Just In
- 12 min ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 2 hrs ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 15 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 17 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
Don't Miss
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నెక్సాన్ విడుదల తేదీ వివరాలు వెల్లడించిన టాటా మోటార్స్ సిఇఒ
టాటా మోటార్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గుంటర్ బుట్స్‌చెక్ మనీకంట్రోల్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ తదుపరి ఉత్పత్తి విడుదల వివరాలను వెల్లడించాడు. ఆ వివరాలు...
మనీ
కంట్రోల్
అనే
ఆన్లైన్
వేదిక
టాటా
మేనేజింగ్
డైరెక్టర్
గుంటర్
బుట్స్చెక్తో
ముఖాముఖి
నిర్వహించింది.
ఈ
ఇంటర్వ్యూలో
తమ
తదుపరి
మోడల్
నెక్సాన్
క్రాసోవర్
ఎస్యూవీ
విడుదల
వివరాలను
వెల్లడించాడు.
వచ్చే
దీపావళిలోపే
దీనిని
విపణలోకి
విడుదల
చేయనున్నట్లు
పేర్కొన్నాడు.
టాటా మోటార్స్ ఈ ఏడాది మూడవ మోడల్‌గా నెక్సాన్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్యూవీ. ఇప్పటికే విడుదల చేసిన టాటా హెక్సా మరియు త్వరలో విడుదల కానున్న టిగోర్ స్టైల్‌బ్యాక్ కాంపాక్ట్ సెడాన్లు ఈ ఏడాది యొక్క తొలి రెండు విడుదళ్లు.
టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు శక్తివంతమైన ఎస్యూవీ హెక్సా విజయంతో అతి త్వరలో టిగోర్ సెడాన్ అదే విధంగా దీపావళి పండుగ సీజన్ నాటికి నెక్సాన్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.
భారీ అమ్మకాలు నమోదు చేసుకునే సామర్థ్యం ఉన్న ఈ సబ్ నాలుగు మీటర్ల క్రాసోర్ ఎస్‌యూవీని గత వారంలో జరిగిన 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రొడక్షన్ రెడీ మోడల్‌గా టాటా ప్రదర్శించింది.
దేశీయ మరియు అంతర్జాతీయ ఆసక్తిపరులను ఆకట్టుకొనేందుకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, సిరామిక్ సైడా ఫినిషర్, కాంట్రాస్ట్ రూఫ్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, గ్లాస్ బ్లాక్ ఫినిష్ గల విశాలమైన ఫ్రంట్ గ్రిల్ మరియు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి.
నెక్సాన్ లోని డీజల్ వేరియంట్ దాదాపు ఖాయమైనట్లే, ఇందులో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టుర్బో డీజల్ ఇంజన్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.
పెట్రోల్ ఇంజన్ ఇంకా ఖరారు కాలేదు, అయితే ఇందులో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ రానుంది. టెర్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ టాప్ ఎండ్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది.
టాటా నెక్సాన్ క్రాసోవర్ ఎస్యూవీ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....