిస్ సిల్వర్ స్పౌర్ 2 కారును వాస్తవానికి ఏప్రిల్ నెలలో వేలం వేయాల్సి ఉంది.

1990 రోల్స్ రాయిస్ సిల్వర్ స్పౌర్ 2

వైట్ లెథర్, బ్లాక్ ఫ్యాబ్రిక్ ఇంటీరియర్స్, వైట్ కర్టెన్లతో కూడిన డార్క్ టింటెడ్ గ్లాస్‌, ఓ చిన్నసైజు బార్ లను ఈ కారులో గమనించవచ్చు.

1990 రోల్స్ రాయిస్ సిల్వర్ స్పౌర్ 2

ఫుల్ సైజ్ బార్, లగ్జరీ లాంజ్

1990 రోల్స్ రాయిస్ సిల్వర్ స్పౌర్ 2

ఇందులో 6.75 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

1990 రోల్స్ రాయిస్ సిల్వర్ స్పౌర్ 2

1990 రోల్స్ రాయిస్ సిల్వర్ స్పౌర్ 2

1988 లింకోల్న్ టౌన్ కారు

ఈ కారులో 5.0 లీటర్, మల్టీ-పోర్ట్ ఫ్యూయెల్ ఇంజక్షన్, 302 క్యూబిక్ ఇంచ్ ఇంజన్‌ను ఉపయోగించారు.

1988 లింకోల్న్ టౌన్ కారు

ఈ తెలుపు రంగు 1988 లింకోల్న్ టౌన్ కారులో గ్రే లెథర్ మరియు ఫ్యాబ్రిక్ ఇంటీరియర్లను చూడొచ్చు.

1988 లింకోల్న్ టౌన్ కారు

1988 లింకోల్న్ టౌన్ కారు

1997 నియోప్లాన్ టూర్ బస్

జాక్సన్ ఆటో కలెక్షన్‌లో కేవలం కార్లే కాదు బస్సులు, వ్యాన్‌లు, మోటార్‌సైకిళ్లు కుడా ఉన్నాయి. ఇందులో 1997 నియోప్లాన్ టూర్ బస్ ఒకటి.

1997 నియోప్లాన్ టూర్ బస్

ఇండివిడ్యువల్ సీట్స్, బూత్స్, రాజు కిరీటంలా ఎంబ్రాయిడ్ చేసిన కార్పెట్ ఈ బస్సులో ప్రధానంగా చెప్పుకోదగినవి.

1997 నియోప్లాన్ టూర్ బస్

లంచ్ టేబుల్‌తో కూడిన పొడవాటి సీట్స్

1997 నియోప్లాన్ టూర్ బస్

లాంజ్

1997 నియోప్లాన్ టూర్ బస్

బాత్‌రూమ్

1997 నియోప్లాన్ టూర్ బస్

షవర్ బాత్

1997 నియోప్లాన్ టూర్ బస్

1997 నియోప్లాన్ టూర్ బస్

1993 ఫోర్డ్ ఈకోనోలైన్

మైఖేల్ జాక్సన్ కలెక్షన్‌లో 1993 ఫోర్డ్ ఈకోనోలైన్ వ్యాన్ కూడా ఉంది.

1993 ఫోర్డ్ ఈకోనోలైన్

లెథర్ సీట్లు, ఇండివిడ్యువల్ టివి స్క్రీన్‌లు, పాత-స్కూల్ వీడియో గేమ్ కన్సోల్ లను ఈ వ్యాన్‌లో గమనించవచ్చు.

1993 ఫోర్డ్ ఈకోనోలైన్

1993 ఫోర్డ్ ఈకోనోలైన్

1988 జిఎమ్‌సి జిమ్మీ

1988 జిఎమ్‌సి జిమ్మీ

1988 జిఎమ్‌సి జిమ్మీ

2001 హ్యార్లీ డేవిడ్‌సన్ టూరింగ్ పోలీస్ బైక్

2001 హ్యార్లీ డేవిడ్‌సన్ టూరింగ్ పోలీస్ బైక్

2001 హ్యార్లీ డేవిడ్‌సన్ టూరింగ్ పోలీస్ బైక్

2001 హ్యార్లీ డేవిడ్‌సన్ టూరింగ్ పోలీస్ బైక్

2001 హ్యార్లీ డేవిడ్‌సన్ టూరింగ్ పోలీస్ బైక్

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, June 25, 2013, 17:02 [IST]
English summary
Michael Jackson fans and perhaps even private collectors will once again begin eyeing the star's garage, waiting to see what will happen with the vehicles. Whether they will end up in a museum dedicated to the artist, or in private hands, one thing is for sure: the collection is quite impressive.
Please Wait while comments are loading...

Latest Photos