రేస్ బైక్‌లంటే మోజుపడే హీరో నాగ చైతన్య

Posted by:

టాలీవుడ్ మన్మధుడి తనయుడు హీరో అక్కినేని నాగ చైతన్యకు సూపర్ బైక్‌లంటే చాలా ఇష్టం. స్వతహాగా మోటార్‌స్పోర్ట్ రేస్‌లంటే ఇష్టపడే నాగ చైతన్య గ్యారేజ్‌లో పలు స్పోర్ట్స్ బైక్‌లు, స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. కాలేజ్ రోజుల్లోనే నాగ చైతన్య డ్రాగ్ రేస్‌ల్లో పాల్గొనే వాడని సమాచారం. నాగ చైతన్య బైక్ కలెక్షన్‌లో చెప్పుకోదగిన స్పోర్ట్స్ బైక్ యమహా వైజెడ్ఎఫ్ ఆర్1 (రిజిష్ట్రేషన్ నెంబర్ AP 9 BX 4568). జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఇండియా మోటార్ దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం మోటార్‌సైకిళ్లలో ఇది కూడా ఒకటి.

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1 స్పోర్ట్స్ బైక్‌లో 998సీసీ, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్ డిఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 12,500 ఆర్‌పిఎమ్ వద్ద 182.1 పిఎస్‌ల శక్తిని, 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 115.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఆరు గేర్లు) సిస్టమ్‌తో లభించే ఈ స్పోర్ట్స్ బైక్ గరిష్టంగా గంటకు 285 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. భారత మార్కెట్లో యమహా వైజెడ్ఎఫ్ ఆర్1 స్పోర్ట్స్ బైక్‌ సుమారు రూ.12 లక్షలకు పైమాటే. నాగ చైతన్య మెచ్చిన ఈ స్పోర్ట్స్ బైక్‌పై ఓ కన్నేయండి...!

నాగ చైతన్య - యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

స్వతహాగా మోటార్‌స్పోర్ట్ రేస్‌లంటే ఇష్టపడే నాగ చైతన్య గ్యారేజ్‌లో పలు స్పోర్ట్స్ బైక్‌లు, స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి.

నాగ చైతన్య - యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

నాగ చైతన్య బైక్ కలెక్షన్‌లో చెప్పుకోదగిన స్పోర్ట్స్ బైక్ యమహా వైజెడ్ఎఫ్ ఆర్1.

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1 స్పోర్ట్స్ బైక్‌లో 998సీసీ, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్ డిఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 12,500 ఆర్‌పిఎమ్ వద్ద 182.1 పిఎస్‌ల శక్తిని, 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 115.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఆరు గేర్లు) సిస్టమ్‌తో లభించే ఈ స్పోర్ట్స్ బైక్ గరిష్టంగా గంటకు 285 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

భారత మార్కెట్లో యమహా వైజెడ్ఎఫ్ ఆర్1 స్పోర్ట్స్ బైక్‌ సుమారు రూ.12 లక్షలకు పైమాటే.

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

Engine:
Engine type - Liquid cooled 4-stroke DOHC, 4-valve
Displacement - 998 cc
Bore & Stroke - 78.0 x 52.2 mm
Compression ratio - 12.7:1
Maximum output - 182.1PS / 12,500 rpm
Maximum torque - 115.5NM / 10,000 rpm
Starting system - Electric
Lubrication - wet sump
Clutch type - Wet multiple-disc
Ignition system - T.C.I
Primary/Secondary reduction ratio - 65/43 (1.512)- 47/17 (2.765)
Cylinder layout - In-line 4-cylinder
Radiator capacity(including all routes) - 2.773 L
Air filter type - Paper
Spark plug model - CR9EK

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

Drive Train & Transmission:
Secondary reduction system - Chain drive
Transmission type - Constant mesh, 6-speed
Final transmission - Chain

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

Maximum Speed:
Maximum Speed (crouched) - 285km/h
Minimum turning radius - 3500 mm

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

Electricals:
Battery voltage/capacity - 12V, 8.6AH(10H)
Headlight bulb type - Halogen bulb
Headlight - 3312V, 55W ×2
Auxiliary light - 12V, W5W ×2
Brake/tail light - LED
Turn signal light(Front) - 12V, 10.0 W ×2
Turn signal light(Rear) - 12V, 10.0 W ×2

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

Meter Console:
Speedometer - LCD Digital
Tachometer - Analog
Odometer - LCD Digital
Trip meter - LCD Digital
Water temperature meter - LCD Digital
Clock - LCD Digital

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

Suspension:
Shock absorber assembly type(Front) - Coil spring/oil damper
Shock absorber assembly type(Rear) - Coil spring/gas-oil damper

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

Chassis:
Frame type - Diamond
Front suspension - Telescopic fork
wheel travel (front/rear) - 120/120 mm
Rear suspension - Swingarm
Brake type (front/rear) - 310 /220 mm
Tyre Size (front /rear) - 120/70ZR17M/C(58W)/, 190/55ZR17M/C(75W)

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

Dimensions:
Overall length x width x height - 2,070mm x 715mm x 1,130mm
Seat height - 835mm
Wheelbase - 1,415mm
Minimum ground clearance - 135mm
Kerb weight - 206 kg
Dry weight (with oil and fuel) - 206 kg
Fuel tank volume - 18 litres
Engine oil volume - 3.7 litres

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1

Story first published: Saturday, December 22, 2012, 16:50 [IST]
English summary
Tollywood actor Akkineni Naha Chaitanya owns a Yamaha YZF R1. Inspired by Yamaha’s M1 MotoGP race bike, this latest generation 998cc R1 features a crossplane crankshaft design with an uneven firing order to provide outstanding yet easy to control torque and an exceptionally linear throttle feel never experienced before.
Please Wait while comments are loading...

Latest Photos