విమాన ప్రయాణంలో పైలట్లు మరియు ప్రయాణికులు చేసే 20 ఆసక్తికరమైన పనులు

By Anil

బస్సు ప్రయాణంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు. కాని విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుల ఏం చేస్తుంటారో తెలుసా ? చాలా మందికి తెలియదు అనే అంటారు. ఎందుకంటే విమానం ప్రమాణం ఇప్పటికీ ఎంతో మందికి అందని ద్రాక్షే.
Also Read: ప్రపంచవ్యాప్తంగా గల ఉత్తమ విమానాలు ఇవేనంట...!!

విమాన ప్రయాణంలో ప్రయాణికులే కాదు పైలట్లు కూడా రహస్యంగా దొంగచాటు పనులు ఎన్నో చేస్తుంటారు అంట. అందుకే వారు రహస్యంగా చేసేపనులను క్రింది స్లైడర్ల ద్వారా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.

లైట్లను డిమ్ అండ్ డిప్ చేస్తారు ఎందుకో తెలుసా ?

లైట్లను డిమ్ అండ్ డిప్ చేస్తారు ఎందుకో తెలుసా ?

విమానం రాత్రి వేళలో ల్యాండిగ్ చేసే సమయంలో క్యాబిన్ లోపల గల లైట్లను కొన్ని నిమిషాల పాటు ఆఫ్, ఆన్ చేస్తుంటారు. దీనికి కారణం. ఒక వేళ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగితే ప్రయాణకులను హెచరించాల్సి ఉంటుంది. అందుకోసం ల్యాండింగ్ కన్నా ముందుగా డిమ్ అండ్ డిప్ చేస్తే ప్రయాణికులు మేల్కొంటారు కాబట్టి.

పైలట్ల గాఢ నిద్ర

పైలట్ల గాఢ నిద్ర

దాదాపుగా సగం వరకు పైలట్లు విమానం గాలిలో ఎగురుతూ ఉన్నంతసేపు నిద్రిస్తూనే ఉంటారు. మరియు మూడవ వంతు పైలట్లు తమ కో-పైలట్ ను వెతుకుతూ ఉంటారు. ఇలా ల్యాండింగ్ చేసే సమయంలో నిద్రించారంటే ప్రయాణికుల ప్రాణాలు హరే ....!

ఆక్సిజన్ మాస్క్‌లు ఉంటాయి తెలుసా ?

ఆక్సిజన్ మాస్క్‌లు ఉంటాయి తెలుసా ?

విమానం సాధారణ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు అందరికి ఆక్సిజన్ మామూలుగానే అందుతుంది. అదే విమానం ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఆక్సిజన్ సరిగా అందదు అందుకోసం ప్రతి ప్రయాణికునికి కూడా ఆక్సిజన్ మాస్క్‌ను అందుబాటులో ఉంచింటారు. ఒక వేళ మీరు విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు వీటిని గమనించవచ్చు.

ఆహారం గురించి

ఆహారం గురించి

ప్రతి విమానానికి కూడా ఇద్దరు పైలట్లు ఉంటారు. వీరికి భోజనం సమయం ఒకే విధమైన ఆహారాన్ని ఇవ్వరు. ఎందుకంటే ఒక వేళ తిన్న ఆహారం విషతుల్యంమైతే ఇద్దరు ప్రమాదం బారిన పడుతుంది. అందుకోసమే ఇద్దరు పైలట్లకు వేరు వేరు ఆహారాలను అందిస్తారు.

పెంపుడు జంతువులతో ప్రయాణం

పెంపుడు జంతువులతో ప్రయాణం

మనతో పాటు మన పెంపుడు జంతువులను తీసుకెల్లాలనుకుంటే విమాన సిబ్బంది సురక్షితంగా వాటిని తరలిస్తారు. వాటి కోసం ప్రత్యేకమైన బోన్‌లను ఏర్పాటు చేసుంటారు. కాని వాటిలో కుక్కలు ఎక్కువగా శబ్దం చేస్తుంటాయి. దానికి యజమానులు ఎంతో భాదపడిపోతుంటారు, కాని ఆ పద్దతి ఎంతో సురక్షితమైనది.

