కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

By N Kumar

డబ్బు అధికంగా ఉన్న వారు, బాగా కోరుకునే వాటిలో ఒకటి అత్యంత సౌకర్యవంతమైన, విలాసవంతమైన మరియు ఖరీదైన విమానం ప్రయాణం.

అయితే ఎప్పుడూ విమానాలలో పడి తిరగడాన్ని వెర్రి అని కూడా అంటారు, కేవలం విమానంలోని సౌకర్యాలను పొందడం కోసమే ప్రయాణించడం అనేది అనాగరికం అని కూడా చెప్పవచ్చు. అయితే విమానంలో 10 గంటలకు పైబడి ప్రయాణించాల్సి వచ్చినపుడు అందులో కొన్ని ఫీచర్లు మరియు వసతులు తప్పకుండా ఉండాలి.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక దూరం ప్రయాణించే విమాన ప్రయాణికుల కోసం అత్యంత సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన ఫీచర్లు గల కేవలం 9 విమాన క్యాబిన్ల గురించి క్రింది కథనంలో......

బ్రిటీష్ ఎయిర్‌వేస్

బ్రిటీష్ ఎయిర్‌వేస్

బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లోని 787-9 డ్రీమ్‌లైనర్ విమానంలో గల ఫస్ట్ క్లాస్ సౌకర్యాలలో 23-అంగుళాల టీవీ కలదు. దీనిని సీటు ప్రక్కన ఉన్న కన్సోల్ మీదున్న స్మార్ట్ ఫోన్ పరిమాణంలో ఉన్న తాకే తెర గల రిమోట్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

ప్రతి సీటుకు రెండు యుఎస్‌బి పోర్ట్‌లు మరియు పర్సనల్ లాకర్ ఉంటుంది. దీనికి అద్దం కూడా ఉంటుంది. ఇందులో ప్రయాణించాలంటో లండన్ నుండి న్యూ ఢిల్లీ వరకు 5,000 డాలర్ల టికెట్ ధరతో వన్ వే ప్రయాణం చేయవచ్చు.

8. ఎయిర్ ఫ్రాన్స్

8. ఎయిర్ ఫ్రాన్స్

ఫ్రాన్స్‌లో అత్యధిక సౌకర్యాలను అందించే విషయంలో ఎయిర్ ఫ్రాన్స్ మొదట. ఒక వైపు ప్రయాణాన్ని 10,000 డాలర్ల టికెట్ ధరతో పూర్తి చేయవచ్చు. ఇందులో వ్యక్తి గది ఉంటుంది. పూర్తి స్థాయిలో ఏకాంతంగా ప్రయాణించవచ్చు. అంతే కాకుండా ఇందులోని చైర్‌ను బెడ్ కూడా మార్చుకోవచ్చు.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

టీవీ చూడటానికి లేదా రికార్డు చేసుకోవడానికి మరియు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ప్రతి ప్రయాణికునికి కేటాయించే గది వంటి సౌకర్యం ఎంతో విశాలంగా ఉంటుంది.

7. ఖతార్ ఎయిర్‌వేస్

7. ఖతార్ ఎయిర్‌వేస్

ఖతార్ ఎయిర్‌వేస్‌లో ప్రారంభ మొదటి శ్రేణి ధర సుమారుగా 5,000 డాలర్లుగా ఉంది. ఇందులో విశాలవంతమైన బెడ్ మీద నిశ్శబ్దంగా నిద్రించేందుకు మనం బొంతలు అని పిలువబడే వాటిని వినియోగిస్తారు.

Picture credit: Reuters/ Pascal Rossignol

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

ఇందులో ఉన్న అనుకూలతల్లో స్కై లాంగ్ ఒకటి (గాలిలో ఉండే కుర్చీ). దీనిని ఖతార్ ఎయిర్‌వేస్ మొదటి మరియు బిజినెస్ క్లాస్ సీట్లలో అందించారు. దీనికి అనుసంధానంగా బార్ కూడా ఉంటుంది.

Picture credit: Wikimedia commons

6. క్వాంటాస్ ఎయిర్‌వేస్

6. క్వాంటాస్ ఎయిర్‌వేస్

క్వాంటాస్ ఎయిర్‌వేస్‌లో అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఫస్ట్ క్లాస్ శ్రేణిలో ప్రయాణించడానికి సుమారుగా 15,000 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మరింత ప్రైవసీని కల్పిస్తుంది. కావాలనుకున్నపుడు బెడ్‌గా మారిపోయే చైర్లు ఉన్నాయి. ప్రయాణించే సమయంలో ఐ క్రీమ్ మరియు పైజమాలను అందుబాటులో ఉంచుతారు.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

కొన్ని ఎంపిక చేసుకోదగ్గ క్వాంటాస్ విమానాలలో వర్చువల్ రియాలిటీతో వినోదాన్ని పొందే సౌకర్యాన్ని కూడా అందించారు.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

క్వాంటాస్ విమానాలలో ప్రయాణించే వారు ముందస్తుగా బుక్ చేసుకునే ముందు మసాజ్‌కు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వొచ్చు. దీనికి ఇందులో ప్రకృతిని తలపించే విధంగై డిజైన్ చేశారు.

