అత్యాధునిక ఫైటర్ జెట్ విమానాన్ని ఆవిష్కరించిన స్పీడిష్ రక్షణ విభాగం

By Anil

స్వీడిష్ రక్షణ మరియు డిఫెన్స్ సంస్థ "సాబ్" తమ తరువాత తరానికి చెందిన వివిధ రకాల అవసరాలకు వినియోగించుకునే (మల్టీ-రోల్) ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌‌ను రూపొందించింది. దీని పేరును గ్రిపెన్ ఇ గా ప్రకటించారు. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానం గ్రిపెన్ ఇ ఆవిష్కరణ

స్మార్ట్ పైటర్ అని పిలువబడే గ్రిపెన్ ఇ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను స్పీడిష్ మరియు బ్రెజిల్ దేశాలు సంయుక్తంగా అభివృద్ది చేశాయి.

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానం గ్రిపెన్ ఇ ఆవిష్కరణ

దీనిని లాక్‌హీడ్ మార్టిన్ వారి ఎఫ్-35 లైట్నింగ్ II ఫైటర్ జెట్‌కు ప్రత్యామ్యాయంగా అభివృద్ది చేసినట్లు తెలిపారు.

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానం గ్రిపెన్ ఇ ఆవిష్కరణ

ఈ గ్రిపెన్ ఇ యుద్ద విమానం 15.2 మీటర్లు పొడవు మరియు 8.2 మీటర్లు పొడవైన రెక్కలను కలిగి ఉంటుంది.

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానం గ్రిపెన్ ఇ ఆవిష్కరణ

పరిమాణం పరంగా ఈ యుద్ద విమానం పెద్దగా ఉండకపోయినా భారీ స్థాయిలో బరువులను మరియు యుద్ద సామాగ్రిని మోయగలదు. ఇది సుమారుగా 16,500 కిలోలను మోసుకెళ్లగలదు.

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానం గ్రిపెన్ ఇ ఆవిష్కరణ

ఈ గ్రిపెన్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాధారణ ఎఫ్414-జిఇ-39ఇ టర్బోఫ్యాన్ జెట్ ఇంజన్ కలదు.

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానం గ్రిపెన్ ఇ ఆవిష్కరణ

ఇందులోని ఇంజన్ ద్వారా ఇది గరిష్టంగా మ్యాక్ 2 (గంటకు 2,450 కిమీలు)వేగాన్ని పుంజుకుంటుంది.

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానం గ్రిపెన్ ఇ ఆవిష్కరణ

యుద్ధ క్షేత్రంలో ఈ గ్రిపెన్ ఇ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌లోని ఇంజన్‌ను కేవలం పది నిమిషాల కాల వ్యవధిలోనే మార్చవచ్చు.

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానం గ్రిపెన్ ఇ ఆవిష్కరణ

గ్రిపెన్ ఇ ఎయిర్ క్రాఫ్ట్‌లో అధునాతనమైన మరియు ఇంటిగ్రేటెడ్ సెన్సార్లను అందించారు. ఇందులో యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్‌డ్ అరే (AESA) రాడార్, ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను పసిగట్టే మరియు ట్రాక్ చేసే (IRST), ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్(EW) మరియు డాటా లింక్ వంటి సాంకేతికతలు ఇందులో కలవు.

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానం గ్రిపెన్ ఇ ఆవిష్కరణ

ఇందులోని పరితజ్ఞానాల ద్వారా పైలట్ మరియు కో పైలట్లకు తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అత్యధికంగా వేగంగా అందిచవచ్చు.

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానం గ్రిపెన్ ఇ ఆవిష్కరణ

మొదటి గ్రిపెన్ ఇ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు స్వీడిష్ మరియు బ్రెజిల్ దేశాల యొక్క ఎయిర్ ఫోర్స్ విభాగాలలోకి 2019 నాటికి అందుబాటులోకి రానున్నాయి.

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానం గ్రిపెన్ ఇ ఆవిష్కరణ

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్దవిమానం

విశ్వపు అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఎ380 ఆసక్తికర విషయాలు
మరిన్ని కథనాల కోసం...

ఆకతాయిలు వేసే లేజర్‌ లైట్లకు నేల కొరుగుతున్న విమానాలు

శబ్దానికన్నా 6 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్‌ సోనిక్ ప్లేన్

Most Read Articles

English summary
Saab's Gripen E Joins The Next Generation Fighter War
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X