మహిళల కోసం ఎక్స్‌‌క్లూజివ్ షోరూమ్స్: హీరో మోటోకార్ప్

By Ravi

భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) దేశీయ విపణిలో అందిస్తున్న స్కూటర్ 'ప్లెజర్'ను మార్కెటింగ్ చేసేందుకు ఓ కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. మహిళలను టార్గెట్‌ చేసుకొని కంపెనీ అందిస్తున్న హీరో ప్లెజర్ స్కూటర్‌ పట్ల మహిళల్లో మరింత అవగాహన పెంచేందుకు, మహిళా వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు హీరో మోటోకార్ప్ వారి కోసం ప్రత్యేక షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది.

కంపెనీ చేపట్టిన 'హీరో జస్ట్ ఫర్ హెర్' (Hero Just4her) అనే ఈ ప్రణాళికలో భాగంగా, హీరో మోటోకార్ప్ చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలో కోసం ప్రత్యేకంగా షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ షోరూమ్‌లను కూడా మహిళలే నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇలాంటివి 30 డీలర్‌షిప్‌లను హీరో మోటోకార్ప్ ఏర్పాటు చేసింది. మరో ఏడాది నాటికి వీటి సంఖ్యను 50 పెంచాలని కంపెనీ యోచిస్తోంది.

హీరో ప్లెజర్ స్కూటర్‌ను మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డీలర్‌షిప్‌లలో మాత్రమే కాకుండా, సాధారణ హీరో మోటోకార్ప్ డీలర్‍‌‌షిప్‌లలో కూడా విక్రయిస్తారు. ద్విచక్ర వాహన విభాగంలో మహిళా వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం, మరోవైపు ఉమెన్ స్కూటర్ సెగ్మెంట్లో పోటీ పెరుగుతుండటంతో, వారి స్కూటర్ అవసరాలను తీర్చేందుకు హీరో మోటోకార్ప్ ఈ కొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది.

మహిళల కోసం ఎక్స్‌‌క్లూజివ్ షోరూమ్స్: హీరో మోటోకార్ప్

మహిళల కోసం ఎక్స్‌‌క్లూజివ్ షోరూమ్స్: హీరో మోటోకార్ప్

మహిళల కోసం ఎక్స్‌‌క్లూజివ్ షోరూమ్స్: హీరో మోటోకార్ప్

మహిళల కోసం ఎక్స్‌‌క్లూజివ్ షోరూమ్స్: హీరో మోటోకార్ప్

హీరో ప్లెజర్

హీరో ప్లెజర్

హీరో ప్లెజర్

హీరో ప్లెజర్

హీరో ప్లెజర్

హీరో ప్లెజర్

హీరో ప్లెజర్

హీరో ప్లెజర్

హీరో ప్లెజర్

హీరో ప్లెజర్

Most Read Articles

English summary
Country's largest two-wheeler manufacturer Hero MotoCorp has come up with new initiative called 'Just4her' which is targeted at women buyers. In this initiative, the company will setup their exclusive showrooms in rural and smaller towns for women buyers. These showrooms are manned by women.
Story first published: Thursday, February 28, 2013, 10:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X