సరి కొత్త డ్యూయోట్ స్కూటర్‌ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్

By Anil

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారి సంస్థ హీరోమోటో కార్ప్ ఇది వరకే తన రెండు కొత్త స్కూటర్ మోడళ్లు అయిన డ్యూయోట్ మరియు మాయోస్ట్రో ఎడ్జ్‌ని ఆవిష్కరించింది. అయితే తాజాగా ఇప్పుడు హీరోమోటో కార్ప్ యొక్క డ్యూయెట్ స్కూటర్‌ని బెంగళూరు నగరంలో విడుదల చేసింది.

Also Read: హోండా కు పోటిగా హీరో స్ల్పెండర్ ప్రొ: ఎందుకు, ఏమైంది?

ఈ సరి కొత్త డ్యూయెట్ స్కూటర్ ధర, ఫీచర్లు, లభించు రంగులు ఇలాంటి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలని ఉందా? అయితే క్రింద గల కథనాలను చదవండి.

లభించు వేరియంట్స్ :

లభించు వేరియంట్స్ :

హీరో మోటోకార్ప్ తన డ్యూయెట్ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో అందించింది.

  • డ్యూయెట్ వియక్స్
  • డ్యూయెట్ యల్‌యక్స్
  • ధర :

    ధర :

    • వియక్స్ వేరియంట్ ధర రూ. 48,400 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)
    • యల్‌యక్స్ వేరియంట్ ధర రూ. 49,900 (ఎక్స్-షోరూమ్,బెంగళూరు).
    • ఇంజన్ :

      ఇంజన్ :

      హీరో మోటోకార్ప్ యొక్క డ్యూయెట్ మరియు మాయెస్ట్రో, ఎడ్జ్ రెండు కూడా ఒకే విధమైన ఇంజన్‌ను కలిగి ఉన్నాయి.

      ఇంజన్: 110.9సీసీ

      సిలిండర్: సింగల్ సిలిండర్

      కూలింగ్ సిస్టమ్: ఎయిర్ కూలింగ్

      పవర్: 8.31బిహెచ్‌పి

      టార్క్: 8.30 ఎన్ఎమ్ అత్యధిక టార్క్

      లభించు రంగులు :

      లభించు రంగులు :

      హీరో డ్యూయెట్ స్కూటర్ ఆరు విభిన్నమైన రంగుల్లో లభించును.

      • పాంథర్ బ్లాక్
      • క్యాండి బ్లేజింగ్ రెడ్
      • పియర్ సిల్వర్ వైట్
      • నేచర్ గ్రీన్ మెటాలిక్
      • గ్రాస్ గ్రే మెటాలిక్
      • మట్టి వెర్నియర్ గ్రే
      •  స్పెసిఫికేషన్స్ :

        స్పెసిఫికేషన్స్ :

        • ముందువైపున 12-ఇంచుల చక్రం కలదు.
        • సైడ్ స్టాండ్ ఇండికేటర్.
        • ముందు వైపున లగేజి బాక్స్.
        • బూట్ లైట్.
        • త్రోటిల్ పొజిషన్ సెన్సార్.
        • అండర్ సీట్ మొబైల్ చార్జర్.
        • ముందు మరియు వెనుకవైపున ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.
        • ల్యాంప్స్ :

          ల్యాంప్స్ :

          • ట్విన్ పార్కింగ్ ల్యాంప్స్
          • హెడ్ పాస్ స్విచ్
          • సర్వీస్ డ్యు ఇండికేటర్
          •  బ్రేక్స్ మరియు సస్పెన్షన్ :

            బ్రేక్స్ మరియు సస్పెన్షన్ :

            ఇందులో ఒక ఆశ్చర్యకరమైన ఫీచర్ ఉంది అది ఏమిటంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్(ఐ. బి.యస్) అనగా వెనుక వైపున బ్రేక్ అప్లై అయితే ఆటోమేటిక్‍‌గా ముందు వైపు గల వీల్‌కి కూడా బ్రేక్ అప్లైయ్ అవుతుంది. మరియు సస్పెన్షన్ పరంగా ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది.

            అండర్ సీట్ స్టోరేజ్:

            అండర్ సీట్ స్టోరేజ్:

            హీరో డ్యూయెట్ స్కూటర్‌లో గల అండర్ సీట్ స్టోరేజ్ ఎంతో ఎక్కువగా ఉంది. అత్యదికంగా 22-లీటర్ల కెపాసిటి ఇందులో ఉంది అంతే కాదు ఇది ఒక హెల్మెట్‌ని పూర్తిగా స్టోర్ చేసుకోగలదు.

            మరిన్ని టూవీలర్ విశేషాలు మీ కోసం
            • సరి కొత్త అవెంజర్ ను విడుజల చేసిన బజాజ్
            • సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 టూవీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మరి ఇందులో మీ బైక్ ఉందా?

Most Read Articles

English summary
Hero MotoCorp Launches The All-New Duet Scooter (110cc) In Bangalore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X