సిబ్బంది చేసే తుంటరి పనులు మీకు తెలుసా ?

సిబ్బంది చేసే తుంటరి పనులు మీకు తెలుసా ?

విమానం ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ప్రయాణికుల ఎలక్ట్రానికి వస్తువుల గురించి కొన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌‌ గురించి చక్కగా వివరిస్తారు. కాని అలా చెప్పి వెళ్లిపోయి. ఎవరికి తెలియకుండా తమ ఫోన్ల ద్వారా ఛాటింగ్ చేస్తారని ఒక సిబ్బంది స్వయానా సోదరి వివరించింది.

మెరుపు రేటు, పైలట్ శక్తి

మెరుపు రేటు, పైలట్ శక్తి

కథనం మూలం ప్రకారం ఆకాశంలో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులు సంభవిస్తున్న సమయంలో పైలట్ ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవడానికి సర్వాధికారాలు ఉంటాయి. కాబట్టి టెకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో పైలట్‌దే తుది నిర్ణయం. ఇలా కాకుండా ప్రయాణికులు ఎవరైనా తలుపు తెరవాడినికి లేదా ద్వంసం చేయడానికి ప్రయత్నిస్తే వారిని బంధించే అధికారం పైలట్‌కు ఉంటుంది.

ఇయర్‌‌ఫోన్స్ సౌకర్యం

ఇయర్‌‌ఫోన్స్ సౌకర్యం

మీరు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మీ కోసం అందుబాటులో ఇయర్ ఫోన్స్ ఉంటాయి. అయితే వాటిని చాలా వరకు శుభ్రపరచరు. ఇతరులు వినియోగించిన తరువాత వాటి ప్యాక్ చేసేస్తారు. కాని వాటిని మనం తిరిగి వాడుకునే ముందు శుభ్రం చేసుకుని వినియోగించుకోవాల్సి ఉంటుంది.

విమానంలో నీరు త్రాగుతున్నారా...!

విమానంలో నీరు త్రాగుతున్నారా...!

విమానంలో నీరు త్రాగుతున్నారా ? అలా తాగుతున్నట్లయితే మానేయండి. ఎందుకంటే విమానంలో నీరు ఏ మాత్రం సురక్షితం కాదు అని మరియు మూత్రాన్ని బాటిల్ ద్వారా సేకరించి విమానంలోని నీటితో కలిపి సర్వ్ చేస్తుంటారు అని కథనం యొక్క మూలం తెలిపింది. ఇది ఎంత వరకు నిజమో దేవుడికి ఎరుక కాని మీరు ఇలాంటి నీటి త్రాగే ముందు ఒకసారి పరీక్షించి సేవించడం ఎంతో ఉత్తమం.

విమానంలో చాయ్ కాఫీలకు దూరంగా ఉండండి.

విమానంలో చాయ్ కాఫీలకు దూరంగా ఉండండి.

విమానంలో కాఫీ, టీ వంటి వాటిని సేవిస్తున్నారా ? ఇక నుండి వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే విమానంలో టీ మరియు కాఫీలను విమానంలోని నీరును ఉపయోగించి తయారు చేస్తారు. రన్నింగ్ ఫ్లైట్లలో నీటి ట్యాంకులను ఎంతో కాలంగా శుభ్రపరచరు. తద్వారా ట్యాంకు లోపల కొన్ని అంగుళాల వరకు పాచి పేరుకుపోయి ఉంటుంది. అందు వలన అటువంటి పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో హానికరం. దీని గురించి విమానాలలో పని చేసే ఉద్యోగులందరకి తెలుసుంటుంది.

టాయ్‌లెట్‌‌లో ఉండగా బయట లాక్‌పడుతుంది.

టాయ్‌లెట్‌‌లో ఉండగా బయట లాక్‌పడుతుంది.

