హోండా నుండి సిబియస్‌‌ ఐఎక్స్50 కాన్సెప్ట్ స్క్రాంబ్లర్ విడుదల:న ఫీచర్స్ కోసం

By Anil

ప్రముఖ టూవీలర్ల తయారీ సంస్థ హోండా టూవీలర్స్ 2015 మిలాన్ మోటార్ షోలో తన సరికొత్త బైకును పరిచయం చేసింది. హోండా ఈ సరి కొత్త బైకును సిబియస్ ఐఎక్స్50 కాన్సెప్ట్ స్క్రాంబ్లర్‌గా నామకరణం చేసింది. అయితే ఇంకా దీని ఉత్పత్తిని మొదలు పెట్టలేదు. అయితే హోండా దీనిని మార్కెట్లోకి విడుదల చేసి తానేంటో నిరూపించుకోవాలని చూస్తోంది.

Also Read: అమ్మ బాబోయ్ ఇంత ఖరీదైన బైకా...!!

హోండా వారి సిబియస్‌‌‌ ఐఎక్స్50 మోడల్ టూవీలర్ గురించి మరిన్ని ఆశక్తికరమైన విషయాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి...

 హోండా నుండి సిబియస్‌‌ ఐఎక్స్50 కాన్సెప్ట్ స్క్రాంబ్లర్ విడుదల: ఫీచర్స్ కోసం

హోండా మోటార్స్ ఈ సిబియస్‌ ఐఎక్స్50 ద్వారా బియమ్‌‌డబ్ల్యూ వారి మోటోర్రాడ్స్ ఆర్ నైన్ టి, డుకాటి కు చెందిన స్క్రాంబ్లర్ మరియు ట్రయంప్ మోటార్స్‌కు చెందిన స్ట్రీట్ ట్విన్ మోటార్‌సైకిల్స్ అన్నింటిపై పూర్తిగా ఆధిపత్యాన్ని సాధించాలని గట్టి లక్ష్యంతో ఉంది.

 హోండా నుండి సిబియస్‌‌ ఐఎక్స్50 కాన్సెప్ట్ స్క్రాంబ్లర్ విడుదల: ఫీచర్స్ కోసం

హోండా మోటార్స్ వారి ఇతర మోడల్స్ అయిన సిబియస్650యఫ్ మరియు సిబిఆర్650యఫ్ మోటార్ సైకిల్స్ ఈ రెండింటి ఇంజన్‌వ ప్రేరణతో దీని ఇంజన్, ఛాసిస్ మరియు ఫ్రేమ్‌లను రూపొందించారు. మరియు హోండా ఇంజనీర్లు ఇందులో కొన్ని నూతన పరికరాలను కూడా అందిచారు.

 హోండా నుండి సిబియస్‌‌ ఐఎక్స్50 కాన్సెప్ట్ స్క్రాంబ్లర్ విడుదల: ఫీచర్స్ కోసం

హోండా సిబియస్‌‌‌ ఐఎక్స్50 కాన్సెప్ట్ బైకులో 649సీసీ కెపాసిటి గల 4-సిలిండర్ ఇన్‌లైన్ ఇంజన్ కలదు మరియు ఇది పూర్తిగా లిక్విడ్ కూలింగ్ ఇంజన్. అయితే ఇది అవసరాన్ని బట్టి ఉత్తమ టార్క్‌ను అందిస్తుందని తెలిపారు.

 హోండా నుండి సిబియస్‌‌ ఐఎక్స్50 కాన్సెప్ట్ స్క్రాంబ్లర్ విడుదల: ఫీచర్స్ కోసం

హోండా వారు అతి ఉత్తమమైన ఇంజన్ మాత్రమే కాదు, అంతే చక్కటి ఫీచర్లను కల్పించింది. అందులో స్పోక్ వీల్స్, వాటికి బటన్ టైర్లు, రెట్రో సీటు మరియు ఎంతో చక్కగా ఉండే బాహ్యబాగపు డిజైన్‌ ఎంతో అందంగా తీర్చిదిద్దింది.

 హోండా నుండి సిబియస్‌‌ ఐఎక్స్50 కాన్సెప్ట్ స్క్రాంబ్లర్ విడుదల: ఫీచర్స్ కోసం

2015 మిలాన్‌ మోటార్ షోలో హోండా తనకు చెందిన రకరకాల మోడల్లను ప్రవేశ పెట్టింది. అక్కడ ప్రదర్శనలో ఉంచిన మోడల్స్‌ను క్రింద అందించాము చూడండి.

  • సిబి500యఫ్
  • సిబి500ఎక్స్
  • సిబిఆర్500ఆర్‌యమ్
  • ఎన్‌సి750ఎక్స్
  • ఎన్‌సి750
  • సిఆర్‌యఫ్1000యల్‌ తో పాటు మరి కొన్ని ఇతర మోడల్లను ప్రవేశపెట్టింది.
  • 2015 మిలాన్ మోటార్ షోలో ప్రదర్శించిన మరిన్ని మోటార్ సైకిల్స్ గురించి.మోటో జిపి స్డార్ రేసర్ వాలెంటినో రోస్సి చేత యమహా బైక్ విడుదల
    • మోటో జిపి స్డార్ రేసర్ వాలెంటినో రోస్సి చేత యమహా బైక్ విడుదల
      • దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

Most Read Articles

English summary
Honda Unveils The CBSix50 Concept Scrambler
Story first published: Monday, November 23, 2015, 18:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X