నేషనల్ కార్వెట్ మ్యూజియం సింక్‌హోల్‌ను పూడ్చేశారు

By Ravi

గడచిన ఫిబ్రవరి 2014 నెలలో అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్‌కు చెందిన జాతీయ కార్వెట్ మ్యూజియంలో సుమారు 40 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతున్న సింక్‌హోల్ (హఠాత్తుగా ఏర్పడే లోతైన అగాథం) ఏర్పడి, 8 వెలకట్టలేని పురాతన షెవర్లే కార్వెట్ కార్లు ధ్వంసమైన సంగతి తెలిసినదే.

కాగా.. ఇప్పుడు ఈ సింక్‌హోల్‌ను మ్యూజియం అధికారులు పూడ్చివేశారు. మొదట్లో ఈ సింక్‌హోల్ మంచి పాపులరాటీని దక్కించుకోవటంతో, కార్వెట్ మ్యూజియం లోపలి వైపు ఏర్పడిన ఈ సింక్‌హోల్‌ను మూసివేయకుండా అలానే ఉంచాలని అధికారులు భావిస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.

National Corvette Museum Sinkhole Filled

అయితే, ఇప్పుడు ఈ సింక్‌హోల్‌ను పూర్తిగా మూసివేశారు. సింక్‌హోల్ పడి డ్యామేజ్ అయిన కార్లను కూడా తిరిగి రీస్టోర్ చేసే పనిలో ఇంజనీర్లు నిమగ్నమై ఉన్నారు. లైమ్‌స్టోన్, ఇసుకను ఉపయోగించి ఈ సింక్‌హోల్‌ను పూడ్చారు. ఈ మేరకు ఓ వీడియో అప్‌డేట్‌‌ని కార్వెట్ మ్యూజియం విడుదల చేసింది. ఆ వీడియోని చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="https://www.youtube.com/embed/NfezVoeug-I?rel=0&showinfo=0" frameborder="0" allowfullscreen></iframe></center>
Most Read Articles

English summary
After swallowing eight of the most prized pieces of the collection from the National Corvette Museum, the massive sinkhole from a year ago is now completely filled.&#13;
Story first published: Thursday, February 12, 2015, 9:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X