రోడ్డుపై, నీటిపై పరుగులు తీసే ఆంఫీక్రూజర్ ఎస్‌యూవీ!

సాధారణంగా రోడ్డుపై మరియు నీటిపై ప్రయాణించే కార్లు చాలా వరకు కాన్సెప్ట్‌లకు మాత్రమే పరిమితమైపోతుంటాయి. ఇలాంటి ఉభయచర వాహనాలను 'ఆంఫీబియస్ వెహికల్స్' అంటారు. అయితే, ఇలాంటి వాహనాలు చూడటానికి రియలిస్టిక్‌గా అనిపించవు.

ఇది కూడా చూడండి: నీటిలో నడిచే రిన్‌స్పీడ్ అండర్ వాటర్ కార్ 'ఎస్‌క్యూబా'

కానీ, ఈ కథనంలో మనం చూడబోయే ఆంఫీబియస్ కార్ మాత్రం మన రోడ్లపై తిరిగే రెగ్యులర్ కార్ నీటిపై ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీ పేరు 'ఆంఫీక్రూజర్' (Amphicruiser). పేరుగు తగినట్లుగానే ఇది రోడ్డుపై అలాగే, నీటిపై దూసుకొని పోగలదు.

ఆగండి.. ఈ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు, మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి. చివరి స్లైడ్‌లో వీడియోని వీక్షించడం మర్చిపోకండి.

ఆంఫీక్రూజర్ ఎస్‌యూవీ

ఆఫ్-రోడ్ అడ్వెంచరస్ వెహికల్‌గా కనిపించే ఆంఫీక్రూజర్ ఎస్‌యూవీని పూర్తిగా చేతుల్తో తయారు చేశారు.

ఆంఫీక్రూజర్ ఎస్‌యూవీ

దీనిని నెథర్లాండ్స్‌లోని డచ్ ఆంఫీబియస్ ట్రాన్స్‌పోర్ట్ (డిఏటి) కంపెనీ తయారు చేసింది.

ఆంఫీక్రూజర్ ఎస్‌యూవీ

టొయోటా ల్యాండ్ క్రూజర్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని ఈ ఆంఫీక్రూజర్‌ను తయారు చేశారు.

ఆంఫీక్రూజర్ ఎస్‌యూవీ

ఆంఫీక్రూజర్ కేవలం రఫ్ రోడ్లపై మాత్రమే పరుగులు తీయటం కాకుండా, నీటిపై కూడా దూసుకుపోతుంది.

ఆంఫీక్రూజర్ ఎస్‌యూవీ

నీటిపై నడిచేందుకు వీలుగా, ఇందులో ఓ ఆన్‌బోర్డ్ జెట్‌ను ఉపయోగించారు.

ఆంఫీక్రూజర్ ఎస్‌యూవీ

ఈ జెట్ సాయంతో ఇది నీటిపై 7 నాట్స్ (దాదాపు గంటకు 8 మైళ్లు) వేగంతో దూసుకుపోతుంది.

ఆంఫీక్రూజర్ ఎస్‌యూవీ

ఇదొక 4x4 క్రియేషన్ అని, టొయోటా 4 లీటర్ ఇంజన్ వంటి అందుబాటులో ఉన్న అత్యంత విశ్వసనీయ విడిభాగాలతో దీనిని తయారు చేశామని కంపెనీ పేర్కొంది.

వీడియో

ఆంఫీక్రూజర్ పనితీరును చూపించే వీడియో ఈ స్లైడ్‌లో వీక్షించండి.


ఫొటో మూలం: ఫేస్‌బుక్

Most Read Articles

English summary
Meet the Amphicruiser, it make its way through rough roads and can drive through water as well. The Amphicruiser is handmade dual purpose SUV. It has an onboard jet that allows it to reach speeds of up to 7 knots (about 8 mph). 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X