మీరు టాయ్లెట్‌కు వెళ్లిన తరువాత తలుపు బయట వైపున లాక్‌పడిపోతుంది. ఇలా కాకూడదంటే మీరు టాయిలెట్‌కు వెళ్లే ముందు బయటి వైపున తలుపు మీద నో స్మోకింగ్ బోర్డ్ క్రింద బోల్ట్‌‌ను అన్‌లాక్ చేస్తే ఇలా జరగదు. ఎప్పుడైనా విమానంలో టాయిలెట్‌కు వెళ్లే ముందు దీనిని గమనించుకోండి.

టిసిఎ ఆమోదంపొందిన తాళాలు

టిసిఎ ఆమోదంపొందిన తాళాలు

మీ బ్యాగులకు తాళాలు ఎంతో అవసరం అనే సంగతి మరచిపోకండి. చాలా వరకు టిసిఎ ద్వారా ఆమోదం పొందిన లాక్‌లను వినియోగింస్తుంటారు. ఎందుకంటే మీరు విమానంలోకి చేరుకునే ముందు మీకు చెందిన లగేజి‌ను ముందుగా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం టిసిఎ కీలను ఉపయోగించడం ద్వారా ఆక్సెస్ పర్సన్లు సులభంగా మీ బ్యాగులను తెరచి పరిశీలిస్తారు.

 పైలట్‌లో మ్యాటర్ లేకపోతే ల్యాండింగ్ ఎలా...?

పైలట్‌లో మ్యాటర్ లేకపోతే ల్యాండింగ్ ఎలా...?

విమాన ప్రమాదాలలో ల్యాండింగ్ సమయంలో చోటు చేసుకుంటున్నవి కూడా ఎక్కువే. వాతావరణంలో మార్పులు, రన్‌వే నీటితో నిండిపోయినపుడు ల్యాండింగ్ కాస్త కష్టం అవుతుంటుంది. ఇలాంటి సంధర్బాలలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. కాని ఇలాంటి వేళలో కూడా సురక్షితంగా విమానాన్ని క్రిందకు దించవచ్చు. ఒక వేళ ప్రమాదాలు జరుగుతున్నయి అంటే పైలట్ టాలెంట్ లేదన్నమాట.

పైలెట్లు ఎంత వరకు ప్రావీణ్యులు

పైలెట్లు ఎంత వరకు ప్రావీణ్యులు

మీరు పెద్ద విమానంలో ప్రయాణిస్తూ భద్రంగా ఉన్నామంటో తప్పు. ఎందుకంటే చాలా వరకు విమానయాన సంస్థలు తక్కువ అనుభవం ఉన్నవారని పైలట్లుగా నియంమించుకుంటున్నారు. తద్వారా ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటుంది. మరియు అటువంటి పైలట్లకు తక్కువ వేతనంతో సరిపెట్టవచ్చు కాబట్టి ఇలా నియమించుకుంటున్నారు.

 ఫోన్లు ఆఫ్ చేయడం వెనకున్న నిజం

ఫోన్లు ఆఫ్ చేయడం వెనకున్న నిజం

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్లను ఆప్ చేయించడం వెనుక ఎటువంటి ఉపయోగం లేదు. ఫోన్లను ఫ్లైట్‌లో వినియోగిస్తే విమానం ఆటోమేటిక్ గా డౌన్‌ అవుతుందని ఒక అప నమ్మకం నిజానికి ఇలాంటిదేమీ జరగదు. కాని ఒకేసారి 100 కన్నా ఎక్కువ ఫోన్లు వినియోగిస్తే ఎటువంటి ఇబ్బందు కలగుతుందో మీరే ఊహించుకోండి. అందుకోసం ప్రయాణికులు ప్రశాంతంగా ఉండటం కోసం ఇలా చేస్తారట.

