ప్రపంచంలో కెల్లా అతి విచిత్రమైన డ్రైవింగ్ రూల్స్!

రోడ్డు నిబంధన చట్టాలు అనేవి ప్రజలు/మోటారిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఉద్దేశించబడనవి. ఈ చట్టాలు ఒక్కొక్క దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. కానీ, కొన్ని దేశాల్లో అనుసరించే రోడ్డు నిబంధన చట్టాలు మాత్రం చాలా విచిత్రంగాను, సరదాగాను ఉంటాయి.

ఇది కూడా చదవండి: టాప్ 10 వరల్డ్స్ లార్జెస్ట్ కోంబాట్ ఎయిర్ ఫోర్సెస్

ఉదాహరణకు.. తాగి డ్రైవ్ చేసే వారే కాకుండా, అ వాహనంలో ప్రయాణించే వారిని కూడా శిక్షకు అర్హులు చేయటం, ఏనుగు పార్క్ చేస్తే పార్కింగ్ ఫీజ్ చెల్లించడం ఇలా ఎన్నో విచిత్రమైన రోడ్ నిబంధనలు వివిధ దేశాల్లో అమల్లో ఉన్నాయి. ఈనాటి మన ఆఫ్‌బీట్ కథనంలో, వివిధ దేశాల్లో అమల్లో ఉన్న/ఉండిన కొన్ని విచిత్రమైన రోడ్డు నిబంధనల గురించి చెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

అతి విచిత్రమైన డ్రైవింగ్ రూల్స్!

ప్రపంచంలో కెల్లా అతి విచిత్రమైన డ్రైవింగ్ రూల్స్‌ను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

యురేకా, యూఎస్ఏ

యురేకా, యూఎస్ఏ

యూఎస్ఏలోని యురేకాలో రోడ్డుపై పడుకోవటం చట్టరీత్యా నేరం.

యూఎస్ఏలోని మస్సాచుస్సెట్

యూఎస్ఏలోని మస్సాచుస్సెట్

యూఎస్ఏలోని మస్సాచుస్సెట్‌లో కారు వెనుక సీటులో గొరిల్లాను కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయటం చట్ట విరుద్ధం.

స్వీడన్

స్వీడన్

స్వీడన్‌లో 24 గంటల పాటు హెడ్‌లైట్లను ఆన్‌లో ఉంచడం తప్పనిసరి

అలాస్కా

అలాస్కా

అలాస్కాలో కారు టాప్‌పై కుక్కని కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయటం నేరం.

యూఎస్ఏలోని డబ్లిన్

యూఎస్ఏలోని డబ్లిన్

యూఎస్ఏలోని డబ్లిన్‌లో ప్లే గ్రౌండ్లలో వాహనం నడపటం నేరం

డెన్మార్క్

డెన్మార్క్

డెన్మార్క్‌లో కారు స్టార్ట్ చేయడానికి ముందు కారు క్రింద చూడటం తప్పనిసరి

గ్లెండేల్, యూఎస్ఏ

గ్లెండేల్, యూఎస్ఏ

యూఎస్ఏలోని గ్లెండేల్‌లో గంటకు గరిష్టంగా మైళ్ల వేగంతో వెళ్తున్న కార్ల మధ్య జంప్ చేయటం నేరం.

జపాన్

జపాన్

జపాన్‌లో మద్యం సేవించి డ్రైవ్ చేసిన వారే కాకుండా, ఆ వాహనంలో ప్రయాణించే ప్రయాణీకులను కూడా నేరస్థులుగా పరిగణిస్తారు.

జర్మనీ

జర్మనీ

జర్మనీలో నడిపే వాహనాల్లో ఇంధనం అయిపోయినా కూడా నేరమే. అంటే, ఇంధనం ముల్లు ఎంప్టీ మీద ఉన్నప్పుడు వెంటనే ఇంధనాన్ని పట్టించుకోవాలి, అలాకుండా ఎంప్టీతోనే నడిపితే అది నేరంగా పరిగణించడం జరుగుతుంది.

ఓహియో, యూఎస్ఏ

ఓహియో, యూఎస్ఏ

యూఎస్ఏలోని ఓహియోలో మీ కార్ బ్రేక్‌డౌన్ అయ్యి, మీరు టాక్సీలో వెళ్లాల్సి వస్తే, ఏ కారణం చేతైనా సరే మీరు టాక్సీ రూఫ్‌పై కూర్చోకూడదు. అలా చేయటం నేరం.

అతి విచిత్రమైన డ్రైవింగ్ రూల్స్!

ఇవి కాకుండా, మీకు తెలిసిన విచిత్రమైన రోడ్ రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే, మా వాటిని మా పాఠకులతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
Laws set by governments can be useful, frustrating, abusive, irritating and many other things, but they sometimes also tend to be hilariously weird. While some laws sound strange to us now because they are outdated and not in tune with the times, others are outright stupid and makes you wonder how they ever came into existence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X