వీడియో: ఇలాంటి యాక్సిడెంట్లలో తప్పెవరిది?

By Ravi

రోడ్డుపై ప్రమాదాలు ఎప్పుడూ చెప్పి రావు. ఒక్కొక్కసారి మన తప్పు ఏమాత్రం లేకపోయినా మనం ప్రమాదపు బారిన పడాల్సి వస్తుంది. ఇదిగో ఈ వీడియో చూడండి ఎదురుగా వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేయబోయి, ఆ డ్రైవర్ ఎంతటి భీభత్సాన్ని సృష్టించాడో.

ఈ 'తప్పనిసరి రోడ్డు సంకేతాల' గురించి మీకు తెలుసా?

సాధారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం ఓవర్‌టేకింగ్ కారణంగానే జరగుతున్నాయని గణంకాలు వెల్లడిస్తున్నాయి. సరైన అంచనా లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించడమంటే మీ ప్రాణాలను గాలిలో పెట్టడమేనని గుర్తుంచుకోవాలి. ఏదైనా వానాన్ని ఓవర్‌టేక్ చేయాలంటే అందుకు తగిన అవగాహన ఉండాలి. లేకపోతే ఇదిగో ఈ వీడియోలో చూపినట్లుగానే జరుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

అనుచితంగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి కారణం ఎవరు, బాధితులు ఎవరు. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణహాని కానీ తీవ్ర గాయాలు కానీ కలుగలేదు. ఈ వీడియో చూసిన తర్వాతనైనా అవగాహన లేకుండా వాహనాలను ఓవర్‌టేక్ చేసే అలవాటున్న వారు తమ అలవాటును మార్చుకుంటారని ఆశిస్తున్నాము.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/KrLjNfMe_4o?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Accidents are rarely caused by a single individual, in a way it is a collective effort. In the video below you will see one driver cruising, while another joins him from nowhere. Living in India, we face people cutting lanes and sometimes even driving in two lanes.&#13;
Story first published: Wednesday, August 20, 2014, 18:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X