నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీలో కొత్త ట్విస్ట్

గడిచిన శతాబ్దంలో సుమారుగా 1,000 మందిని పైగా పొట్టన బెట్టుకుంది ఆ అగాథం. అగాథం అంటే భూమ్మీద ఉందనుకునేరు. భూలోకంలో పాతాళంలా చెప్పుకున్నే దీని పేరు బెర్ముడా ట్రయాగింల్.

By Anil

గడిచిన శతాబ్దంలో సుమారుగా 1,000 మందిని పైగా పొట్టన బెట్టుకుంది ఆ అగాథం. అగాథం అంటే భూమ్మీద ఉందనుకునేరు. భూలోకంలో పాతాళంలా చెప్పుకున్నే దీని పేరు బెర్ముడా ట్రయాగింల్. సముద్రంలో ఉన్న ఆ అగాథం మీదుగా ప్రయాణించే నౌకలు మరియు విమానాలను అమాంతం మింగేస్తోంది బెర్ముడా ట్రయాగింల్.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా వెళ్లే వాహనాలను అమాంతం లాగేసి మింగేస్తు వచ్చింది. అయితే సుధీర్ఘ ప్రయోగానంతరం దీని వెనకున్న చిక్కుముడి వీడిపోయింది.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

2016 లో మానవ మృగాలు చాలా పెరిగిపోయాయని ప్రపంచ దేశాలు వాపోతున్నాయి. అయితే మరియు మరి మానవుల్ని చంపేస్తున్న మేఘాలు గురించి ఎప్పుడైనా విన్నారా ? నిజమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మృతికి కారణం అవుతున్నాయి గాలిలో ఉండే మేఘాలు. దీనిని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

సముద్రంలో విమానాలను మింగుతున్న బెర్ముడా అగాథానికి గాలిలో ఉండే మేఘాలకి సంభందం ఏమిటా అని ఆలోచిస్తున్నారా ? సముద్రంలో ఉన్న ఆ సంచలనాత్మక ప్రదేశంలో నౌకలు మరియు విమానాలను సముద్రం అడుగు భాగంలో నెట్టేయడంలో మేఘాలే ధోషులని శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో చెబుతున్నారు.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

అగాథంగా పేరుగాంచిన ప్రదేశం ఉపరితలం షట్కోణాకృతిలోని మూడు రంధ్రాలను గుర్తించారు. వాటిని పరిశోధకులు ఎయిర్ బాంబులుగా వర్ణిస్తున్నారు.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

ఈ గాలి బాంబులు పేళిన ప్రతి సారి సుమారుగా గంటకు 273 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీస్తాయిని తెలిపారు.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

మిర్రర్ అనే ప్రముఖ అంతర్జాతీయ వెబ్‌సైట్ తెలిపిన కథనం మేరకు బెర్ముడా ట్రయాంగిల్‌లోని పశ్చిమ కొన మీద భారీ పరిమాణంలో మేఘాలు అవహిస్తున్నాయి. వీటి వేగం సుమారుగా 32 నుండి 88 కిలోమీటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

కొల్లార్డో స్టేట్ యూనివర్శిటీలో ఉన్న ప్రముఖ శాటిలైట్ శాస్త్రజ్ఞుడు డాక్టర్ స్టీవ్ మిల్లర్ ప్రముఖ సైన్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ, మేఘాల యొక్క అంచులను ఏ దిశలోనైనా నేరుగా గమనించలేమని తెలిపాడు. ఎక్కువా వివిధ రకాలుగా ఆకారాలను మార్చుకుంటూ గాలిలో పయనం సాగిస్తుంటాయి.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

రాడార్ శాటిలైట్ సాంకేతికతను వినియోగించి మేఘాలు క్రింది భాగంలో ఏ విధమైన చర్య జరుగుతోంది అనే అంశాన్ని పరిశీలిస్తే సముద్ర మట్టానికి సమాతరంగా ఉండే గాలులు గంటకు 273కిలోమీటర్ల వేగంతో వీస్తున్నట్లు గుర్తించారు.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

ఇవి ఎక్కువ అవడం వలన పెను తుఫాన్ సంభవిస్తుంది. అంతే కాదు ఈ గాలులు అత్యంత శక్తివంతమైనవి.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

అత్యంత ప్రభావంతమైన ఈ గాలుల వలన సముద్రంలో సుమారుగా 45 అడుగుల ఎత్తు వరకు అల్లలు ఏర్పడతాయని తెలిపాడు. వీటినే ఎయిర్ బాంబులు అని అంటారు.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

ఇలా విపరీతమైన గాలులు నీటి మీద కపెద్ద అలజడిని సృష్టించి నీటిలో అతి పెద్ద అలలను రాజేసి తద్వారా గాలిలో వెళ్లే విమానాలను మరియు ఆ మార్గంలో ప్రయాణించే నౌకలను నీటి గర్బంలోకి నెట్టేస్తున్నాయని ఇప్పుడు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ కొత్త ట్విస్ట్...!!

ఎంతో మంది శాస్త్రవేత్తలు విభిన్న అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. అయితే ఆధారాలతో సహా బెర్ముడా ట్రయాంగిల్ వెనకున్న అసలు మిస్టరీ మాత్రం బయటపడలేకపోతోంది.

బెర్ముడా ట్రయాంగిల్ అసలు మిస్టరీ ఏంటి ?

Most Read Articles

English summary
Read In Telugu: Mystery Bermuda Triangle May Have Finally Been Solved
Story first published: Monday, October 24, 2016, 16:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X