ఎదురులేని విధంగా యమహా నుంచి రెండు బైక్స్?

By Vinay

జపనీస్ ఆధారిత ద్విచక్రవాహన తయారీ సంస్థ యమహా ఇటీవల ఫాస్కినో స్కూటర్ ను భారత మార్కెట్లోనికి విడుదల చేసింది. ఈ స్కూటర్ అధునాతనంగా మరియు అద్భుతంగా డిజైన్ చేయబడింది.

కొత్త యమహా ఇండియా రెండు సరికొత్త 150 సీసీ స్కూటర్ లను ఆర్&డీ కోసం దిగుమతి చేసుకుంది. ఈ స్కూటర్ లు ఎక్స్యసీ155 లేదా అందరికీ తెలిసిన విధంగా యమహా నుంచి వచ్చిన మెజస్టీ ఎస్ మోడళ్లు.

yamaha

మెజస్టీ ఎస్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 155సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజక్షన్.
హార్స్ : పవర్ 14.78
టార్క్ : 13.72ఎన్ఎమ్

yamaha

ప్రస్తుతం యమహా ఇండియా ఆల్ఫా, రే, రే-జడ్ మరియు ఫాస్కినో స్కూటర్ లను ఒకే రకమైన ఇంజన్ లతో అందిస్తోంది. జపనీస్ ఇంజనీర్ బ్లూకోర్ టెక్నాలజీతో పాటు 113సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ లను ఈ స్కూటర్ ల కోసం వినియోగించారు.

భారత మార్కెట్లో యమహా ఇండియా మాత్రమే 150సీసీ స్కూటర్ ను అందిస్తోంది. యమహా ఇండియా తన మెజస్టీ ఎస్ ఆవిష్కరణ తేదీని ఇంత వరకూ వెల్లడించలేదు.

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......

Most Read Articles

English summary
Japanese based two-wheeler manufacturer, Yamaha recently launched its Fascino scooter in India. This scooter is designed for those who want a trendy and head-turner model.
Story first published: Monday, June 29, 2015, 16:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X