కార్ డ్యాష్‌బోర్డ్ కెమెరాకి చిక్కిన తైవాన్ ట్రాన్స్ఏషియా ప్లేన్ క్రాష్

ఐదుగురు క్రూ సభ్యులతో కలిసి మొత్తం 58తో మందితో ప్రయాణిస్తున్న ట్రాన్స్‌ఆసియా ఎటిఆర్ 72-600 టర్బోప్రోప్ విమానం తైవాన్‌లో ప్రమాదానికి గురై, నదిలో మునిగిపోయిన సంగతి తెలిసినదే. ఈ విమాన ప్రమాదాన్ని ఫ్లైఓవర్‌పై వస్తున్న ఓ టాక్సీ తన డ్యాష్‌బోర్డ్ కెమెరాతో చిత్రీకరించింది.

టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే అదుపు తప్పిన విమానం ఫ్లైఓవర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. విమానం తైపీ నుంచి కెన్మెన్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉ్ననాయి.

డ్యాష్‌బోర్డ్ కెమెరాకి చిక్కిన విమాన ప్రమాద వీడియోని వీక్షించండి..!
<center><iframe width="100%" height="450" src="https://www.youtube.com/embed/H5Z-7uoYAgU?rel=0&showinfo=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
A Taiwanese TransAsia ATR-72 turboprop aircraft with 58 people onboard, crashed into a river on Wednesday, February 04, 2015, shortly after takeoff from Taipei. Here is the video footage of the horrifying incident from the dashboard camera.&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X