టస్కర్ హెచ్.వో.జీ ఛాప్టర్ : రైడర్ల చొరవతో మళ్లీ

By Vinay

ఇది చదువుతున్న అందరికీ ఒక చిన్న ప్రశ్న....మానవుడు అదృష్టంగా భావించదగినది ఏది? డబ్బు, ఆహారం, ఇళ్లు లేదా ఆరోగ్యం. వీటి వల్ల ఎక్కువగా దీవించబడింది లేదు? మరి చదువు సంగతేంటి ? చదువు ద్వారా మీరు ఏమి పొందలేదా? మాకు తెలుసు....

మీరు ఎప్పుడైనా ప్రేమ, సంరక్షణ పొందటానికి అదృష్టం లేని వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మందికి ప్రాథమిక విద్య కూడా తిరస్కరించబడి ఉంది.

bike

ఒక టీం చోరవతో టస్కర్ హెచ్.వో.జీ ఛాప్టర్ తిరిగి ప్రారంభమైంది. తిరిగి పాఠశాలకు అనే నినాదంతో పిల్లలను బడిలో చేర్పించి వారికి కావలసిన అవసరాలను తీరుస్తోంది. అంతే కాకుండా వారిని మోటివేట్ చేస్తోంది.

బెంగళూరులోని 20 మంది రైడర్లు, వారి కుటుంబ సభ్యులు హెచ్.వో.జీ బాక్ టు స్కూల్ ని కుక్ టౌన్ లోని సెయింట్ మేరీస్ అనాధ ఆశ్రమంలో ప్రారంభించారు. వాలంటీర్లు 200 మంది హాస్టల్ విద్యార్థులను చేరదీసి ఆ పిల్లలకు కావలసిన కనీస, ప్రాథమిక సౌకర్యాలను కల్పించారు. తాము సహాయం చేస్తామని తెలియచెప్పారు.

bike

రైడర్లు, వారి కుటుంబ సభ్యులు ఆ పిల్లలంతో ఎక్కువ సమయం గడిపి, రైడింగ్, భద్రత వంటి ఆసక్తికర విషయాలను వారికి వివరించారు. పిల్లలతో ఆనందంగా గడిపారు.

ఆ హృదయం నుంచి వచ్చే చిరునవ్వులు తమకు రైడింగ్ లో వచ్చే ఆనందం కంటే అత్యధిక ఆనందాన్ని కలిగిస్తోందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

bike

వారి బైక్ లలో పిల్లలను రైడింగ్ కు తీసుకువెళ్లి వారిలో నూతన ఆనందాన్ని నింపారు . టస్కర్ హెచ్.వో.జీ ఛాప్టర్ పిల్లల పట్ల పాసిటీవ్ దృక్పదాన్ని కలిగి ఉన్నారు. దీంతో పాటు సెయింట్ మేరీస్ అనాధ ఆశ్రమంకు విరాళంగా రూ.70,000 తమ వంతు అందజేశారు.

bike

టస్కర్ హెచ్.వో.జీ ఛాప్టర్ మీ సొంతం గురించి ఆలోచించడం మానేసి, సమాజం కోసం ఆలోచించండి అని తెలియజేస్తున్నారు. ఈ ఆనందం హార్లే డేవిడ్సన్ బైక్ నడిపేదానికన్నా ఎక్కువ ఉత్సాహాన్ని వారికి నింపుతోంది.

" విద్య లేని చిన్నారి, రెక్కలు లేని పక్షి లాంటిది " - టిబెట్ సామెత

Most Read Articles

English summary
Bangalore H.O.Gs Back to School initiative saw 20 riders and their families ride to St. Mary's Orphanage in Cooke Town, Bangalore
Story first published: Wednesday, July 1, 2015, 10:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X