వీడియో: అత్యంత ప్రమాదకర బైక్ యాక్సిడెంట్స్ 2013

By Ravi

ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే. మితిమీరిన వేగంతో పాటుగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, సిగ్నల్ జంప్ చేయటం, బేసిక్ రోడ్ సెన్స్ లేకపోవటం, డ్రైవింగ్‌లో సరైన నైపుణ్యం/అవగాహన లేకపోవటం మొదలైన కారణాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొన్ని ప్రమాదకర బైక్ యాక్సిడెంట్స్‌ను చూద్దాం రండి.

అదృష్టవశాత్తు ఈ ప్రమాదాల్లో ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. రోడ్ సేఫ్టీ గురించి పాఠకులకు మరింత అవగాహన కల్పించేందుకే వీడియోను మీకు పరిచయం చేయటం జరుగుతోంది. ఇందులో కొన్ని ప్రమాదకర యాక్సిడెంట్ సన్నివేశాలు ఉన్నాయి. గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే వీటిని వీక్షించగలరని మనవి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Xliif0McrwE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
అమెరికాలోని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన 2012 ఫాటల్టీ అనలైసిస్ రిపోర్టింగ్ సిస్టమ్ (ఎఫ్ఏఆర్ఎస్) గణాంకాల ప్రకారం, ఆ సంవత్సరంలో 4,957 మంది మోటార్‌సైక్లిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇవి అధికారికంగా నమోదైన గణాంకాలు మాత్రమే. అనధికారింగా ఈ లెక్క మరింత ఎక్కువే ఉంటుంది. 2012లో ఈ మరణాల సంఖ్య 4,630 గా ఉంది. ఈ ప్రమాదాల్లో ఎక్కువ భాగం ఓవర్‌స్పీడ్ వల్ల జరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి పాఠకులారా.. రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించండి.

Most Read Articles

English summary
The recently released 2012 Fatality Analysis Reporting System (FARS) data in the United States by the National Highway Traffic Safety Administration has revealed that 4,957 motorcyclists died in two wheeler accidents, as against 4,630 riders a year before.&#13;
Story first published: Sunday, November 24, 2013, 9:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X