5.థాయ్ ఎయిర్‌వేస్

5.థాయ్ ఎయిర్‌వేస్

థాయ్ ఎయిర్‌వేస్ అందించే రాయల్ ఫస్ట్ క్లాస్ సౌకర్యాలలో కనీసం 21 అంగుళాల వెడల్పు గల ప్రత్యేక క్యాబిన్‌లు ఉంటాయి. ఇందులో ఫ్లాట్ టీవీలు కూడా ఉంటాయి. ఇందులో న్యూ యార్క్ నుండి బ్యాంకాక్‌ వరకు ఒక వైపు ప్రయాణించడానికి సుమారుగా 6,000 డాలర్లు ఖర్చవుతాయి.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

21 అంగుళాల వెడల్పుతో ప్రత్యేక క్యాబిన్‌గా పిలువబడే ఇందులో అత్యంత సౌకర్యవంతంగా మరో వ్యక్తితో కలిసి ప్రయాణించవచ్చు. అంత విశాలంగా ఉంటుంది ఈ పోడ్ క్యాబిన్.

4. క్యాథ్యా పసిఫిక్ ఎయిర్‌వేస్

4. క్యాథ్యా పసిఫిక్ ఎయిర్‌వేస్

క్యాథ్యా పసిఫిక్ ఎయిర్‌వేస్ విమానాలలోని ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణ ధర రౌండ్ కోసం సుమారుగా 28,000 డాలర్లు ఖర్చవుతుంది.ఇందులో సకలసౌకర్యాలతో చిన్న పోడ్ ఉంటుంది. దీనిని బెడ్ రూపంలోకి కూడా మార్చుకోవచ్చు.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

ఇందులో మీరు వ్యక్తిగత టీవీని కూడా కలిగి ఉంటారు మరియు సొంత పైజామాతో పాటు మీ క్యాబిన్‍‌లని లైటు అదే విధంగా ఇతర వాటిని నియంత్రించడానకి ప్రత్యేకనియంత్రికలు అందిస్తారు.

3. ఎమిరేట్స్ ఎయిర్‌వేస్

3. ఎమిరేట్స్ ఎయిర్‌వేస్

ఎమిరేట్ ఎయిర్‌వేస్‌లో మీరు కోరుకునే దానికన్నా అదనపు సౌకర్యాలు ఉంటాయి. ఇందులో వ్యక్తిగత క్యాబిన్ మరియు స్నానవాటిక ఉంటుంది. 18 గంటలు పాటు సాగే అబుదాబి-న్యూయార్క్ మధ్య ఒక వైపు ప్రయాణం ధర 9,000 డాలర్లుగా ఉంటుంది.

Picture credit: Reuters/ Kai Pfaffenbach

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

ఇందులో మీకు కేటాయించిన క్యాబిన్‌లో మిని బార్‌ను కూడా తెరుచుకోవచ్చు.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

ఇందులోని బాత్‌రూమ్ ఏ మాత్రం సాధారణ బాత్‌రూంను పోలి ఉండదు. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు గల పరికరాలు మరియు ఉపకరణాలు కలవు.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

విమాన ప్రయాణంలో స్నానం అనంతరం ఫ్రెష్ జ్యూస్‌ను సేవించే అవకాశాన్ని కల్పించారు.

2. సింగపూర్ ఎయిర్‌లైన్స్

2. సింగపూర్ ఎయిర్‌లైన్స్

ఇంట్లో వినియోగించే బెడ్ కూడా దీని నాణ్యతకు సరితూగదు అని చెప్పవచ్చు. అత్యంత సౌకర్యాన్ని కల్పించేందుకు గాను తమ విమానాలలో ఫస్ట్ క్లాస్ శ్రేణిలో 35 అంగుళాల వెడల్పు మరియు 82 అంగుళాల పొడవుతో బెడ్‌ను అందించారు. ఈ విమనాలలో ప్రయాణం చేయాలంటే 18,400 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

భారీ సైజులో ఉండే బెడ్ మీద వెంటనే కునుకు తీయాలని అనిపించకపోతే ఆ బెడ్‌ను అలాగే విశాలమైన సీటుగా కొనసాగించుకోవచ్చు.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానాలలో మీరు వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తిగత గదిని కూడా ఎంచుకోవచ్చు.

1.ఎథిహాద్ ఎయిర్‌వేస్

1.ఎథిహాద్ ఎయిర్‌వేస్

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అరబ్ ‌యొక్క అతి పెద్ద జాతీయ ఎయిర్‌వేస్ సంస్థ ఎథిహాద్. ఇందులో వివిధ రకాల సౌకర్యవంతమైన విమాన ప్రయాణాలున్నాయి. ఇందులో వ్యక్తిగత రెసిడెన్సిని బుక్ చేసుకునే వారికి లివింగ్ రూమ్, బాత్‌రూమ్, మరియు బెడ్ రూమ్ వంటి సదుపాయాలుంటాయి.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

ఇందులోని బాత్‌రూమ్‌లోల అలంకార ప్రాయమైన వస్తువులు మరియు అందమైన దస్తులు అందుబాటులో ఉంటాయి.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

అయితే ఈ సౌకర్యాలతో ఒక వైపు ప్రయాణించడానికి సుమారుగా 30,000 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన లగ్జరీ క్యాబిన్లు గల ఎయిర్‌వేస్ ఎథిహా్ద్ ఎయిర్‌వేస్.

కళ్లు చెదిరే క్యాబిన్లు, మనుసుపారేసుకునే సౌకర్యాలు :)

15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు

ఖండాతరాలను చుట్టేస్తున్న 19 నాన్-స్టాప్‌ విమానాలు

Most Read Articles

English summary
The 9 most luxurious first-class cabins in the world
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X