భారతదేశం కోసం పోరాడే 7 హెలికాప్టర్లు

By N Kumar

భారత దేశం కోసం పోరాడే హెలికాప్టర్లు అనేకం ఉన్నాయి. వాటిని భారత ఆర్మీలో ఉపయోగిస్తున్నారు. వాటిని ఆర్మీ ఏవియేషన్ క్రాప్స్ గా పిలుస్తున్నారు.

1984లో భారత ఆర్మీ యొక్క నార్తన్ కమాండర్ హెచ్.ఏ.ఎల్ చీతా హెలికాప్టర్ తో సియాచిన్ గ్లాసెర్ లోకి ప్రవేశించారు. ఆర్మీ ఏవియేషన్ క్రాప్స్ సరుకులు రవాణా చేసేవాటి నుంచి యుద్ధ రంగం వరకు ఉన్నాయి. ఆర్మీ ఏవియేషన్ క్రాప్స్ ఆర్మీ దళాలకు జీవనోపాధిని కూడా కల్పిస్తున్నాయి.

ఈ ఆర్మీ ఏవియేషన్ క్రాప్స్, వాటి సంఖ్య, భారత ఆర్మీలో వాటి పాత్ర, మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.........

హెచ్.ఏ.ఎల్ రుద్రా :

హెచ్.ఏ.ఎల్ రుద్రా :

  • మూలదేశం : భారత్.
  • పాత్ర (రోల్) : దాడి చేసే హెలికాప్టర్.
  • వెర్షన్ : ఏ.ఎల్.హెచ్-డబ్ల్యూఎస్ఐ.
  • సంఖ్య : 20 ఉండగా, మరో 40 ఆర్డర్ లో ఉన్నాయి.
  • Photo credit: Wiki Commons/Pritishp333

    హెచ్.ఏ.ఎల్ లైట్ కాంబ్యాట్ :

    హెచ్.ఏ.ఎల్ లైట్ కాంబ్యాట్ :

    • మూలదేశం: భారత్.
    • పాత్ర (రోల్): దాడి చేసే హెలికాప్టర్.
    • వెర్షన్: ఎల్.సీ.హెచ్.
    • సంఖ్య: 114 ఆర్డర్ లో ఉన్నాయి.
    • Photo credit: Wiki Commons/Soumepa

      హెచ్.ఏ.ఎల్ ధృవ్

      హెచ్.ఏ.ఎల్ ధృవ్

      • మూలదేశం: భారత్.
      • పాత్ర (రోల్): మల్టీపర్పస్ హెలికాప్టర్..
      • సంఖ్య: 73 ఉండగా, మరో 151 ఆర్డర్ లో ఉన్నాయి.
      • Photo credit: Wiki Commons/Noel Reynolds

        హెచ్.ఏ.ఎల్ చీతా :

        హెచ్.ఏ.ఎల్ చీతా :

        • మూలదేశం: భారత్.
        • పాత్ర (రోల్): మల్టీపర్పస్ హెలికాప్టర్.
        • వెర్షన్: చీతా.
        • సంఖ్య: 23
        • Photo credit: Wiki Commons/Anirvan Shukla

          హెచ్.ఏ.ఎల్ చీతల్ :

          హెచ్.ఏ.ఎల్ చీతల్ :

          • మూలదేశం: భారత్.
          • పాత్ర (రోల్): మల్టీపర్పస్ హెలికాప్టర్.
          • వెర్షన్: చీతల్.
          • సంఖ్య: 4 ఉన్నాయి.
          • హెచ్.ఏ.ఎల్ ల్యాన్సర్ :

            హెచ్.ఏ.ఎల్ ల్యాన్సర్ :

            • మూలదేశం: భారత్.
            • పాత్ర (రోల్): తిరుగుబాటు చేసే హెలికాప్టర్.
            • వెర్షన్: ల్యాన్సర్.
            • సంఖ్య: 12 ఉన్నాయి.
            • హెచ్.ఏ.ఎల్ చేతక్ & చేతన్ :

              హెచ్.ఏ.ఎల్ చేతక్ & చేతన్ :

              • మూలదేశం: భారత్.
              • పాత్ర (రోల్): మల్టీపర్పస్ హెలికాప్టర్.
              • వెర్షన్: చేతక్.
              • సంఖ్య: 4 ఉన్నాయి.
              • Photo credit: Wiki Commons/aeroprints

Most Read Articles

English summary
Popular indian military helicopters
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X