ఫేస్‌బుక్ వీడియో: ఖాలీ కోక్ టిన్నులతో కారు చోరీ!
By Ravi
మీ దగ్గర కారు ఉందా..? అయితే, మీ కారు చోరీకి గురి కాకుండా ఉండాలంటే, మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూడాల్సిందే. ప్రస్తుతం దొంగలు చాలా తెలివి మీరిపోయి ఉన్నారు. అలాంటి ఓ తెలివైన దొంగ, కార్ ఓనర్ ముందే ఎంత సులువుగా కారును దొంగిలించాండో ఈ వీడియోలో చూడండి.
సిసిటివి కెమెరాకు చిక్కిన దృశ్యం ఇది. ఇందులో ఓ దొంగ కేవలం ఖాలీ కోక్ టిన్నులు ఉపయోగించి కారును దోచుకెళ్లిపోయాడు. పార్క్ చేసి ఉన్న ఓ కారు వెనుక భాగంలో కొన్ని ఖాలీ కోక్ టిన్నులు దారంతో కట్టి మరో చివరను కారు వెనుక బంపర్ క్రింది భాగంలో తగిలించి, పక్కగా వెళ్లాడు.
ఇంతలో కారు వద్దకు వచ్చిన అసలు యజమాని కారు వెనుక కట్టి ఉంచి కోక్ టిన్నులను గమనించకుండానే కారు స్టార్ట్ చేసి, ఓ రెండు అడుగులు దూరం వెళ్లింది. అయితే, కారు వెనుక ఏదో శబ్ధం రావటాన్ని గమనించిన ఆమె కారును న్యూట్రలో ఉంచి, క్రిందకు దిగి కారు వెనుక భాగంలో పరిశీలించ సాగింది.
ఇదే అదునుగా భావించిన దొంగ క్షణంలో కారులోకి దూరిపోయి, కారుతో సహా పరారయ్యాడు. ఆ సమయంలో ఆమె ఇంటి తాళం, హ్యాండ్ బ్యాగ్, సెల్‌ఫోన్ అన్నీ కారులోనే ఉండిపోయాయి. ఫలితంగా ఆమె ఏమీ చేయలని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. మీరు కూడా ఆ వీడియోని వీక్షించండి.
Post by DriveSpark.
మీ విషయంలోను మీకు తెలిసిన వారి విషయంలోను ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే, ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి. అంతేకాదు, మీరు కారు దిగి చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంజన్ ఆఫ్ చేసి, డోర్లను లాక్ చేసిన తర్వాత మాత్రమే చెక్ చేయండి. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
Most Read Articles
English summary
Story first published: Saturday, April 19, 2014, 9:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X