సీటు కవర్లను పరీక్షించుకోండి

సీటు కవర్లను పరీక్షించుకోండి

ఒక సారి సీటు మీద వేసిన క్లాత్‌లను శుభ్రం చేసి మార్చరు. వాటిని అలాగే రెండు మూడు మడతలు మార్చి మరలా అలానే అమర్చుతారు. దీని వలన చూడటానకి కొత్త దానిలా కనిపించినా వాసన మాత్రం భీబత్సంగా ఉంటుంది. కాబట్టి మీకు అసౌకర్యంగా అనిపిస్తే వాటిని మార్పించుకోవచ్చు.

భద్రత

భద్రత

ప్రస్తుతం అన్ని విమానాశ్రయాలలో కూడా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాని ప్రతి పౌరుడుని కూడా పూర్తి స్థాయితో చెక్ చేయడం కుదరదు. అందుకోసం లూప్ హోల్స్, ట్యాక్సీ వేస్ రన్ వేస్ వంటి విభిన్న ప్రదేశాలలో భద్రతకు చెంది చెక్‌ చేస్తూ ఉంటారు.

మానవ అవయవాలను

మానవ అవయవాలను

చాలా వరకు డొమెస్టిక్ విమానాలలో మానవ అవయవాలను తరలిస్తూ ఉంటారు. అలా ఒక విమానంలో పనిచేసిన సిబ్బంది మాట్లాడుతూ ఒకేసారి మూడు పెద్ద బిన్‌లను విమానంలో అమర్చుతుండాగా చూశానని తెలిపారు.

విమానాన్ని న్యూట్రల్‌లో నడపవచ్చా...?

విమానాన్ని న్యూట్రల్‌లో నడపవచ్చా...?

చాలా వరకు పల్లము ప్రదేశాలు వచ్చినపుడు వాహనాలను న్యూట్రల్ చేస్తుంటాం. మరి విమానాలను కూడా అలా చేయవచ్చా అంటే అవునంటున్నారు కొంత మంది పైలట్లు. ఎలా అంటే ఇంజన్ ఫెయిల్ అయినా కూడా చాలా దూరం వరకు వెళ్లగలవు. ఒక వేళ రెండు ఇంజన్లు కూడా ఫెయిల్ అయితే ప్రతి 5,000 అడుగులకు 6 నాటికల్ మైళ్ల దూరం వెళ్లవచ్చు ఇలా మొత్తం మీద 42 మైళ్ల వరకు ప్రయాణించవచ్చని తెలిపాడు.

టాయిలెట్లలో పొగ త్రాగరాదు

టాయిలెట్లలో పొగ త్రాగరాదు

సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి పదార్థాలను తీసుకుని వాటిని టాయిట్లలో వేయడం వలన చెడు పదార్థాలు అన్నికూడా పేరుకుపోయి. విమానానికి లేనిపోని సమస్యలను సృష్టిస్తుంది. అందుకోసం గత కొన్ని సంవత్సరాలుగా విమానాలలో ఇటువంటి వాటిని నిషేదించారు.

చిట్కాలు ఇవ్వండి

చిట్కాలు ఇవ్వండి

చాలా వరకు విమానంలో సహాయకురాలుగా పనిచేసే వారికి చిట్కాలు గురించి తెలియదు. కాని సుదూర ప్రాతాలకు ప్రయాణం చేసే వారికి మీరు విమానంలో చిట్కాలు ఇవ్వొచ్చట.

పైలట్ మరియు విమాన పరిచారకులు చేసే 20 చీకటి నిజాలు
  • ప్రపంచంలో కెల్లా అత్యంత భయంకరమైన ఎయిర్‌పోర్ట్ రన్‌వేస్: ఇక్కడ క్లిక్ చేయండి, మరింత చదవండి

  • నార్త్ కొరియాను బయపెడుతున్న అమెరికన్ బోయింగ్ బి-52 బాంబర్
  • దీని ద్వారా విమాన ప్రమాదాలను పూర్తిగా అరికట్టవచ్చు.

Most Read Articles

English summary
Pilots And Flight Attendants Confess Dark Secrets About Flying
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X