డ్యూయెట్ స్కూటర్‌ను ఆవిష్కరించిన హీరో: త్వరలో విడుదల

By Anil

హీరో కంపెని తన డ్యూయెట్‌ని ఆవిష్కరించింది త్వరలో దీనిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి మాఎస్ట్రో ఎడ్జ్ ఇంజన్ వాడారు. ప్రస్తుతం ఉన్న స్కూటర్ మార్కెట్లో హీరో డ్యూయెట్ ఇతర కంపెని స్కూటర్‌లకు గట్టి పోటి ఇవ్వగలదని కంపెని ప్రతినిధులు పేర్కొన్నారు.
Also Read:1.5 లక్షలోపు గల 200సీసీ బైక్‌లు:ధర మరియు స్పెసిఫికేషన్స్

హీరో డ్యూయెట్ యొక్క ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్ వంటి వివరాలు తెలుసుకోవాలని ఉందా? అయితే క్రింద గల స్లైడ్స్ క్లిక్ చేయండి.

హీరో డ్యూయెట్ ఇంజిన్:

హీరో డ్యూయెట్ ఇంజిన్:

  • ఇంజిన్: 110సీసీ, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్
  • కూలింగ్ సిస్టమ్: ఎయిర్ కూలింగ్
  • పవర్: 8.31 బి.హెచ్.పి
  • టార్క్: 8.3 ఎన్.ఎమ్ టార్క్
  • ట్రాన్స్‌మిషన్: ఆటో ట్రాన్స్‌మిషన్
  • మైలేజి: 63.8 కేఎమ్/లీటర్
  • స్పెసిఫికేషన్స్:

    స్పెసిఫికేషన్స్:

    • సైడ్ స్టాండ్ ఇండికేటర్
    • ముందు వైపున లగేజి బాక్స్
    • బూట్ లైట్
    • త్రోటిల్ పొసిషన్ సెన్సార్
    • అండర్ సీట్ మొబైల్ చార్జర్
    • ల్యాంప్స్ :

      ల్యాంప్స్ :

      • ట్విన్ పార్కింగ్ ల్యాంప్స్
      • హెడ్ పాస్ స్విచ్
      • సర్వీస్ డ్యు ఇండికేటర్
      •  బ్రేక్స్ మరియు సస్పెన్షన్:

        బ్రేక్స్ మరియు సస్పెన్షన్:

        ఇందులో ఒక ఆశ్చర్యకరమైన ఫీచర్ ఉంది అది ఏంటంటే ఐ. బి.యస్ బ్రేక్ సిస్టమ్ అనగా వెనుక వైపున బ్రేక్ అప్లై అయితే ఆటోమేటిక్‍‌గా ముందు వైపు గల వీల్‌కి కూడా బ్రేక్ అప్లైయ్ అవుతుంది. (ఐ.బి.యస్- ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు సస్పెన్షన్ పరంగా ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను కలగి ఉంది.

        లభించు రంగులు:

        లభించు రంగులు:

        హీరో డ్యూయెట్ ఆరు విభిన్న రంగుల్లో లభించును

        • క్యాండి బ్లేజింగ్ రెడ్
        • పియర్ సిల్వర్ వైట్
        • గ్రాస్ గ్రే
        • మట్టి నేచర్ గ్రీన్
        • పాంథర్ బ్లాక్
        • వెర్నియర్ గ్రే
        • అండర్ సీట్ స్టోరేజ్:

          అండర్ సీట్ స్టోరేజ్:

          హీరో డ్యూయెట్ స్కూటర్‌లో గల అండర్ సీట్ స్టోరేజ్ ఎంతో ఎక్కువగా ఉంది అత్యదికంగా 22-లీటర్ల కెపాసిటి ఇందులో ఉంది అంతే కాదు ఇది ఒక హెల్మెట్‌ని పూర్తిగా స్టోర్ చేసుకోగలదు.

          ఇతర మోడల్స్ మరియు ధర :

          ఇతర మోడల్స్ మరియు ధర :

          హీరో మోటో కార్ప్ తమ డ్యూయెట్ నుండి రెండు వేరియంట్స్‌ని అందిస్తోంది

          • డ్యూయెట్ ఎల్.ఎక్స్
          • డ్యూయెట్ వి.ఎక్స్
          • వీటి ధర 60,000 రుపాయలుగా ఉంటుందని అంచనా.

Most Read Articles

English summary
Hero MotoCorp has unveiled the Duet scooter, and will be launched shortly in India. The Hero Duet will share the same engine as the Maestro Edge—a 110cc, four-stroke, single-cylinder air-cooled engine that develops 8.31 bhp and 8.3 Nm of torque, mated to an auto transmission. According to Hero MotoCorp, the Duet will return a fuel economy of 63.8 km/litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X