భారత మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన బ్రాండ్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ నుంచి వాహనాలు దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇందులో టాటా నెక్సాన్ వంటివి ఇప్పుడు తిరుగులేని కారుగా బ్రాండ్ లో నిలిచిపోయింది. టాటా మోటార్స్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.