100 అడుగుల నూతిలో కారును ముంచిన జిపిఎస్: కారణం ఇదే

By Anil

చాలా వరకు కార్లలోని ఫీచర్ల పరంగా కార్లను కొనుగోలు చేస్తుంటారు. నిజమే ఎక్కువ ఫీచర్లు ఉంటే ఎక్కువ డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. కారణం, మనం డ్రైవింగ్‌లో ఎదుర్కొనే ఇబ్బందులను అధిగమించడానికి. కాని ఒక్కో సారి ఆ ఫీచర్లను నమ్ముకోవడం ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక మహిళ జిపిఎస్‌ను అనుసరిస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ వెల్లగా అది కాస్తా 100 అడుగులు లోతున్న నీటి కుంటలోకి వెళ్లింది. ఎలాగో క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

జిపిఎస్‌ను నమ్మింది 100 నూతిలో నిండా ముంచింది

కెనడాలోని ఒంటారియాలో ఉన్న టొబర్‌మోరీ అనే ప్రదేశంలో 23 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ జిపిఎస్ చేసిని మోసానికి నీట మునిగింది.

జిపిఎస్‌ను నమ్మింది 100 నూతిలో నిండా ముంచింది

ఆ ప్రాంతంలో విపరీతమైన మంచు అదే విధంగా చీకటి కావడం స్వయంగా రోడ్డును గమనించే అవకాశం ఏ మాత్రం లేదు. అయితే అదే సమయంలో కారులో ఉన్న జిపిఎస్ పరిజ్ఞానం ద్వారా ప్రయాణిస్తు వెళ్లింది.

జిపిఎస్‌ను నమ్మింది 100 నూతిలో నిండా ముంచింది

టొబర్‌మోరీ లో ఆమె జిపిఎస్ ను అనుసరిస్తూ రహదారి మీద వెళ్లింది, అయితే మలుపు తీసుకోమని జిపిఎస్ ఇచ్చిన సంకేతానికి ఈ మహిళ కారును మలుపు తీసుకుంది. అయితే ఆ మలుపు ఏకంగా 500 అడుగుల లోతున్న జార్జియన్ బేలోకి వెళ్లింది.

జిపిఎస్‌ను నమ్మింది 100 నూతిలో నిండా ముంచింది

జార్జియన్ బేలో నౌకలు ఓడ్డును చేరుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రదేశం. సరాసరి వాలు కాకుండా కొద్ది కొద్దిగా లోతు పెరుగుతూ ఉంటుంది.సరిగ్గా ఇదే ప్రదేశంలోకి ఆమె కారును జిపిఎస్‌‌ను అనుసరించి నడిపింది.

జిపిఎస్‌ను నమ్మింది 100 నూతిలో నిండా ముంచింది

ఈ 23 మహిళ కారును నీటిలోకి తీసుకు వెళ్లినట్లు గమనించి వెంటనే తేరుకుని కారులోని కరెంట్ ఆగిపోయే ముందుగానే కారు అద్దాలను క్రిందకు దింపి కలోపలి నుండి ఈదుకుంటూ బయటకు చేరుకుంది.

జిపిఎస్‌ను నమ్మింది 100 నూతిలో నిండా ముంచింది

ఆ మహిళ మాట్లాడుతూ నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలిని బయటకు రాగలిగాను, కాని నా టయోటా యారిస్ కారుకు అంత అదృష్టం లేదు అని చెప్పుకుంటూ. దీనంతటికి కారణం జిపిఎస్ అని తెలిపింది.

జిపిఎస్‌ను నమ్మింది 100 నూతిలో నిండా ముంచింది

అయితే సంభందిత పోలీసులు మాట్లాడుతూ, ఆ మహిళ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడగలిగింది. ఆమె కారు నీటిలోకి వెళ్లినపుడు నీటి యొక్క ఉష్ణోగ్రత 4 డిగ్రీలుగా ఉంది. ఆమె అందులో ఎక్కువ సేపు ఉండిపోయి ఉంటే మరణించే అవకాశాలు ఎక్కువ అని తెలిపారు.

జిపిఎస్‌ను నమ్మింది 100 నూతిలో నిండా ముంచింది

ఒక్కో సారి మనం కార్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు తప్పుడు సమాచారం ఇస్తాయి. మరియు వాతావరణ బాగోలేనపుడు ఇలా గుడ్డిగా కారులో ఉన్న ఫీచర్లను నమ్ముకుంటూ వెళ్లడం ఎంతో మూర్ఖత్వం.

మరిన్ని కథనాల కోసం...

దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే

వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!

మరిన్ని కథనాల కోసం...

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

ఖరీదైన భిక్షగాడు: ఆడి కారులో వచ్చి అడుక్కుంటాడు

Most Read Articles

English summary
GPS Leads Woman To 100-Foot Deep Lake; Car Sinks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X